Author: Telanganapress

YSRCongress Party | త్వరలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఏపీలో అధికార వైసీపీ కసరత్తు ముమ్మరం చేసింది. ఒక పార్లమెంట్ స్థానంతోపాటు ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు ఇన్ చార్జీలను ఖరారు చేశరాు. January 18, 2024 / 11:16 PM IST YSRCongress Party | త్వరలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని అధికార వైసీపీ కసరత్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే మూడు విడుతలుగా వివిధ అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల ఇన్ చార్జీలను నియమించిన వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్.. తాజాగా నాలుగో జాబితాను ఖరారు చేశారు. ఆ జాబితాను రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ గురువారం రాత్రి మీడియాకు విడుదల చేశారు. రీజనల్ కో ఆర్డినేటర్లు, కీలక నేతలతో చర్చించిన తర్వాత ఈ జాబితా ఖరారైంది. 59 స్థానాలకు వైసీపీ ఇన్ చార్జీలను ప్రకటించింది. అసెంబ్లీ స్థానాల వారీగా ప్రకటించిన ఇన్…

Read More

The initiative is aimed at checking misuse, and overuse of antimicrobials: DGHS Published Date – 18 January 2024, 10:48 PM Hyderabad: In a major initiative to curb misuse of antimicrobials like antibiotics, antiseptics, and antifungal drugs, the Director General of Health Services (DGHS), union Health Ministry, has now made it mandatory for doctors to mention the reasons why they are advising the use of such drugs in the patient’s prescription. In addition to clearly mentioning the name of the antibiotics, doctors must also provide indication or justification for advising patients to take such drugs. The decision…

Read More

గజ్వేల్: కర్ణాటకలో ఇచ్చిన హామీలను అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడం లేదని.. వచ్చే ఎంపీ ఎన్నికల్లో మూడు వంతుల ఎంపీ సీట్లు అక్కడ కాంగ్రెస్ ఓడిపోతుందని వార్తలు వస్తున్నాయని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. గురువారం గజ్వేల్ కృతజ్ఞత సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. Also Read.. రైతు బంధు స్థానంలో రైతు భరోసా ఏమైంది? కల్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఎప్పుడిస్తరు? రాబోయే ఎంపీ ఎన్నికల్లో కలిసి పని చేద్దాం. ఏడు ఎమ్మెల్యేలలో ఆరు ఎమ్మెల్యేలు మన పార్టీ వాళ్ళు ఉన్నారు. అద్భుత విజయం సాధిస్తాం. నీళ్లు పల్లమెరుగు అంటే నీళ్లను మీదికి ఎక్కించి చూపించింది మన కేసీఆర్. ఎండాకాలంలో మత్తల్లు దూకేలా చేసింది కేసీఆర్. మల్లన్న సాగర్ కొండపోచమ్మ సాగర్ లో నిండా నీళ్లు నింపి పెట్టింది కేసీఆర్. ఆ నీళ్లను కూడా ఇచ్చేందుకు ఈ ప్రభుత్వానికి మనసు రావడం లేదు. కొండపోచమ్మ సాగర్,…

Read More

గుడివాడలో టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ధీటుగా కౌంటర్‌ ఇచ్చారు. కొడాలి నానికి తానేంటో చూపిస్తానని చంద్రబాబు ఇచ్చిన వార్నింగ్‌పై గట్టి సెటైర్‌ ఇచ్చారు. చంద్రబాబు ఉడత ఊపులకు బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. చంద్రబాబు తన వెంట్రుక ముక్క కూడా పీకలేడని ఎద్దేవా చేశారు. January 18, 2024 / 10:52 PM IST గుడివాడలో టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ధీటుగా కౌంటర్‌ ఇచ్చారు. కొడాలి నానికి తానేంటో చూపిస్తానని చంద్రబాబు ఇచ్చిన వార్నింగ్‌పై గట్టి సెటైర్‌ ఇచ్చారు. చంద్రబాబు ఉడత ఊపులకు బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. చంద్రబాబు తన వెంట్రుక ముక్క కూడా పీకలేడని ఎద్దేవా చేశారు. గుడివాడలో నిర్వహించిన రా కదలిరా సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. గుడివాడలో ఎంతోమంది మహానుభావులు పుట్టారని.. కానీ బూతులు మాట్లాడే వ్యక్తులతో…

Read More

The conclave witnessed participation of over 100 key industry leaders, distinguished speakers, government officials, scientists, and entrepreneurs.  Published Date – 18 January 2024, 09:25 PM Representational Image Hyderabad: The Government of Uttar Pradesh, in collaboration with the Bulk Drugs Manufacturers’ Association of India (BDMAI) and the Indian Drug Manufacturers Association (IDMA) – Telangana and Andhra Pradesh chapter organized a Pharma Conclave here on Thursday. The conclave witnessed participation of over 100 key industry leaders, distinguished speakers, government officials, scientists, and entrepreneurs. Speaking at the event, Dr. Krishna Ella, CMD, Bharat Biotech spoke about how Uttar Pradesh…

