Author: Telanganapress

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చింది. దీనికి పోటీగా వచ్చిన హనుమాన్ మూవీకి బ్లాక్ బస్టర్ టాక్ రావటంతో గుంటూరు కారానికి మరింత క్రేజ్ తగ్గింది. అయితే కంటెంట్ పరంగా బాగానే ఉన్నా.. కొన్ని ప్రమోషనల్ మిస్టేక్స్ కారణంగా కూడా మూవీ డౌన్ అయిందని తాజాగా చిత్ర నిర్మాత నాగ వంశీ వెల్లడించాడు. గుంటూరు కారం చిత్రాన్ని మొదటి ఆరు మిడ్ నైట్ షోస్ వేయటంతోనే టాక్ సరిగ్గా రాలేదని కొత్త విషయం చెప్పారు. గుంటూరు కారం మూవీకి రాత్రి ఒంటిగంటకి మిడ్ నైట్ ప్రీమియర్ షోస్ హైదరాబాద్ తో పాటు చాలా పట్టణాలలో వేశారు. ఆ షోస్ కి ఎక్కువగా ఫ్యాన్స్, యూత్, లేడీస్, ఫ్యామిలీస్ వచ్చారు. ఆ టైంలో వీరి అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. దాంతో వీరి ఎక్స్ పెక్టేషన్స్ రీచ్ కాకపోవటంతో వీరి ద్వారా అంతటా ఫ్లాప్ టాక్…

Read More

Stocks | దేశీయ స్టాక్ మార్కెట్లలో మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది. శుక్రవారం బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 496 పాయింట్లు లబ్ధి పొందడంతో ఇన్వెస్టర్ల సంపద రూ.4.05 లక్షల కోట్లు పెరిగింది. January 19, 2024 / 05:09 PM IST Stocks | అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వస్తున్న సానుకూల సంకేతాలతో వరుసగా మూడు రోజులు నష్టాల్లో చిక్కుకున్న దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాలతో ముగిశాయి. ఫైనాన్సియల్, ఐటీ స్టాక్స్ దన్నుతో సూచీలు పైపైకి దూసుకెళ్లాయి. బీఎస్ఈ-30 ఇండెక్స్ సెన్సెక్స్ 496 పాయింట్లు (0.70శాతం) పెరిగి 71,683 పాయింట్ల వద్ద స్థిర పడింది. ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 160 పాయింట్లు (0.75శాతం) లబ్ధి పొంది 21,622 పాయింట్లతో ముగిసింది. శుక్రవారం ట్రేడింగ్ ముగిసిన తర్వాత బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.4.05 లక్షల కోట్లు పుంజుకుని రూ.373.54 లక్షల కోట్లకు చేరుకున్నది. 2471 స్టాక్స్ లాభపడగా,…

Read More

Actor Johnny Depp said it was a “fulfilling” and “transformative” experience to direct the biopic of painter Amedeo Modigliani, reported Deadline. Published Date – 19 January 2024, 04:12 PM Washington: Actor Johnny Depp said it was a “fulfilling” and “transformative” experience to direct the biopic of painter Amedeo Modigliani, reported Deadline. Titled ‘Modi’, the upcoming biographical drama film marks Depp’s first directing role in 25 years, and stars Riccardo Scamarcio, Antonia Desplat, Stephen Graham, Bruno Gouery, Ryan McParland, Luisa Ranieri, Sally Phillips and Al Pacino. “Embarking on this cinematic journey as the director of Modi has…

