Author: Telanganapress

తిరుమల కొండపై వసతి గదులకు సంబంధించి టీటీడీ కీలక నిర్ణయం తీసుకొన్నది. January 26, 2024 / 07:48 AM IST టీటీడీ కీలక నిర్ణయం భక్తుల రద్దీ కొంతమేర తగ్గుతుందని అంచనా TTD | హైదరాబాద్‌, జనవరి 25 (నమస్తే తెలంగాణ): తిరుమల కొండపై వసతి గదులకు సంబంధించి టీటీడీ కీలక నిర్ణయం తీసుకొన్నది. ఏప్రిల్‌ నెల శ్రీవారి దర్శన టికెట్లు పొందిన భక్తులకు మాత్రమే మొదటిసారిగా వసతి గదుల కేటాయింపును ఆన్‌లైన్‌లో చేపట్టింది. దీంతో భక్తుల రద్దీని కొంతమేర తగ్గించొచ్చని టీటీడీ భావిస్తున్నది. శ్రీవారి ఆర్జిత సేవలు, లకీడిప్‌, వృద్ధులు, దివ్యాంగులు, శ్రీవాణి ట్రస్టు, రూ.300 ప్రత్యేక ప్రవేశదర్శనం టికెట్లను టీటీడీ ఈ నెల 18 నుంచి 24 వరకు జారీ చేసింది. ఉదయం 10గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేసిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను భక్తులు 2గంటల 45 నిమిషాల్లోనే కొనుగోలుచేశారు. Source link

Read More

Karpoori Thakur symbolised a brand of politics that is at variance with the BJP’s ideology Published Date – 25 January 2024, 11:43 PM File Photo By honouring the socialist stalwart and two-time Bihar Chief Minister Karpoori Thakur with Bharat Ratna posthumously, the BJP has sought to appropriate yet another icon from the opposite end of the ideological spectrum. The timing of the announcement, ahead of the Lok Sabha elections, is significant as it signals the saffron party’s foray into the competitive politics of social justice after monopolising the Mandir politics. Revered as ‘Jan Nayak’, Karpoori Thakur…

Read More

వారణాసికి చెందిన జ్ఞాన్‌వాపి మసీదుకు చెందిన ASI ఈ సర్వేలో అనేక షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. హిందూ తరపు న్యాయవాది విష్ణు శంకర్ జైన్ మాట్లాడుతూ, ప్రస్తుత కట్టడాన్ని నిర్మించడానికి ముందు అక్కడ పెద్ద హిందూ దేవాలయం ఉండేదని ASI చెప్పినట్లు తెలిపారు. ఇది ASI యొక్క నిశ్చయాత్మక ముగింపు అన్నారు. ఏఎస్‌ఐ రిపోర్టు పబ్లిక్‌గా మారినప్పటి నుంచి జ్ఞాన్‌వాపీ వ్యవహారం వేడెక్కింది. ఈ మొత్తం వ్యవహారంపై ఏఐఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. నిర్మాణ అవశేషాలు, బహిర్గత లక్షణాలు, కళాఖండాల శాసనాలు, కళ, శిల్పాలను శాస్త్రీయ అధ్యయనం/సర్వే ఆధారంగా అధ్యయనం చేసినట్లు ASI నివేదికలో ఒక భాగం తెలిపింది. ప్రస్తుతం ఉన్న కట్టడాన్ని నిర్మించకముందే అక్కడ హిందూ దేవాలయం ఉండేదని పేర్కొంది. దీనిపై ఒవైసీ స్పందిస్తూ, ఈ నివేదిక ఏ ప్రొఫెషనల్ ఆర్కియాలజిస్టులు లేదా చరిత్రకారుల ముందు అకడమిక్ పరిశీలనకు నిలబడదని అన్నారు. నివేదిక ఊహాగానాలపై ఆధారపడిందని..శాస్త్రీయ అధ్యయనాలను…

Read More

ఏ పార్టీతోనూ లేదా ఏ కూటమిలోనూ ఎక్కువ కాలం కొనసాగని బీహార్‌ ముఖ్యమంత్రి, జేడీయూ నాయకుడు నితీశ్‌కుమార్‌ మరోసారి తన పాత మిత్రులవైపు అడుగులు వేస్తున్నట్టు తెలుస్తున్నది. January 26, 2024 / 03:50 AM IST కూటమి మారే యోచనలో బీహార్‌ సీఎం ఆర్జేడీతో విభేదాలే కారణం కూటములు మార్చడం నితీశ్‌కు ఐదోసారి స్వాగతించేందుకు కమలం పార్టీ సిద్ధం జేడీయూను చీల్చేందుకు లాలూ ఎత్తులు న్యూఢిల్లీ, జనవరి 25: ఏ పార్టీతోనూ లేదా ఏ కూటమిలోనూ ఎక్కువ కాలం కొనసాగని బీహార్‌ ముఖ్యమంత్రి, జేడీయూ నాయకుడు నితీశ్‌కుమార్‌ మరోసారి తన పాత మిత్రులవైపు అడుగులు వేస్తున్నట్టు తెలుస్తున్నది. కాంగ్రెస్‌తో జట్టుకట్టిన నితీశ్‌ గత రెండు మూడేండ్లుగా బీజేపీకి వ్యతిరేకంగా ‘ఇండియా’ కూటమిని ఏర్పాటుచేయడంలో కీలకంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఆయన మళ్లీ బీజేపీ వైపు మొగ్గుతున్నట్టు సమాచారం. ఇండియా కూటమిలోని ఆర్జేడీతో ఏర్పడిన విభేదాల నేపథ్యంలో నితీశ్‌…

