Author: Telanganapress

ఏపీలో ఎన్నికల హడావుడి మొదలైంది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ అన్ని పార్టీలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌ పొలిటికల్‌ ఎంట్రీ ఇచ్చారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పవన్‌ కళ్యాణ్‌ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. సినీ నటుడు 30 ఇయర్స్‌ ఇండస్ట్రీ పృథ్వీ కూడా ఇవాళ జనసేన పార్టీలో చేరారు. పృథ్వీకి పవన్‌ కళ్యాణ్‌ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. జానీ మాస్టర్‌ పొలిటికల్‌ ఎంట్రీతో ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. అయితే నెల్లూరు జిల్లా నుంచి జానీ మాస్టర్‌ పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. Read also: చెల్లి లవ్ అఫైర్ నచ్చక చెల్లిని, అడ్డొచ్చిన తల్లిన చంపిన యువకుడు The post జనసేనలో చేరిన జానీ మాస్టర్‌.. నెల్లూరు నుంచి పోటీకి సై! appeared first on tnewstelugu.com.…

Read More

ఇచ్చిన హామీలు నిలబెట్టుకోమంటే కాంగ్రెస్‌ నాయకులకు కోపం తన్నుకొస్తున్నది. ముఖ్యమంత్రి సహా ఏ మంత్రిని కదిలించినా ఇదే తంతు. అసలు ఎందుకంత కోపం? ఎందుకంత ఫ్రస్ట్ట్రేషన్‌? మీరు చెప్పిన హామీలను గుర్తుచేస్తే తప్పా..? ఇప్పుడు కొంతమంది మాత్రమే ప్రశ్నిస్తున్నారు. January 25, 2024 / 01:33 AM IST కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపుగా 50 రోజులు కావస్తున్నది. పదేండ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది. కనుక ఇంకా గెలుపు జోష్‌ ఉండాల్సిందే. కానీ కాంగ్రెస్‌ నాయకులెవరినీ చూసినా వారిలో ఆ ఉత్సాహం కరువైంది. ఉత్సాహం కన్నా అసహనమే ఎక్కువగా కనిపిస్తున్నది. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోమంటే కాంగ్రెస్‌ నాయకులకు కోపం తన్నుకొస్తున్నది. ముఖ్యమంత్రి సహా ఏ మంత్రిని కదిలించినా ఇదే తంతు. అసలు ఎందుకంత కోపం? ఎందుకంత ఫ్రస్ట్ట్రేషన్‌? మీరు చెప్పిన హామీలను గుర్తుచేస్తే తప్పా..? ఇప్పుడు కొంతమంది మాత్రమే ప్రశ్నిస్తున్నారు. ఇంకొన్ని రోజులైతే ప్రతిపక్షాలు, మీడియా, మేధావులు, యూట్యూబ్‌ చానెళ్లు,…

Read More

Officials say there is decrease in seat Occupancy Ratio in these buses Updated On – 24 January 2024, 11:53 PM File Photo Hyderabad: The Telangana State Road Transport Corporation (TSRTC) buses are running at full capacity, owing to the ‘Maha Lakshmi’ free travel for women facility introduced by the government. However, this facility has started to impact the buses operated by neighbouring Andhra Pradesh and Karnataka States. Officials say that there is a decrease in the seat Occupancy Ratio in the buses of these States being run to and from Telangana.At the same time, the number…

Read More

హైకోర్టుకు రాజేంద్రనగర్ ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీలో భూములు కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు కొన్ని రోజులుగా ధర్నాలు చేస్తున్నారు. GO-55ను వెంటనే రద్దు చేయాలని ఆందోళన చేస్తున్నారు. తరగతులను బహిష్కరించి విద్యార్థులు ధర్నాలో పాల్గొన్నారు. హైకోర్టుకు మంజూరు చేసిన భూములను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ విశ్వవిద్యాలయానికి సంబంధించిన స్థలంలో ఒక్క గజం కూడా ఇవ్వడానికి వీలులేదన్నారు. హైకోర్టు నిర్మాణ ప్రతిపాదనను వేరే చోటుకు మార్చాలని హెచ్చరించారు. Read Also: జనసేనలో చేరిన జానీ మాస్టర్‌.. నెల్లూరు నుంచి పోటీకి సై! అయితే ధర్నా చేస్తున్న విద్యార్థులను పోలీసులు చెదరగొట్టారు. అగ్రికల్చర్ యూనివర్సిటీకి చెందిన 100 ఎకరాల భూములను హైకోర్టుకు కేటాయించవద్దు.. జీవో నెంబర్ 55ను గవర్నమెంట్ వెంటనే వెనక్కి తీసుకోవాలని శాంతియుతంగా నిరసన చేస్తున్న విద్యార్దినిని పోలీసులు జుట్టు లాగి పడేశారు. స్కూటీపై వచ్చిన మహిళా పోలీసులు విద్యార్థినిని జుట్టు పట్టి లాగారు. దాంతో ఆ విద్యార్థిని కిందపడిపోయింది. దీనికి…

