Author: Telanganapress

తిరుమల: అయోధ్యలో ఈ నెల 22న ప్రాణప్రతిష్ఠ వేడుక జరుగనున్న సంగతి తెలిసిందే. ఇందు కోసం శ్రీవారి ప్రసాదంగా లక్ష లడ్డూలను పంపించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు చేస్తోంది. అయోధ్యకు వచ్చే భక్తుల కోసం పంపే లక్ష లడ్డూల (ఒక్కోటి 25 గ్రాములు) ఫ్యాకింగ్ గురువారం ప్రారంభమైంది. Also Read.. చరిత్ర సృష్టించే అవకాశాన్ని తృటిలో కోల్పోయిన నాగ‌ల్! తిరుమ‌లలోని శ్రీ‌వారి సేవాస‌ద‌న్‌-1లో శ్రీ‌వారి సేవ‌కులు ఒక్కో క‌వ‌ర్‌లో రెండు ల‌డ్డూలు చొప్పున ప్యాకింగ్ చేయడం ప్రారంభించారు. ఇలా మొత్తంగా 350 బాక్సుల‌ను అయోధ్యకు తరలించేందకు సిద్ధం చేస్తున్నట్లు టీటీడీ డిప్యూటీ ఈవో శివప్రసాద్‌ తెలిపారు.    Source link

Read More

Dark chocolate | డార్క్ చాక్లెట్స్ తీసుకోవ‌డం ద్వారా మెరుగైన ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు సొంతం చేసుకోవచ్చ‌ని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇత‌ర చాక్లెట్స్‌తో పోలిస్తే డార్క్ చాక్లెట్స్ ఆరోగ్యానికి మేలు చేస్తాయ‌ని ప‌లు ప‌రిశోధ‌న‌లు వెల్ల‌డించాయి. January 18, 2024 / 04:47 PM IST Dark chocolate | డార్క్ చాక్లెట్స్ తీసుకోవ‌డం ద్వారా మెరుగైన ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు సొంతం చేసుకోవచ్చ‌ని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇత‌ర చాక్లెట్స్‌తో పోలిస్తే డార్క్ చాక్లెట్స్ ఆరోగ్యానికి మేలు చేస్తాయ‌ని ప‌లు ప‌రిశోధ‌న‌లు వెల్ల‌డించాయి. డార్క్ చాక్లెట్స్‌లో ఉండే యాంటీఆక్సిడెంట్స్‌, ఫ్లేవ‌నాయిడ్స్ ఆరోగ్యానికి ఉప‌క‌రిస్తాయి. వీటిలో ఉండే ఫ్లేవ‌నాయిడ్స్ ర‌క్త స‌ర‌ఫ‌రాను పెంచి బీపీని నియంత్రిస్తాయి. డార్క్ చాక్లెట్‌నూ క్ర‌మం త‌ప్ప‌కుండా తీసుకుంటే గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. ఇక డార్క్ చాక్లెట్ మెద‌డులో ఎండార్ఫిన్స్‌ను విడుద‌ల చేయ‌డంతో మూడ్ మెరుగ‌వుతుంది. ఇవి త‌ర‌చూ తీసుకోవ‌డం ద్వారా కార్టిసాల్ లెవెల్స్ త‌గ్గి ఒత్తిడి మ‌టుమాయ‌వుతుంది.…

Read More

The arrested person Silpa Naik (27) is from Gajapati district in Odisha while the absconding drug peddler has been identified as Rajeev Kumar. Published Date – 18 January 2024, 03:45 PM Hyderabad: The Government Railway Police (GRP) along with the Railway Protection Force (RPF) personnel nabbed a woman on charges of smuggling marijuana from Odisha to Maharashtra in the train and seized 46 kg of marijuana worth Rs 11.5 lakh. The arrested person Silpa Naik (27) is from Gajapati district in Odisha while the absconding drug peddler has been identified as Rajeev Kumar. According to the…

