గణతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ తెలంగాణ భవన్ లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. గవర్నర్ వ్యవహరిస్తున్న పక్షపాత తీరును తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారన్నారు. తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడిన దాసోజు శ్రవణ్… ఎరుకల సామాజిక వర్గానికి చెందిన సత్యనారాయణను గత ప్రభుత్వం నామినేట్ చేస్తే… రాజకీయపరమైన సంబంధాలు ఉన్నాయని చెప్పి వారి అభ్యర్థిత్వన్ని తిరస్కరించిందన్నారు. కానీ ఈరోజు వస్తున్న వార్తలు ప్రకారం ఒక పార్టీ అధ్యక్షులుగా ఉన్న కోదండరాంను ఎలా ఆమోదిస్తున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వం నుంచి లెటర్ రాగానే ఆగమేఘాలమీద ఏ రకంగా ఆమోదించారో ప్రజలకు గవర్నర్ వివరించాలన్నారు. రాష్ట్ర ప్రజలు ఇచ్చే జీతంతో గవర్నర్ పనిచేస్తున్నారు: రాష్ట్ర ప్రజలు ఇచ్చే జీతంతో గవర్నర్ పనిచేస్తున్నారు.. రాజభవన్ నడుస్తుందన్న విషయాన్ని గవర్నర్ గుర్తుంచుకోవాలన్నారు. మీరు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బాధ్యులు కానీ రేవంత్…
Author: Telanganapress
Family Star | టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్‌లో సూపర్ ఫాలోయింగ్ ఉన్న తెలుగు హీరోల్లో టాప్‌లో ఉంటాడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda). ఈ క్రేజీ హీరో ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ (Family Star)లో నటిస్తున్నాడని తెలిసిందే. January 26, 2024 / 11:10 AM IST Family Star | టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్‌లో సూపర్ ఫాలోయింగ్ ఉన్న తెలుగు హీరోల్లో టాప్‌లో ఉంటాడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda). క్లాస్, మాస్, యాక్షన్, ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్.. ఇలా అన్ని జోనర్లలో సినిమాలు చేస్తూ మూవీ లవర్స్‌కు వినోదాన్ని అందిస్తున్న ఈ క్రేజీ హీరో ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ (Family Star)లో నటిస్తున్నాడని తెలిసిందే. గీతగోవిందం లాంటి సినిమాతో ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన పరశురాం పేట్ల (Parasuram) డైరెక్ట్ చేస్తున్నాడు. VD13గా వస్తోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ మృణాళ్…
Griselda Blanco was born on February 15, 1943, in Cartagena, Colombia. She was raised in poverty and had a rough and violent upbringing. She moved to Medellín at the age of three Updated On – 26 January 2024, 10:09 AM Hyderabad: Inspired by real events, this fictional dramatization shows Griselda Blanco’s journey from Medellín to becoming “the Godmother” of Miami’s drug empire. Who is Griselda Blanco?Griselda Blanco was born on February 15, 1943, in Cartagena, Colombia. She was raised in poverty and had a rough and violent upbringing. She moved to Medellín at the age of…
మెగాస్టార్ చిరంజీవికి రిపబ్లిక్ డే సందర్బంగా కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డును ప్రకటించింది. గురువారం రాత్రి 2024 పద్మ పురస్కారాలకు సంబంధించిన జాబితాను వెల్లడించారు. ఐదుగురికి పద్మ విభూషణ్, 17మందికి పద్మభూషణ్ తోపాటు 110 మందికి పద్మశ్రీ అవార్డులు అందాయి. పద్మవిభూషణ్ అందుకున్న ప్రముఖుల్లో ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నారు. దీంతో అభిమానుల్లో పట్టలేని ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తుంది. ఆయన నాలుగు దశాబ్దాలుగా చిత్ర పరిశ్రమకు ఎన్నో సేవలు అందిస్తున్నారు. సిల్వర్ స్క్రీన్ పై ఆయన తిరుగులేని స్టార్ డమ్ అనుభవించారు. అంతేకాదు ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవిని అనేక అవార్డులు, రివార్డులు అందించాయి. ఈక్రమంలోనే 2006లో భారత ప్రభుత్వం అతిపెద్ద్ పురస్కారం అయిన పద్మ భూషన్ తో చిరంజీవిని సత్కరించింది. అప్పటి రాష్ట్ర పతి ఏపీజే అబ్దుల్ కలాం చేతులమీదుగా ఈ పురస్కారాన్ని అందుకున్నారు. కోవిడో సమయంలో…
IND vs ENG 1st Test: ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఆరంభంలోనే టీమిండియాకు భారీ షాక్. ఆట యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ను ఇంగ్లండ్ పార్ట్‌టైమ్ స్పిన్నర్ జో రూట్ ఔట్ చేశాడు. January 26, 2024 / 09:57 AM IST IND vs ENG 1st Test: హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఆరంభంలోనే టీమిండియాకు భారీ షాక్. ఆట మొదటిరోజు భారత్ స్కోరుబోర్డును పరుగులు పెట్టించిన యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (74 బంతుల్లో 80, 10 ఫోర్లు, 3 సిక్సర్లు) ను ఇంగ్లండ్ పార్ట్‌టైమ్ స్పిన్నర్ జో రూట్ ఔట్ చేశాడు. రెండో రోజు ఆట మొదలవ్వగానే ఇంగ్లండ్ సారథి బెన్ స్టోక్స్.. రూట్‌కు బంతినప్పగించగా .. నాలుగో బంతికే రూట్ వికెట్ తీసి భారత్‌ను దెబ్బకొట్టాడు. ఓవర్ నైట్ స్కోరు…