Read More

నేడు తెలంగాణ భవన్ లో జరిగిన మెదక్ పార్లమెంటరి సన్నాహక సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క అసెంబ్లీలో చెప్పిన అబద్ధాలని ప్రస్తావించి ఎండగట్టారు. ఎన్నికల ప్రచారానికి వచ్చిన ప్రియాంక గాంధీ ఏమో నిరుద్యోగ భృతి అందిస్తామని చెప్తే.. బట్టి మాత్రం అది తమ మేనిఫెస్టేలో లేదని అసెంబ్లీలో అబద్దం చెప్పారని అన్నారు కేటీఆర్. ఇక గవర్నర్ తో కాంగ్రెస్ పచ్చి అబద్దాలు చదివించింది. తెలంగాణ దివాళా తీసిందని, అప్పులకుప్ప అయిందని గవర్నర్ తమిళిసైతో కాంగ్రెస్ ప్రభుత్వం అబద్దాలు ఆడించిందని అందుకే తమ బాధ్యతగా స్వేతపత్రం విడుదల చేశామని చెప్పారు. అప్పులు మాత్రమే కాదు ఆస్తుల లెక్కలు కూడా మేము తెలంగాణ ప్రజల ముందు పెట్టాం. కాంగ్రెస్ ఇచ్చింది 6 గ్యారెంటీలు కాదు.. మొత్తం లెక్క తీస్తే 420 హామీలు ఇచ్చారని ఎద్దేవా చేశారు. దీనిని ఎండగట్టే బాధ్యత మనందరి మీద…

Read More

KTR | హైద‌రాబాద్ : కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. కాంగ్రెస్ ఇచ్చింది ఆరు గ్యారెంటీలు కాదు.. అవి 420 హామీలు అని మండిప‌డ్డారు. తెలంగాణ భ‌వ‌న్‌లో ఏర్పాటు చేసిన మెద‌క్ పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గ స్థాయి స‌మావేశంలో కేటీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు. January 19, 2024 / 04:13 PM IST KTR | హైద‌రాబాద్ : కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. కాంగ్రెస్ ఇచ్చింది ఆరు గ్యారెంటీలు కాదు.. అవి 420 హామీలు అని మండిప‌డ్డారు. తెలంగాణ భ‌వ‌న్‌లో ఏర్పాటు చేసిన మెద‌క్ పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గ స్థాయి స‌మావేశంలో కేటీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు. ‘గవర్నర్ ప్రసంగంలో తెలంగాణ గుళ్ళ అయ్యిందని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విఫలం అయ్యిందని అబద్ధాలు మాట్లాడించారు. అందుకే స్వేద పత్రం విడుదల చేశాం. తెలంగాణ సమగ్ర అభివృద్ధిని పొందుపరిచాం. గణాంకాలు, ఆధారాలతో సహా వివరించాం.…

Read More

The event will urge pop culture geeks to go on a shopping spree with brands like Celio, Bonkers Corner, RedWolf, Bewakoof.com and tons more. Updated On – 19 January 2024, 03:03 PM Hyderabad Comic Con Hyderabad: Get ready, Hyderabad! Comic Con India, the biggest pop culture celebration in the subcontinent, is back in the city for an epic 2024 event on January 27, 28. This year’s Comic Con promises an unforgettable experience for anime, gaming, and pop culture enthusiasts, with something for everyone to enjoy. Hyderabad Comic Con 2024, , will see every attendee receive an…

Read More

ఆర్ధిక మంద‌గ‌మ‌నంతో టెక్ దిగ్గ‌జాల‌తో పాటు ప‌లు కంపెనీలు ఉద్యోగుల‌ను తొలగిస్తున్నాయి.ఈ క్రమంలోనే ప్ర‌ముఖ డిపార్ట్ మెంట్ స్టోర్ చైన్ మాకీస్ ఖ‌ర్చులు త‌గ్గించుకునే ప‌నిలో భాగంగా ఐదు స్టోర్ల‌ను మూసివేయాల‌ని నిర్ణ‌యించింది. ఈ క్ర‌మంలో 2350 మంది ఉద్యోగుల‌ను విధుల నుంచి తొల‌గించ‌నుంద‌ని వాల్‌స్ట్రీట్ జ‌ర్న‌ల్ తెలిపింది. మాకీస్ మొత్తం ఉద్యోగుల్లో 3.5 శాతం మందిని తొల‌గిస్తోంద‌ని ఈ రిపోర్ట్‌ తెలిపింది. తొల‌గించ‌నున్న ఉద్యోగుల‌కు కంపెనీ అంత్గ‌త మెమోను పంపిన‌ట్టు కూడా వాల్‌స్ట్రీట్ క‌థ‌నం. 13 శాతం కార్పొరేట్ సిబ్బందిని తొల‌గించి ఆదా అయ్యే మొత్తాన్ని క‌స్ట‌మ‌ర్ షాపింగ్ అనుభూతిని మెరుగుప‌రిచేందుకు ఖర్చు చేయాలని  కంపెనీ యోచిస్తున్న‌ట్టు స‌మాచారం. స‌ప్లైయ్ చైన్ ఆటోమేష‌న్‌తో పాటు కొన్ని ఉద్యోగాల‌ను అవుట్‌ సోర్స్ చేయాల‌ని మాకీస్ ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తోంది. ఏయే విభాగాల‌కు చెందిన ఉద్యోగుల‌ను తొల‌గిస్తున్న‌ద‌నే వివ‌రాల‌ను మాకీస్ తెలపలేదు. ఇది కూడా చదవండి: అద్దంకిని అడ్డుకుంది ఆ ఇద్దరే.. ఎట్టకేలకు బయటపడ్డ నిజం..!…