Read More

నేటికాలంలో వయస్సుతో సంబంధం లేకుండా గుండెసంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ మధ్యకాలంలో ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు ఎంతోమంది గుండెపోటుతో మరణించారు. దీనంతటికి కారణం మన జీవనశైలే. ఒక్కప్పుడు 60ఏళ్లు పైబడిన వారికి గుండెపోటు వచ్చేది. కానీ ఇప్పుడు పట్టుమని పదేండ్లు కూడా లేని పిల్లలకు గుండెపోటు వస్తున్న ఘటనలను మనం చూస్తూనే ఉన్నాం. పెళ్లి వేడుకల్లో డ్యాన్స్ చేస్తూ, జిమ్‌లో వ్యాయామం చేస్తూ యువకులు మరణించిన సంఘటనలు చూశాం. ఇలాంటి విషాదకరమైన ఘటనే మధ్యప్రదేశ్ ఇండోర్‌లో చోటు చేసుకుంది. సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్‌లో క్లాస్ వింటూనే ఓ విద్యార్థి గుండెపోటుతో కూలిపోయాడు. Read Also: రామాలయం కట్టిన భక్త రామదాసుకే కష్టాలు తప్పలేదు.. నేనేంత సాగర్ జిల్లాకు చెందిన రాజా లోధి అనే విద్యార్థి మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. అందుకోసం ఇండోర్‌లోని ఓ కోచింగ్ సెంటర్ లో చదువుకుంటున్నాడు. అయితే రాజా రోజూ మాదిరిగానే…

Read More

Pran Pratistha | అయోధ్య రామాలయం (Ram Mandir)లో ప్రాణ ప్రతిష్ఠ (Pran Pratistha)కు ముహూర్తం దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. విగ్రహ ప్రతిష్ట జరిగే సోమవారం రోజున దేశంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు (government offices) ‘హాఫ్‌ హాలిడే’ (Half-day) ప్రకటించింది. January 18, 2024 / 03:44 PM IST Pran Pratistha | అయోధ్య రామాలయం (Ram Mandir)లో ప్రాణ ప్రతిష్ఠ (Pran Pratistha)కు ముహూర్తం దగ్గర పడుతోంది. ఈ నెల 22న జరిగే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరయ్యేందుకు దేశవ్యాప్తంగా వేలమంది ప్రణాళికలు వేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. విగ్రహ ప్రతిష్ట జరిగే సోమవారం రోజున దేశంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు (government offices) ‘హాఫ్‌ హాలిడే’ (Half-day) ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఆఫీసులన్నింటికీ ఈ సెలవు వర్తిస్తుందని స్పష్టం చేసింది.…

Read More

Mumbai: Stars Nagarjuna, Dhanush and Rashmika Mandanna are all set to star in National Award-winning director Sekhar Kammula’s next film, which is tentatively called as #DNS. The film’s pooja ceremony took place on Thursday in Hyderabad. Without divulging much about the film, the makers Sree Venkateswara Cinemas LLP took to X (formerly Twitter), where they shared a few photographs from the ceremony. The tweet read: “A blockbuster voyage that’s bound to resonate with the nation! #DNS kicks off with a pooja ceremony and the shoot begins with a key schedule More details on the way @dhanushkraja @iamnagarjuna @iamRashmika @sekharkammula @AsianSuniel.”…

Read More

తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ తీరని అన్యాయం చేస్తుందని ఆందోళనకు దిగారు జాతీయ మాలమహానాడు సభ్యులు. తెలంగాణ ఉద్యమంలో నిస్వార్థంగా పోరాడిన అద్దంకి దయాకర్ లాంటి వారిని కాంగ్రెస్ పార్టీ తొక్కేస్తుందని ఫైర్ అయ్యారు. ఉద్యమకారుడు, దళిత నాయకుడైన అద్దంకి దయాకర్ కి కాంగ్రెస్ లో పదేపదే అవమానం జరుగుతుందని.. గొప్ప పదవి ఇస్తామన్న రేవంత్ రెడ్డి తన మాటని నిలబెట్టుకోవాలని.. ట్యాంక్ బండ్ అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలుపుతూ.. జాతీయ మాలమహానాడు తెలంగాణ అధ్యక్షుడు పిల్లి సుధాకర్ డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో తుంగతుర్తి టికెట్ ఇవ్వకుండా అవమానించారు. ఆ తరువాత పార్టీలో మంత్రి పదవి దక్కలేదు. కనీసం ఎమ్మెల్సీ పదవి ఆశించినా అది కూడా రాలేదు. కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటల్లో అద్దంకి బలవుతున్నాడని.. ఎవరు కుట్ర చేస్తున్నారో రేవంత్ రెడ్డి వెంటనే బయటపెట్టాలని పిల్లి సుధాకర్ డిమాండ్ చేశారు. అద్దంకి దయాకర్ ని ఎదగకుండా అడ్డుకుంటున్న శక్తులను అంతమొందించడానికి…

