The tableau also displayed a digital classroom with interactive panels and smart TV, with an arch showing bilingual textbooks, science articles and mathematical instruments. Updated On – 26 January 2024, 02:16 PM New Delhi: Andhra Pradesh’s tableau at the 75th Republic Day parade here on Friday showcased the “transformation” of the school education in the state with the reforms brought in by the government. The front part of the tableau displayed the old system of education with students sitting in a village classroom with slates and a teacher taking the class. Its rear side displayed the…
Author: Telanganapress
దేశం అభివృద్ధి చెందాలంటే మహిళలు పరస్పరం సాధికారత సాధించాలి. ఇందుకోసం దేశంలోని మహిళలకు సాధికారత కల్పించి వారిలో ఆత్మవిశ్వాసం నింపేందుకు కేంద్ర ప్రభుత్వం నయీ రోష్నీ యోజనను ప్రారంభించింది. నయీ రోష్ని యోజన ప్రధానంగా మైనారిటీ మహిళల కోసం రూపొందించబడింది. ఈ పథకం కింద, దేశంలోని మహిళలకు పలు వృత్తి శిక్షణా విభాగాల్లో శిక్షణ ఇస్తారు. నయీ రోష్ని యోజన కింద మైనార్టీ వర్గాల మహిళలను స్వావలంబన చేసేందుకు ప్రభుత్వం శిక్షణ ఇస్తుంది. మైనారిటీ వర్గాల మహిళలకు సాధికారత: నయీ రోష్ని పథకం మైనారిటీ వర్గాల మహిళలకు సాధికారత కల్పించడం , సమిష్టిగా లేదా వ్యక్తిగతంగా, అవకాశాలను ఇవ్వడమే లక్ష్యంగా ఈ పథకం రూపొందించారు. అన్ని స్థాయిలలో ప్రభుత్వ వ్యవస్థలు, బ్యాంకులు , ఇతర సంస్థలతో పరస్పర సహకారం ఈ పథకంలోని మహిళలకు ఇందులో అందుతుంది. మహిళల స్థితిగతులను మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం ఈ పథకం ప్రారంభించింది. మహిళలు బ్యాంకింగ్ వ్యవస్థతో…
Heart Attack Risk : హృద్రోగాలతో ప్రపంచవ్యాప్తంగా అత్యధికులు మృత్యువాతన పడుతున్నారు. గుండె సంబందిత వ్యాధులతో ఏటా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1.8 కోట్ల మంది మరణిస్తున్నారు. January 26, 2024 / 02:13 PM IST Heart Attack Risk : హృద్రోగాలతో ప్రపంచవ్యాప్తంగా అత్యధికులు మృత్యువాతన పడుతున్నారు. గుండె సంబందిత వ్యాధులతో ఏటా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1.8 కోట్ల మంది మరణిస్తున్నారు. ఇక యువతలోనూ గుండె పోటు ఘటనలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. మారిన జీవనశైలి, అనారోగ్య అలవాట్లతోనే ఈ ట్రెండ్ పెరుగుతోందని పీఎస్ఆర్ఐ ఆస్పత్రి, న్యూఢిల్లీ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ రవి ప్రకాష్ చెబుతున్నారు. చిన్న వయసులోనే గుండె పోటు ఘటనలకు జన్యుపరమైన కారణాలు కొన్ని కేసుల్లో కీలకంగా మారినా జీవనశైలి మార్పులతోనే అధికంగా గుండె పోటు ఘటనలు చోటుచేసుకుంటున్నాయని అన్నారు. నిశ్శబ్ధంగా ప్రాణాలను హరించే గుండె పోటు ముప్పును నివారించాలంటే మూడు ఎస్‌లను వదిలించుకోవాలని సాల్ట్, షుగర్, సిట్టింగ్,…
Putting a twist on the enduring children’s series, ‘Bob the Builder’ introduces Roberto (a.k.a. Bob), embarking on a significant construction project in Puerto Rico. Published Date – 26 January 2024, 01:00 PM Los Angeles: Actress-singer Jennifer Lopez is producing ‘Bob the Builder’, and actor Anthony Ramos will voice the title character. A twist on the long-running children’s series, ‘Bob the Builder’ follows Roberto (a.k.a Bob), who travels to Puerto Rico for a major construction job. According to the official logline, audiences will see Bob as he “takes on issues affecting the island and digs deeper into…
దేశ 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత్-చైనా సరిహద్దుల్లో ఐటీబిపి జవాన్లు ఘనంగా జరుపుకున్నారు. భారీగా మంచు కురుస్తున్న ప్రాంతాల్లో మోహరించిన భారత సైనికులు జాతీయ జెండాను ఎగురవేసి దేశప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఇండో-టిబెటన్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (ITBP) సైనికులు తమ చేతుల్లో త్రివర్ణ పతాకాన్ని పట్టుకుని, మంచు లోయల నుండి, భారత్ మాతాకు జై అంటూ నినాదాలు చేశారు. X ప్లాట్‌ఫారమ్‌లో భారత సైనికుల ఈ వీడియోను ANI షేర్ చేసింది. ఇందులో భారతమాత వీర పుత్రుల అద్భుత ధైర్యసాహసాలు, దేశం కోసం ప్రాణత్యాగం చేయాలనే సంకల్పం కనిపిస్తుంది. ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ తరపున, 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు జవాన్లు. ఆ తర్వాత వారంతా భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు. సైనికుల పాదాలు ఒకటి నుండి ఒకటిన్నర అడుగుల వరకు మంచులోకి వెళ్తున్నట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.…
