Author: Telanganapress

తెలంగాణ మూడో అసెంబ్లీకి ఎన్నికైన ఎమ్మెల్యేల్లో 82 మందిపై క్రిమిన‌ల్ కేసులు న‌మోదైన‌ట్లు ఫోరం ఫ‌ర్ గుడ్ గ‌వ‌ర్నెన్స్ వెల్ల‌డించింది. సీరియ‌స్ క్రిమిన‌ల్ కేసులు 59 మంది ఎమ్మెల్యేల‌పై ఉన్న‌ట్లు తెలిపింది. ఈ వివ‌రాలను అభ్య‌ర్థుల ఆఫిడ‌విట్‌ల ఆధారంగా వెల్ల‌డించిన‌ట్లు పేర్కొంది. ఇక అత్య‌ధికంగా సీఎం రేవంత్ రెడ్డి, గోషామ‌హ‌ల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై 89 కేసుల చొప్పున న‌మోదైన‌ట్లు తెలిపింది. 2018 ఎన్నిక‌ల ఆఫిడ‌విట్‌ల‌ను ప‌రిశీలిస్తే 73 మంది ఎమ్మెల్యేల‌పై మాత్ర‌మే క్రిమిన‌ల్ కేసులు న‌మోదు అయ్యాయి. ప్ర‌స్తుతం ఒక ఎమ్మెల్యేపై మ‌ర్డ‌ర్ కేసు ఉండ‌గా, ఏడుగురిపై హ‌త్యాయ‌త్నం కేసులు న‌మోదైన‌ట్లు వెల్ల‌డించింది. ఇద్ద‌రు ఎమ్మెల్యేల‌పై మ‌హిళల‌ను వేధించిన కేసులు న‌మోదు అయ్యాయి. కాంగ్రెస్ నుంచి గెలుపొందిన 64 మంది ఎమ్మెల్యేల్లో 52 మంది క్రిమిన‌ల్ కేసుల‌ను ఎదుర్కొంటున్నారు. బీఆర్ఎస్ నుంచి 20, బీజేపీ నుంచి ఏడుగురు, సీపీఐ నుంచి ఒక‌రు, ఎంఐఎం నుంచి న‌లుగురు ఎమ్మెల్యేలపై క్రిమిన‌ల్ కేసులు న‌మోదు…

Read More

Swiggy Layoffs | ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ మరో దఫా ఉద్యోగుల లే-ఆఫ్స్ కు సిద్ధమైందని సమాచారం. మొత్తం సిబ్బందిలో ఆరు శాతం మందిని ఇంటికి సాగనంపుతున్నట్లు తెలుస్తున్నది. January 25, 2024 / 09:54 PM IST Swiggy Layoffs | కరోనా తర్వాత అధిక ధరలతో ద్రవ్యోల్బణం పైపైకి దూసుకెళ్లడంతో నెలకొన్న ఆర్థిక మాంద్యం ప్రభావం ఇంకా వీడలేదు. గ్లోబల్ కార్పొరేట్ సంస్థలు మొదలు స్టార్టప్‌ల వరకూ ప్రతి సంస్థ పొదుపు చర్యలు చేపడుతున్నది. ఆ జాబితాలో ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ యాప్ ‘స్విగ్గీ’ కూడా చేరింది. తాజాగా మరోమారు ఉద్యోగుల ఉద్వాసనకు సిద్ధమైందని సమాచారం. తమ కంపెనీ నుంచి ఆరు శాతం సిబ్బందిని తొలగించేందుకు సిద్ధమైనట్లు స్విగ్గీ వర్గాల కథనం. టెక్నాలజీతోపాటు కాల్ సెంటర్, కార్పొరేట్ రోల్స్ నిర్వహిస్తున్న సుమారు 350-400 మంది ఉద్యోగులకు లే-ఆఫ్స్ ప్రకటిస్తుందని స్విగ్గీ వర్గాలు చెప్పాయి. త్వరలో స్విగ్గీ…

Read More

KT Rama Rao slammed the blame game by Congress leaders against the BRS regime, aimed at diverting attention from the six guarantees and the delay in implementation beyond the promised 100 days Updated On – 25 January 2024, 08:50 PM File Photo Hyderabad: BRS working president KT Rama Rao on Thursday demanded the Congress government to issue official orders for implementation of all the 13 promises under its six guarantees before the Lok Sabha poll code was enforced. In an informal interaction with the media at Telangana Bhavan here on Thursday, Rama Rao slammed the blame…

