Asifabad Forest Range Officer Appalakonda said that the 12 logs worth Rs 50,000 were seized from Sakengondi to Thumpelli village by a car, following a tip. Published Date – 19 January 2024, 08:13 PM Asifabad Forest Range Officer Appalakonda said that the 12 logs worth Rs 50,000 were seized from Sakengondi to Thumpelli village by a car, following a tip. Kumram Bheem Asifabad: Teak logs were seized while being illegally transported in a car at Thumpelli village in Asifabad mandal on Friday. Asifabad Forest Range Officer Appalakonda said that the 12 logs worth Rs 50,000 were…
Author: Telanganapress
హైదరాబాద్: కాంగ్రెస్ అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిందని మాజీ మంత్రి ,ఎమ్మెల్యే సునీత లక్ష్మా రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు అడుగడుగునా ప్రొటో కాల్ సమస్యలు ఎదురవుతున్నాయన్నారు. ఓడిన కాంగ్రెస్ అభ్యర్థులు అధికారిక కార్యక్రమాల్లో తమపైన పెత్తనం చేస్తున్నారని మండిపడ్డారు. అధికారులు నిబంధనల ప్రకారం వ్యవహరించాలని సూచించారు. తెలంగాణ భవన్ లో శుక్రవారం మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ సమీక్ష అనంతరం మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డితో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు. Also Read.. ఆభరణాల కోసమే ఇద్దరు మహిళల హత్యలు.. కేసులను ఛేదించిన పోలీసులు మెదక్ పార్లమెంటు నియోజకవర్గ సన్నాహక సమావేశంలో మంచి చర్చ జరిగిందన్నారు. పార్లమెంటు నియోజక వర్గ పరిధిలోని ఆరు అసెంబ్లీ సీట్లు గెలిచాము. మొత్తం ఏడు నియోజక వర్గాల నుంచి వచ్చిన ముఖ్య కార్యకర్తలు మంచి సూచనలు ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే లోక్ సభ ఎన్నికల్లో కష్టపడి పని చేస్తామని కార్యకర్తలు భరోసా ఇచ్చారు.…
Indian Women’s Hockey Team: సెమీస్‌లో జర్మనీ చేతిలో ఓడిన భారత్.. తాజాగా మూడో స్థానం కోసం జపాన్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో కూడా ఓడటంతో ఒలింపిక్స్ బెర్త్‌ను కోల్పోయింది. January 19, 2024 / 07:59 PM IST Indian Women’s Hockey Team: టోక్యో ఒలింపిక్స్‌లో చివరిదాకా స్ఫూర్తిదాయక ఆటతో అందరిలోనూ స్ఫూర్తినింపిన భారత మహిళల హాకీ జట్టు ఈసారి విశ్వక్రీడలకు అర్హత సాధించడంలో విఫలమైంది. రాంచీ (జార్ఖండ్) వేదికగా జరుగుతున్న ఫెడరేషన్ ఇంటర్నేషనల్ హాకీ (ఎఫ్‌ఐహెచ్) ఒలింపిక్ క్వాలిఫయర్స్‌లో సవితా పునియా నేతృత్వంలోని భారత జట్టు.. 0-1 తేడాతో జపాన్ చేతిలో ఓడిపోయింది. ఆట ఫస్ట్ హాఫ్ ఆరో నిమిషంలో జపాన్ ప్లేయర్ కానా ఉరాటా పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచింది. ఆ తర్వాత ఇరు జట్లు గోల్ చేయలేకపోయినా 1-0 ఆధిక్యంతో జపాన్ జయకేతనం ఎగురవేసింది. తాజా ఓటమితో భారత్.. ఈ ఏడాది పారిస్ వేదికగా…
K12, a male tiger wandered from the wild of Kumram Bheem Asifabad into Mancherial forests a year back and was noticed at regular intervals since then. Published Date – 19 January 2024, 07:18 PM Representational Image Mancherial: Forest officials are worried about the safety of a tiger named K12 which went missing in the forest of Mancherial district for over a week. The development has become a cause for concern to officials in the wake of recent deaths of two tigers in Kumram Bheem Asifabad district. K12, a male tiger wandered from the wild of Kumram…
ఖమ్మం జిల్లా: వేంసూరు మండలం అడసర్లపాడు గ్రామంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. యజమానితో గొడవ కారణంగా ఓ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది స్థానికంగా ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జీతం డబ్బుల విషయంలో ట్రాక్టర్ యజమాని దొడ్డ వెంకట కృష్ణారెడ్డి, ట్రాక్టర్ డ్రైవర్ నక్క మధు మధ్య వాగ్వాదం జరిగింది. ట్రాక్టర్ యజమాని దుర్భాషలాడి కొట్టాడని మనస్తాపంతో డ్రైవర్ మధు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. Also Read.. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి ఆ జడ్జిలకు ఆహ్వానం అయితే, మధు మృతదేహంతో ట్రాక్టర్ యజమాని వెంకటకృష్ణారెడ్డి ఇంటి ముందు మృతుడి బంధువుల ఆందోళన చేపట్టడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఇరువర్గాలతో చర్చించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. Source link