Read More

గజ్వేల్: పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వబోమంటే బిజెపిపై కాంగ్రెస్ వాళ్లు ఎందుకు కొట్లాడం లేదని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. .మెడలు వంచుతామని చెప్పిన కాంగ్రెస్ వాళ్లు, బిజెపి కేంద్ర మంత్రుల మెడలో నేడు పూలదండలు వేస్తున్నారు. ఎవరు ఎవరితో కుమ్మక్కయ్యారో తెలంగాణ ప్రజలకు స్పష్టంగా అర్థమవుతున్నదని పేర్కొన్నారు. గురువారం గజ్వేల్ కృతజ్ఞత సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. Also Read.. ఖమ్మం జిల్లాలో కుప్పకూలిన బ్రిడ్జి. 10 మందికి గాయాలు! ‘‘గజ్వేల్ లో కేసీఆర్ మంజూరు చేసిన పనులను ఆపడం ఇదెక్కడి పద్ధతి. మీకు చేతనైతే కేసీఆర్ చేసిన పనుల కంటే ఎక్కువ చేయండి. ఎక్కువ అభివృద్ధి చేయండి. గజ్వేల్లో కేసీఆర్ మంజూరు చేసిన పనులు ఆపితే గజ్వేల్ ప్రజలు తిరగబడతారు జాగ్రత్త అని హెచ్చరిస్తున్నా. ఊళ్ళలో నాట్లు తక్కువ పడుతున్నాయి. నీళ్ళు, కరెంట్ ఇస్తరో లేదో అని అనుమానం పడుతున్నారు. పోయిన యాసంగితో పోల్చితే ఈసారి…

Read More

Srisailam | శ్రీశైల మహాక్షేత్రంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా గురువారం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను అశ్వవాహనంపై వేంచేబు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. January 18, 2024 / 09:20 PM IST Srisailam | శ్రీశైల మహాక్షేత్రంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా గురువారం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను అశ్వవాహనంపై వేంచేబు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంకాలం వేదమంత్రోచ్చరణల మధ్య మంగళవాయిద్యాలతో ఆలయ ప్రాంగణంలో శాస్త్రోక్తంగా పూజలు జరిపించారు. అటుపై గ్రామోత్సవం నిర్వహించినట్లు ఈవో పెద్దిరాజు తెలిపారు. దివ్య కాంతులను ప్రసరింపజేస్తూ భక్తులకు వరాలిచ్చే స్వామి అమ్మవార్ల వాహనసేవను వీక్షించేందుకు భక్తులు వివిధ ప్రాంతాల నుండి తరలి వచ్చారు. అమ్మవారికి ప్రీతికరమైన కాగడాలు, ఎర్ర గులాబీలు, తెల్ల చామంతి, ఊదా చామంతి, మందారం, లిల్లీ, ఎర్ర గన్నేరు, ఊద గన్నేరు,…

Read More

A case was booked by the Telangana police regarding transactions of over Rs.8 crore. Published Date – 18 January 2024, 08:50 PM File photo Hyderabad: The Enforcement Directorate (ED) is learnt to have grilled Congress Chennur MLA G Vivek here on Thursday in connection with a case lodged against him for transactions between Visaka Industries Limited and a private security agency. A case was booked by the Telangana police regarding transactions of over Rs.8 crore. This apart, during the Assembly elections, the ED had also registered a money laundering case in connection with transactions between Visaka…

Read More

గుజరాత్‌లో ఘోర పడవ ప్రమాదం జరిగింది. పడవ మునిగిన ఘటనలో 14 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. గుజరాత్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..గురువారం గుజరాత్‌లోని వడోదరలో హరిణి చెరువులో ఓ ప్రైవేట్ విద్యాసంస్థకు చెందిన 27మంది విద్యార్థులు బోట్ రైడ్ కు వెళ్లారు. ఈ క్రమంలో అది పల్టీ కొట్టింది. ఈ దుర్ఘటనలో 14 మంది విద్యార్థులు మరణించారు. పలువురి ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది. Also Read.. సైబరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీ నియంత్రణకు కొత్త నిబంధనలు సహాయ సిబ్బంది, గజ ఈతగాళ్లు గల్లంతైన వారి కోసం వెతుకులాడుతున్నారు. బోట్ రైడ్ సమయంలో విద్యార్థులు ఎవరూ లైఫ్ జాకెట్లు ధరించనట్లు సమాచారం. ఈ ప్రమాదం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు బోటు ప్ర‌మాదంలో విద్యార్థులు మృతి చెంద‌డంపై గుజ‌రాత్ సీఎం భూపేంద్ర ప‌టేల్ తీవ్ర విచారం వ్యక్తం తెలిపారు.   Source link

Read More

Oath In Sanskrit | అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేల్లో 21 మంది సంస్కృతంలో ప్రమాణం చేశారు. (Oath In Sanskrit) ఈ నేపథ్యంలో ఆ ఎమ్మెల్యేలను స్పీకర్‌ సత్కరించనున్నారు. January 18, 2024 / 08:41 PM IST జైపూర్‌: అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేల్లో 21 మంది సంస్కృతంలో ప్రమాణం చేశారు. (Oath In Sanskrit) ఈ నేపథ్యంలో ఆ ఎమ్మెల్యేలను స్పీకర్‌ సత్కరించనున్నారు. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచిన సంగతి తెలిసిందే. సుమారు 21 మంది శాసన సభ్యులు సంస్కృతంలో ప్రమాణం చేశారు. ఈ నేపథ్యంలో ఆ ఎమ్మెల్యేలను శుక్రవారం సత్కరించనున్నారు. సంస్కృత భారతి జైపూర్‌ ప్రాంత కార్యదర్శి కృష్ణకుమార్‌ కుమావత్‌ ఈ విషయాన్ని తెలిపారు. ప్రాచీన భాషలో ప్రమాణం చేసిన ఎమ్మెల్యేలు సంస్కృత పరిరక్షణకు సహకరించారని, రాజస్థాన్‌కు గర్వకారణంగా నిలిచారని కొనియాడారు. కాగా, కేంద్ర సంస్కృత విశ్వవిద్యాలయం, సంస్కృత భారతి, భారతి మాసపత్రిక సంయుక్త…

Read More