Read More

Bonfire In Train AC Coach | చలిని తట్టుకునేందుకు కొందరు ప్రయాణికులు రైలు ఏసీ కోచ్‌లో చలి మంటలు వేశారు. (Bonfire In Train AC Coach) ఇది గమనించిన మిగతా ప్రయాణికులు భయాందోళన చెందారు. రైల్వే అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. January 18, 2024 / 02:46 PM IST లక్నో: చలిని తట్టుకునేందుకు కొందరు ప్రయాణికులు రైలు ఏసీ కోచ్‌లో చలి మంటలు వేశారు. (Bonfire In Train AC Coach) ఇది గమనించిన మిగతా ప్రయాణికులు భయాందోళన చెందారు. రైల్వే అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో కొందరు ప్రయాణికులపై కేసు నమోదు చేశారు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఈ సంఘటన జరిగింది. మీరట్-ప్రయాగ్‌రాజ్ సంగం ఎక్స్‌ప్రెస్ రైలు ఏసీ కోచ్‌లో కొందరు వ్యక్తులు చలిమంటలు వేశారు. కదులుతున్న…

Read More

Union Ministers Jyotiraditya Scindia and Gen. Dr. VK Singh, Telangana State Minister Komatreddy Venkatreddy, FICCI Chairman Remi Maillard, and other ministers from countries across the world were in attendance for the inaugural ceremony. Published Date – 18 January 2024, 01:45 PM Hyderabad: Asia’s largest civil aviation summit Wings India 2024 kicked off at the Begumpet airport on Thursday. Union Ministers Jyotiraditya Scindia and Gen. Dr. VK Singh, Telangana State Minister Komatreddy Venkatreddy, FICCI Chairman Remi Maillard, and other ministers from countries across the world were in attendance for the inaugural ceremony. The event which would shape…

Read More

సంక్రాంతి పండుగ సందర్భంగా స్వగ్రామాలకు వెళ్లి బంధుమిత్రులతో కలిసి పండుగను సంతోషంగా జరుపుకున్నవారంతా తిరిగి హైదరాబాద్‎కు తిరుగుపయనం అవుతున్నారు. అయితే ప్రయాణికులకు ఆర్టీసీ సమకూర్చిన బస్సులు ఏ మూలకు సరిపోవడంలేదు. ఇదే అదునుగా భావించిన ప్రైవేట్‌ బస్సుల యాజమాన్యాలు టికెట్ ధరలు భారీగా వసూలు చేస్తుండటంతో హైదరాబాద్‌ వంటి దూర ప్రాంతాలకు వెళ్లేవారికి ఖర్చు తడిసిమోపెడవుతోంది. నాలుగు రోజులు సరదాగా గడిపిన ఉత్సాహమంతా ఇట్టే ఆవిరవుతోంది. ఏపీలోని రాజమండ్రి, అమలాపురం, కాకినాడ నుంచి హైదరాబాద్‌ వెళ్లేవారు అధికంగా ఉండటంతో పెద్ద ఎత్తున టిక్కెట్‌ధరలు పెంచేశారు. నాన్‌ ఏసీ బస్సుల్లో సైతం దాదాపు ఏసీ బస్సుల ఛార్జీలు తీసుకుంటున్నారు. స్లీపర్‌, సిట్టింగ్‌కు వ్యత్యాసం లేదన్నట్లుగా ధరలు ఉన్నాయి. రాజమండ్రి నుంచి హైదరాబాద్‌ వెళ్లాలంటే టికెట్ ధర ఆర్టీసీలో స్లీపర్‎కు రూ. 1245, సిట్టింగ్‎కు రూ. 814 ఉంది. అదే ప్రైవేట్ లో చూస్తే.. స్లీపర్‎కు కనిష్టంగా రూ. 2700, గరిష్టంగా రూ. 5123గా…

Read More