PM Modi’s SPG Commandos In Dhoti | ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల కేరళలో పర్యటించారు. ఇందులో భాగంగా ఈ నెల 17న గురువాయూర్ ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మోదీతోపాటు ఆయన వెంట ఉన్న భద్రతా సిబ్బంది కూడా ఆ ఆలయం సంప్రదాయాలను పాటించారు. January 19, 2024 / 07:16 PM IST తిరువనంతపురం: ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల కేరళలో పర్యటించారు. ఇందులో భాగంగా ఈ నెల 17న గురువాయూర్ ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మోదీతోపాటు ఆయన వెంట ఉన్న భద్రతా సిబ్బంది కూడా ఆ ఆలయం సంప్రదాయాలను పాటించారు. (PM Modi’s SPG Commandos In Dhoti ) గురువాయూర్ ఆలయంలోకి ప్రవేశించే భక్తులు విధిగా ధోతి, శాలువా ధరించాలి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ఆ ఆచారాన్ని పాటించారు. ధోతి ధరించడంతోపాటు తెల్లని శాలువా కప్పుకున్నారు. కాగా, ప్రధాని మోదీ భద్రత…
The event will be marked by the recitations of Gurbani Kirtans (Holy Hymns) and Gurbani Vichar by the reputed Ragi Jathas (religious preachers) who are being specially invited from various parts of the country to render shabad keertans. Published Date – 19 January 2024, 06:12 PM The event will be marked by the recitations of Gurbani Kirtans (Holy Hymns) and Gurbani Vichar by the reputed Ragi Jathas (religious preachers) who are being specially invited from various parts of the country to render shabad keertans. Hyderabad: The 357th Prakash Purab (Holy Birthday Celebrations) of ‘Sri Guru Gobind…
హైదరాబాద్ లోని పలు పబ్ లపై కేసులు నమోదైయ్యాయి. భారీ డీజే సౌండ్లతో ఇబ్బందికర వాతావరణాన్ని సృష్టిస్తున్నాయంటూ పబ్ లపై ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో పోలీసులు జూబ్లీహిల్స్ లోని 6 పబ్ లలో తనిఖీలు చేసి కేసులు నమోదు చేశారు. క్లబ్ రోగ్, పోర్ట్ పబ్, హలో కాక్ టెయిల్, ఫ్యాట్ పీజియన్, జీరో 40 పబ్ లతో పాటు మరో పబ్ కూడా నిబంధనలు అతిక్రమిస్తున్నట్టు గుర్తించారు. అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా డీజే సౌండ్స్ తో చుట్టుపక్కల వారికి ఇబ్బందులు కలుగజేస్తున్నట్టు ఆరోపణలు వచ్చాయి. కేసులు నమోదైన ఆరు పబ్ లు మరోసారి నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి: షాపింగ్‌కు వెళ్లి వచ్చేసరికి.. 35 తులాల బంగారం చోరీ Source link
Railway Recruitment Board | నిరుద్యోగులకు గుడ్‌న్యూస్. దేశవ్యాప్తంగా అన్నీ రైల్వే రీజియన్లలో భారీగా కొలువుల భర్తీకి రంగం సిద్ధమైంది. మొత్తం 5,696 అసిస్టెంట్ లోకో పైలట్ (Assistant Loco Pilot) పోస్టులను భర్తీ చేసేందుకు భారతీయ రైల్వే శాఖ ప్రకటన విడుదల చేసింది. January 19, 2024 / 06:15 PM IST Railway Recruitment Board | నిరుద్యోగులకు గుడ్‌న్యూస్. దేశవ్యాప్తంగా అన్నీ రైల్వే రీజియన్లలో భారీగా కొలువుల భర్తీకి రంగం సిద్ధమైంది. మొత్తం 5,696 అసిస్టెంట్ లోకో పైలట్ (Assistant Loco Pilot) పోస్టులను భర్తీ చేసేందుకు భారతీయ రైల్వే శాఖ ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మెట్రిక్యులేషన్‌తో పాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ లేదా మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ ఇంజినీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్, కంప్యూటర్ బెస్డ్ టెస్ట్ ద్వారా…
A new trend called ‘Orange Peel Theory’ has become a trending topic on Instagram and TikTok, dominating conversations among social media enthusiasts. Published Date – 19 January 2024, 05:14 PM Hyderabad: A new trend called ‘Orange Peel Theory’ has become a trending topic on Instagram and TikTok, dominating conversations among social media enthusiasts. This brand new relationship test has not only captured the interest of online users but has also initiated a humorous meme fest within the desi internet community. What is orange peel theory? Going by several posts on the internet, the theory suggests that…