Charlotte Chopin (Yoga), Pierre Sylvain Filliozat (literature and education), Fred Negrit (literature and education), and Kiran Vyas (Yoga) were conferred with Padma Shri Awards. Updated On – 26 January 2024, 09:06 AM Hyderabad: The President of India Droupadi Murmu has approved 132 Padma awards, including 17 Padma Bhushan honours, and 110 Padma Shri awards. Thirty of the awardees are women and the list also includes eight people who are foreigners, non-resident Indians, people of Indian origin or those who hold overseas citizenship of India. At least four French citizens from different fields were given the Padma…
కాంగ్రెస్ లో కొట్లాటలు షురూ అయ్యాయి. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవుల భర్తీ కోసం ముసలం పుట్టింది. తనకు ఎమ్మెల్సీ ఇవ్వకపోవడంపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అజారుద్దీన్ తీవ్ర మనస్తాపం చెందారు. దీంతో ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ ఇస్తామని పార్టీ పెద్దలు తనకు హమీ ఇచ్చారని , కానీ ఇప్పుడు వేరే వాళ్లకు దానిని కట్టబెట్టారంటూ అజారుద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కూడా చదవండి: చెవిలో ఈ శబ్దాలు వినిపిస్తున్నాయా?అయితే గుండెపోటు హెచ్చరికే..!! పార్టీ కోసం పనిచేసిన వారికి కాకుండా అమిర్ ఆలీఖాన్ కు పదవి ఎలా ఇస్తారంటూ ఫైర్ అయ్యారు. తాను పార్టీ కోసం గత 18ఏండ్లుగా కష్టపడి చేస్తున్నానని గుర్తుచేశారు. ఏఐసీసీ పెద్దలతో మాట్లాడిన తర్వాతే తన నిర్ణయం ప్రకటిస్తానని అజారుద్ధిన్ తెలిపారు. Source link
‘సీతారామం’ చిత్రంతో తెలుగులో అరంగేట్రం చేసి యువతరం హృదయాలను దోచుకుంది మరాఠీ భామ మృణాల్ ఠాకూర్. తెలుగులో ఎంట్రీకి ముందే కొన్ని హిందీ, మరాఠీ సినిమాల్లో నటించినా.. ‘సీతారామం’ చిత్రమే ఈ అమ్మడి కెరీర్‌కు బ్రేక్‌నిచ్చింది. గత ఏడాది ఆమె నటించిన ‘హాయ్ నాన్న’ హృద్యమైన కుటుంబ కథగా ప్రేక్షకుల్ని మెప్పించింది. ఈ సినిమా విజయానందాన్ని ఆస్వాదిస్తున్న ఈ భామ తెలుగు చిత్రసీమపై ప్రశంసలు కురిపించింది. January 26, 2024 / 08:47 AM IST Mrunal Thakur | ‘సీతారామం’ చిత్రంతో తెలుగులో అరంగేట్రం చేసి యువతరం హృదయాలను దోచుకుంది మరాఠీ భామ మృణాల్ ఠాకూర్. తెలుగులో ఎంట్రీకి ముందే కొన్ని హిందీ, మరాఠీ సినిమాల్లో నటించినా.. ‘సీతారామం’ చిత్రమే ఈ అమ్మడి కెరీర్‌కు బ్రేక్‌నిచ్చింది. గత ఏడాది ఆమె నటించిన ‘హాయ్ నాన్న’ హృద్యమైన కుటుంబ కథగా ప్రేక్షకుల్ని మెప్పించింది. ఈ సినిమా విజయానందాన్ని ఆస్వాదిస్తున్న ఈ భామ…
Villagio Highlanders took the top spot with 196 Points, followed by Lahari Lions and Synthokem Swing Kings with 195 points each at the end of the second round of the World HPGL Season IV Published Date – 25 January 2024, 11:41 PM Team members of the Vilagio Highlanders in Golconda on Thursday. Hyderabad: Villagio Highlanders took the top spot with 196 Points, followed by Lahari Lions and Synthokem Swing Kings with 195 points each at the end of the second round of the World HPGL Season IV at the Hyderabad Golf Club at Golconda on Thursday.…
అధికారం ఉంది కదాని స్థాయి మరిచి మాట్లాడుతే…తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో చూడాల్సి వస్తుంది. ఇప్పుడు అచ్చం ఇలాగే దిగజారి మాట్లాడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అధికారం ఇస్తున్న కిక్కో లేదా ఇంకోదో తెలియదు కానీ…నోటికి ఏది వస్తే అదిమాట్లేస్తున్నారు. సీఎం పీఠమెక్కిన తిప్పికొడితే రెండు నెలలు కూడా కాలేదు..అప్పుడే తన నిజస్వరూపం బయటపడింది. తన రాజకీయ ప్రత్యర్థులను హింసాత్మకంగా హెచ్చరిస్తున్నారు. గొంతు పిసుకుతాం..గొయ్యి తవ్వుతాం, బొంద పెడుతాం అంటూ బెదిరింపులకు దిగుతున్నారు. అత్యున్నత అధికార పదవిలో కొనసాగుతున్న ఒక వ్యక్తి ఇలాంటి దిగజారుడు మాటలు మాట్లడటం విస్మయానికి గొల్పుతున్నాయంటూ పరిశీలకులు అంటున్నారు. లోకసభ ఎన్నికలకు ముందు మరోసారి తమకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న బీఆర్ఎస్ పై రేవంత్ రెడ్డి విరుచుకుపడుతున్నరన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఓటర్లను ప్రలోభాలకు గురిచేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ..వాగ్దానాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్న ప్రత్యర్థి పార్టీలను…