Read More

లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. దాంతో కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టింది. ఎన్నికల నిర్వహణ, తేదీలపై కార్యచరణ చేస్తోంది. ఏప్రిల్ నెలలో సార్వత్రిక ఎన్నికలు జరగవచ్చని తెలుస్తోంది. ఇదిలా ఉంటే భారత ఎన్నికల సంఘం గురువారం 2024 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి లోగో, ట్యాగ్‌లైన్‌ని ఆవిష్కరించింది. ఎన్నికల ట్యాగ్ లైన్ ‘చునావ్ కా పర్వ్, దేశ్ కా గర్వ్’ (ఎన్నికల పండగ దేశానికి గర్వకారణం) అని పేర్కొంది. A logo and tagline ‘Chunak Ka Parv Desh ka Garv’ for general #election to Loksabha 2024got unveiled on occasion of #NVD2024#Election2024 #ChunavKaParv #DeshKaGarv #ECI #NationalVotersDay2024 pic.twitter.com/akv1m6832e — Election Commission of India (@ECISVEEP) January 25, 2024 Source link

Read More

BRS Party | ఈ నెల 27 నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించాలని బీఆర్‌ఎస్‌ పార్టీ నిర్ణయించింది. ఎల్లుండి నుంచి మొదలై ఫిబ్రవరి 10వ తేదీ వరకు నియోజకవర్గాల వారీగా సమావేశాలు పూర్తి చేయేనున్నది. January 25, 2024 / 08:51 PM IST BRS Party | ఈ నెల 27 నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించాలని బీఆర్‌ఎస్‌ పార్టీ నిర్ణయించింది. ఎల్లుండి నుంచి మొదలై ఫిబ్రవరి 10వ తేదీ వరకు నియోజకవర్గాల వారీగా సమావేశాలు పూర్తి చేయేనున్నది. అసెంబ్లీ ఎన్నికల సమీక్షతో పాటు క్షేత్రస్థాయి అంశాలు, పార్లమెంట్‌ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నట్లు పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జీలకు సమావేశాల నిర్వహణ బాధ్యత అప్పగించారు. 27న సిద్దిపేట, బోథ్‌, జూబ్లీహిల్స్‌, వనపర్తి, నల్గొండ.. 28న సిరిసిల్ల, వర్ధన్నపేట, మెదక్‌, ముషీరాబాద్‌, పాలకుర్తి నియోజకవర్గాల సమావేశాలు జరుగనున్నాయి. 29న…

Read More

As soon as he passed the comments, netizens started trolling the Assam CM for his laughable remarks on various social media platforms. Updated On – 25 January 2024, 07:56 PM Hyderabad: Assam Chief Minister Himanta Biswa Sarma found himself in a tight spot when he made remarks about Rahul Gandhi having a body double during his ‘Bharat Jodo Nayay Yatra’ , leading to widespread mockery. Addressing media on Thursday in Assam, CM Himanta Biswa Sarma said that Rahul Gandh used body double during ‘Bharat Jodo Nayay Yatra’ in the state. He further added that Rahul sits…

Read More

టీమ్ ఇండియా స్టార్ క్రికెట్ ప్లేయర్, రన్ మెషీన్ విరాట్ కోహ్లీ.. ఐసీసీ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-2023 అవార్డును దక్కించుకున్నాడు. ఈ విషయాన్ని ఐసీసీ ట్వీట్ చేసింది. కాగా, కోహ్లి ఈ ఘనత సాధించడం ఇది (2012, 2017, 2018, 2023) నాలుగోసారి. 2023లో కోహ్లీ తన అద్భుతమైన ఆటతీరుతో క్రికెట్ ప్రేమికులను, తన అభిమానులను ఆకట్టుకున్నాడు. అంతే కాకుండా అత్యధిక వన్డే సెంచరీలు (49) చేసిన సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేశాడు. Read Also: రిపబ్లిక్ డే మెడల్స్ ప్రకటించిన కేంద్రం హోంశాఖ.. తెలంగాణకు 20 పోలీసు పతకాలు వన్డే ప్రపంచకప్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచిన కోహ్లి 95.62 సగటుతో 765 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచాడు. ఇక 12 నెలల వ్యవధిలో 1377 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ.. 27 క్యాచ్‌లు, ఒక వికెట్ తీశాడు. ఈ అవార్డు సందర్భంగా…