Read More

క్రికెటర్లు, సినీతారలు, విశ్వ కుబేరులు స్వచ్ఛంద సంస్థలు నెలకొల్పడం విశేషమేమీ కాదు. వాటిని సమర్థంగా నిర్వహించడమే వార్త. అలాంటి ఓ అరుదైన సంస్థ శిఖర్‌ ధవన్‌ ఫౌండేషన్‌. దానికి ఓ ముఖ్య కారణం ఆ సంస్థ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న కనిక దేవన్‌ అంతులేని నిబద్ధత. అందుకే కనికకు ‘ఫ్యూచర్‌ మాస్టర్‌’ అవార్డు దక్కింది. తను స్వతహాగా ఇంటీరియర్‌ డిజైనర్‌. కోల్‌కతాలో పుట్టారు. ఇంగ్లండ్‌లో చదివారు. స్వచ్ఛంద సేవ అంటే చిన్నపాటి సాయాలు కాదనీ, సమాజంలో సమూలమైన మార్పు కోసం చిత్తశుద్ధితో కూడిన ప్రయత్నమనీ అంటారు కనిక. పెరిగిన వాతావరణం, ఉన్న పరిస్థితులతో సంబంధం లేకుండా ఎవరైనా మెరుగైన జీవితానికి అర్హులే, అందుకు తగినంత చేయూత అందించాలని చెబుతారు. ఈ కొత్త సంవత్సరంలో కనికకు కూడా కొన్ని ప్రణాళికలు ఉన్నాయి. అవి వ్యక్తిగతమైనవి కాదు! సమాజానికి మరింత సేవ చేయాలనీ, ఫౌండేషన్‌ తరఫున ఇంకొన్ని జీవితాల్లో వెలుగులు నింపాలని లక్ష్యం. అవిద్య, ఆకలి,…

Read More

Novak Djokovic praising the veteran wrote on Instagaram, ‘Amazing effort. And to do it as such young age even more impressive.” Published Date – 24 January 2024, 11:30 PM New Delhi: 10-time Australian Champion Novak Djokovic praised Indian veteran Rohan Bopanna who on Wednesday became the oldest World No. 1 men;s doubles with his partner Matt Ebden, at the age of 43 when the latest ATP rankings update will be released on Monday after the conclusion of the grand slam tournament. Novak Djokovic praising the veteran wrote on Instagaram, ‘Amazing effort. And to do it as…

Read More

చైనాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 39 మంది మరణించగా, 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానిక అధికారులు తెలిపారు. చైనాకు ఆగ్నేయంగా ఉన్న జియాంగ్జీ ప్రావిన్స్‌లోని షిన్‌యూ నగరంలోని ఓ షాపింగ్‌ కాంప్లెక్స్‌లో బుధవారం మధ్యాహ్నం 3:24 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పక్కనే ఉన్న దుకాణాలకు కూడా మంటలు వ్యాపించడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ వ్యాపించింది. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని 120 మందిని కాపాడినట్లు అధికారులు తెలిపారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టినట్టు అధికారులు వెల్లడించారు. Read Also: మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభను పరామర్శించిన కేటీఆర్ Source link

Read More

Komatireddy Venkat Reddy | యాదాద్రి భువనగిరి: చదువుకున్న అందరికీ ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వలేమని రాష్ట్ర సినిమాటోగ్రఫీ, ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. యాదాద్రి భువన జిల్లాలోని బొమ్మలరామారం మండలం హాజీపూర్‌ గ్రామంలో బుధవారం పలు అభివృద్ధి పనులకు ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్యతో కలిసి బుధవారం శంకుస్థాపన చేశారు. January 24, 2024 / 10:51 PM IST Komatireddy Venkat Reddy | యాదాద్రి భువనగిరి: చదువుకున్న అందరికీ ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వలేమని రాష్ట్ర సినిమాటోగ్రఫీ, ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. యాదాద్రి భువన జిల్లాలోని బొమ్మలరామారం మండలం హాజీపూర్‌ గ్రామంలో బుధవారం పలు అభివృద్ధి పనులకు ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్యతో కలిసి బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ.. అర్హులు ఉంటే యాదగిరిగుట్ట మెడికల్‌ కాలేజీలో ఔట్‌ సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాలు ఇప్పిస్తామని అన్నారు. చదువుకున్న…

Read More

The interview was conducted in two phases, 86 students were selected in the first phase and 44 students got appointed in the second phase Published Date – 24 January 2024, 10:29 PM Five-day Python training programme at SBIT in Khammam by the TASK concluded on Wednesday. Khammam: As many as 44 students of Swarna Bharathi Institute of Technology (SBIT) secured campus placement in e-learning platform Academor, informed the college chairman Gundala Krishna. He expressed happiness at the students getting placement in the prestigious company. The interview was conducted in two phases, 86 students were selected in…

Read More

తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. సాంఘీక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఎన్. శ్రీధర్, పశు సంవర్ధక శాఖ సంయుక్త కార్యదర్శిగా అమోయ్ కుమార్, ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శిగా వినయ్ కృష్ణా రెడ్డి, రవాణా-రోడ్లు, భవనాల శాఖ సంయుక్త కార్యదర్శిగా హరీష్, టీఎస్ఐఆర్డి సీఈఓగా కాత్యాయని, గనులు-భూగర్భ శాఖ డైరెక్టర్‎గా సుశీల్ కుమార్ నియమితులయ్యారు. Read also: చైనాలో ఘోర అగ్నిప్రమాదం.. 39 మంది దుర్మరణం The post రాష్ట్రంలో ఆరుగురు ఐఏఎస్ అధికారుల బదిలీ appeared first on tnewstelugu.com. Source link

Read More