Read More

Over 1 billion people live in ‘slums’ and are left dangerously exposed to heat stress by gaps in climate monitoring Published Date – 25 January 2024, 11:48 PM By Emma Ramsay The year 2023 was the hottest on record. Humidity is rising too. Heat and humidity are a dangerous combination, threatening all aspects of our lives and livelihoods. Climate change is pushing humid heat dangerously close to the upper limits of what people can survive. Parts of the world are on track for conditions beyond the limits of human tolerance. Yet our new research shows poor…

Read More

రాంగోపాల్‌ వర్మ దర్శకత్వంలో నిర్మాణమైన వ్యూహం సినిమాకు కేంద్ర సెన్సార్‌ బోర్డు సర్టిఫికెట్‌ జారీని సింగిల్‌ జడ్జి రద్దు చేయడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన అప్పీల్‌ పిటిషన్‌ను ఈ నెల 30న విచారిస్తామని ధర్మాసనం ప్రకటించింది. January 26, 2024 / 05:59 AM IST హైదరాబాద్‌, జనవరి 25, నమస్తే తెలంగాణ : రాంగోపాల్‌ వర్మ దర్శకత్వంలో నిర్మాణమైన వ్యూహం సినిమాకు కేంద్ర సెన్సార్‌ బోర్డు సర్టిఫికెట్‌ జారీని సింగిల్‌ జడ్జి రద్దు చేయడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన అప్పీల్‌ పిటిషన్‌ను ఈ నెల 30న విచారిస్తామని ధర్మాసనం ప్రకటించింది. సినిమా విడుదలకు అనుమతించాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాది వెంకటేశ్‌ వాదించారు. Source link

Read More

Around 23,000 fans made it through the gates and much to their delight, India had a great day in the field dominating the proceedings Published Date – 25 January 2024, 11:56 PM The excitement of fans was palpable as the packed stands erupted in loud cheers during the Test match. — Photos: Anand Dharmana Hyderabad: With Test cricket returning to the city of Hyderabad after a gap of five years, the fans in the city had a gala time with the action-packed first day of the first Test between India and England at the Rajiv Gandhi…

Read More

సిద్దిపేట నియోజకవర్గ సర్పంచ్, ఉప సర్పంచ్ ల ఆత్మీయ సత్కారం లో పాల్గొన్నారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు సర్పంచ్, ఉప సర్పంచ్ లతో మాట్లాడుతూ..గ్రామంలో పంచాయితీ లు, గొడవలకు సర్పంచ్ నే పెద్ద మనిషి. ఇరు వర్గాలు నిత్యం కళ్ళముందే ఉంటారు. ఎవరి వైపు తీర్పు చెప్పినా ఇంకొకరికి కంటు కావలసిందే. అవతలి వ్యక్తి ముఖం మీదనే నాలుగు మాటలు అని పోతాడు. అన్నీ చక్కదిద్దుకుంటూనే మళ్ళీ అభివృద్ధి ని చూసుకోవాలి. పథకాలు అందకుంటే సర్పంచ్ కే తిప్పలు. అభివృద్ధి పని చేయకున్నా ఇబ్బందే. ఎంత కష్టపడినా నూటికి నూరు శాతం ప్రజలను సంతృప్తి పరచలేము. మన సిద్దిపేట నియోజకవర్గ సర్పంచ్ లు అల్ రౌండర్లు. అన్నీ పనుల్లో నూ యాక్టివ్ గా ఉన్నారు. కరోనా కష్ట కాలం లో ప్రజలకి అండగా ఉన్నారు. కరోనా తో చనిపోతే దహన…

Read More

ద్విచక్రవాహనదారుడు మృతి మణికొండ, జనవరి 25 : అతివేగంతో దూసుకొచ్చిన కారు.. ఓ ద్విచక్రవాహనదారుడిని ఢీకొట్టడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. నార్సింగి పోలీసుల కథనం ప్రకారం.. సంగారెడ్డి జిల్లా రాంచంద్రాపురం మండలం వెలిమల గ్రామానికి చెందిన రవి(43) ద్విచక్రవాహనంపై ఎల్బీనగర్‌కు వెళ్లి వస్తుండగా. పుప్పాలగూడ సమీపంలో వెనుక నుంచి అతివేగంగా దూసుకువచ్చిన కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రవి దుర్మరణం పాలయ్యాడు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని అరెస్టు చేసి, హిట్‌ అండ్‌ రన్‌ కేసును నమోదు చేసినట్లు సీఐ సతీశ్‌ తెలిపారు. Source link

Read More

The Chief Minister said that Telangana was formed through the people’s struggle and the rights enshrined in the constitution. Published Date – 25 January 2024, 11:56 PM File photo Hyderabad: Chief Minister A Revanth Reddy extended greetings to the people on the occasion of the 75th Republic Day and said people should celebrate the Republic day – the day the Indian Constitution came into being – with joy and pride and remember the architects of the Constitution and the great personalities who made the country reach many heights. The Chief Minister said that Telangana was formed…

Read More