Read More

75వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం గ్యాలంటరీ అవార్డులను గురువారం ప్రకటించింది. పోలీస్‌, ఫైర్‌ సర్వీస్‌, హోంగార్డ్‌, సివిల్‌ డిఫెన్స్‌, కరెక్షనల్‌ సర్వీస్‌లో పనిచేస్తున్న 1132 మంది సిబ్బందికి గ్యాలంట్రీ/సర్వీస్‌ మెడల్స్‌ను ప్రకటించింది. January 25, 2024 / 07:48 PM IST హైదరాబాద్‌: 75వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం గ్యాలంటరీ అవార్డులను గురువారం ప్రకటించింది. పోలీస్‌, ఫైర్‌ సర్వీస్‌, హోంగార్డ్‌, సివిల్‌ డిఫెన్స్‌, కరెక్షనల్‌ సర్వీస్‌లో పనిచేస్తున్న 1132 మంది సిబ్బందికి గ్యాలంట్రీ/సర్వీస్‌ మెడల్స్‌ను ప్రకటించింది. శౌర్య విభాగంలో రెండు ప్రెసిడెంట్స్‌ మెడల్స్‌, గ్యాలంట్రీలో 275 మెడల్స్‌, 102 మందికి పీఎస్‌ఎం మెడల్స్‌, 753 మందికి ఎంఎస్‌ఎం మెడల్స్‌ ప్రకటించింది. కాగా, తెలంగాణ రాష్ర్టానికి 6 గ్యాలంటరీ పతకాలు, 2 రాష్ట్రపతి పతకాలు, 12 ఉత్తమ ప్రతిభా పతకాలు, 2 కరెక్షనల్‌ సర్వీసెస్‌ మెడల్స్‌ వచ్చాయి. ఈ పతకాలకు సంబంధించిన ఇప్పటికే ఆయా శాఖలకు రాష్ట్రపతి…

Read More

His arrest comes over a year after two passengers and an agent travelling on a fake Malaysian passport were nabbed by the IGI airport police. Published Date – 25 January 2024, 06:50 PM New Delhi: A 42-year-old absconding fraudster was nabbed from Hyderabad for allegedly duping people on the pretext of sending them abroad, a Delhi Police official said on Thursday. The accused was identified as Sayed Shoukat Ulla. The officials said that he was working as a ticket booking agent and was involved in a syndicate which used to lure victims on the pretext of…

Read More

వంతెనపై వరుసగా వెళ్తున్న ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదం తమిళనాడులో ధర్మపురి జిల్లా లోని తొప్పూర్ ఘాట్ రోడ్ వద్ద వంతెనపై జరిగింది. Also Read.. సిద్ధిపేట విద్యార్థులకు శుభవార్త.. ప్రతి 10 మంది పిల్లలకు ఒక కేర్ టీచర్..! పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వంతెనపై బుధవారం సాయంత్రం మూడు ట్రక్కులు, రెండు కార్లు ఢీకొన్నాయి. సిసిటీవి కెమెరాలో ప్రమాద దృశ్యాలు రికార్డయ్యాయి. వేగంగా దూసుకొచ్చిన ట్రక్కు ఎదురుగా వెళ్తున్న రెండు ట్రక్కులను బలంగా ఢీకొంది. ఒక ట్రక్కు అదుపు తప్పి వంతెనలో పడిపోగా..  ట్రక్కుల మధ్య వెళ్తున్న కారు నుజ్జు నుజ్జు అయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలతో కలిపి మొత్తం నలుగురు మృతి చెందారు. Also Read.. ఢిల్లీలో మెరిసిన ఓరుగల్లు.. రాష్ట్రపతి చేతుల మీదుగా లక్ష్మీ ప్రియకి అవార్డు మరోవైపు ఈ ఘటనపై తమిళనాడు సీఎం ఎంకె…

Read More