IND vs ENG 1st Test: ఉప్పల్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో భాగంగా ఫస్ట్ ఇన్నింగ్స్‌లో మొదట బ్యాటింగ్‌కు వచ్చిన ఇంగ్లండ్ చేసిన 246 పరుగులను దాటేసి ఆధిక్యం దిశగా సాగుతోంది January 26, 2024 / 12:53 PM IST IND vs ENG 1st Test: హైదరాబాద్ టెస్టులో తొలి రోజు బౌలింగ్‌లో అదరగొట్టిన భారత్.. రెండో రోజు బ్యాటింగ్‌లోనూ అదరగొడుతున్నది. ఉప్పల్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో భాగంగా ఫస్ట్ ఇన్నింగ్స్‌లో మొదట బ్యాటింగ్‌కు వచ్చిన ఇంగ్లండ్ చేసిన 246 పరుగులను దాటేసి ఆధిక్యం దిశగా సాగుతోంది. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ సెంచరీ మిస్ చేసుకున్నా కెఎల్ రాహుల్ మాత్రం శతకం సాధించే దిశగా సాగుతున్నాడు.లంచ్ విరామం తర్వాత అతడు దూకుడు పెంచాడు. 58 ఓవర్ల ఆట ముగిసేటప్పటికీ భారత్.. 4 వికెట్లు కోల్పోయి 254 పరుగులు చేసింది. ప్రస్తుతం భారత్ ఆధిక్యం 8…
Telangana Women and Child Welfare Minister Seethakka consoled the families of the deceased Published Date – 26 January 2024, 12:13 PM Representational Image Hyderabad: Two youth died of electrocution as a tragedy struck the Republic Day function in Telangana’s Mulugu district on Friday. Another youth was injured in the incident that occurred at SC Wada. They came in contact with a live wire while preparing for unfurling of the national flag to mark the 75th Republic Day. The deceased were identified as Vijay (25) and Anjit (35). Another youth Chakri (25) sustained grievous injuries and was…
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. ఇది పొలిటికల్ సర్కిల్లో ఆసక్తికరంగా మారింది. దేశం మొత్తం గణతంత్ర వేడుకలు జరుపుకుంటోంది. తెలంగాణలోనూ జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా హైదరాబాద్ లోని నాంపల్లి పబ్లిక్ గార్డెన్ లో జాతీయ జెండా అవిష్కరించి రిపబ్లిక్ డే నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో కేటీఆర్ ఓ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు 👇 pic.twitter.com/G1Xl7AEeHt — KTR (@KTRBRS) January 26, 2024 కేటీఆర్ తన ట్విట్టర్ హ్యాండిల్లో ఓ సుమతి శతకానికి సంబంధించిన పోస్టు చేశారు. దానికి పెద్దవాళ్లు ఎప్పుడో చెప్పారంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు. ఈ పోస్టులో ‘కనకపు సింహాసనమున శునకమును గూర్చుండబెట్టి ’ అనే పద్యం ఉంది. అయితే ఈ ట్వీట్ ఎవరి ఉద్దేశించి చేశారని నేటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ ట్వీట్ పై…
Padma Vibhushan | కేంద్ర ప్రభుత్వం తనకిచ్చిన అవార్డును దేశంలోని రైతులకు, మహిళలకు, యువతకు అంకితమిస్తున్నానని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చెప్పారు. ఈ మేరకు ఆయన తన ఎక్స్ (X) ఖాతాలో ఒక పోస్టు చేశారు. January 26, 2024 / 12:03 PM IST న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తనకిచ్చిన అవార్డును దేశంలోని రైతులకు, మహిళలకు, యువతకు అంకితమిస్తున్నానని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చెప్పారు. ఈ మేరకు ఆయన తన ఎక్స్ (X) ఖాతాలో ఒక పోస్టు చేశారు. ఈ అవార్డు నా బాధ్యతను మరింత పెంచిందని భావిస్తూ నవభారత నిర్మాణం దిశగా ప్రతి ఒక్కరూ కంకణబద్ధులు కావాలని ఆకాంక్షిస్తున్నానన్నారు. శక్తిమంతమైన, ఆత్మనిర్భర భారత నిర్మాణానికి ప్రజలతో కలిసి నడుస్తానని ప్రజలకు సవినయంగా తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. అదేవిధంగా దేశ ప్రజలందరికీ వెంకయ్యనాయుడు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తనతోపాటు పద్మవిభూషణ్ స్వీకరించిన సీనిహీరో, మాజీ కేంద్రమంత్రి చిరంజీవికి కూడా ఆయన…
“The initiative to raise the national flag on Africa’s highest peak was initiated on the day of the consecration of Shri Ram Lalla in Ayodhya,” stated Uttar Pradesh Tourism and Culture Minister Jaiveer Singh. Published Date – 26 January 2024, 11:05 AM Lucknow: The Indian national flag will be hoisted on Africa’s highest mountain peak, Mount Kilimanjaro, located in Tanzania on Friday by Virendra Sisodia, a retired army man and a mountaineer from Lucknow, on the initiative of the Uttar Pradesh tourism department. Uttar Pradesh tourism and culture minister Jaiveer Singh…