Read More

Devegowda | అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 22న ఘనంగా ప్రాణప్రతిష్ఠ నిర్వహణ కోసం సర్వం సిద్ధం చేశారు. ఈ కార్యక్రమం కోసం శ్రీరామ తీర్థ క్షేత్ర ట్రస్టు వారు పలువురు ప్రముఖులకు ఆహ్వానాలు పంపించారు. January 19, 2024 / 03:06 PM IST Devegowda: అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 22న ఘనంగా ప్రాణప్రతిష్ఠ నిర్వహణ కోసం సర్వం సిద్ధం చేశారు. ఈ కార్యక్రమం కోసం శ్రీరామ తీర్థ క్షేత్ర ట్రస్టు వారు పలువురు ప్రముఖులకు ఆహ్వానాలు పంపించారు. విపక్ష పార్టీలకు చెందిన పలువురు ఈ ఆహ్వానాలను తిరస్కరించారు. బీజేపీ, ఆరెస్సెస్‌ ఎన్నికల్లో లబ్ధి కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయని విమర్శించారు. ఈ క్రమంలో జేడీఎస్‌ అధినేత, మాజీ ప్రధాని దేవేగౌడ మాత్రం తాను ఈ నెల 22న అయోధ్యలో జరిగే…

Read More

A total of forty varieties of medicines including higher generation antibiotics, paediatric syrups, anti ulcer drugs, analgesic drugs, antibiotic injections, antimalaria drugs etc. were found in the godown during the raid. Published Date – 19 January 2024, 01:53 PM Hyderabad: The Drugs Control Administration (DCA), Telangana conducted raids on Thursday and Friday at an unlicensed godown in Amberpet and seized stocks of medicines worth Rs. 20.52 lakh, which are suspected to be spurious/counterfeit and were meant for illegal sale supply to government hospitals. The DCA drug inspectors raided the godown located near Ali Cafe, Azad Nagar,…

Read More

రాజస్థాన్ నుండి హైదరాబాద్ కి డ్రగ్స్ తరలిస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు రాచకొండ పోలీసులు. వీరి నుంచి కోటి రూపాయల విలువైన 150 గ్రాముల హెరాయిన్, 32 గ్రాముల MDMA డ్రగ్స్ పట్టుకున్నామని తెలిపారు రాచకొండ సీపీ సుధీర్ బాబు. SOT, మీర్ పేట్ పోలీసులు నిర్వహించిన జాయింట్ ఆపరేషన్ నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు సీపీ సుధీర్ బాబు. వీరంతా రాజస్థాన్ కి చెందిన వారన్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలిపారు. మొదట డ్రగ్స్ కి బానిసై.. ఆ తర్వాత డ్రగ్ పెడ్లర్స్ గా మారారు. రాజస్థాన్ లో హెరాయిన్ 5 వేలకు గ్రామ్, MDMA 4 వేలకు గ్రామ్ కొని.. హైదరాబాద్ లో 12 వేలకు గ్రామ్ వరకు అమ్ముతున్నారు. రాజస్థాన్ నుంచి ప్రైవేట్ ట్రావెల్ బస్ లో డ్రగ్స్ హైదరాబాద్ కి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. హైదరాబాద్ కి చేరుకున్న తర్వాత రాపిడో బైక్ సర్వీస్…

Read More