Author: Telanganapress

Johnny Lever | బాలీవుడ్ నుంచి స్టార్‌కిడ్స్‌ టాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వడం కొత్తేమీ కాదని తెలిసిందే. ఇప్పుడిదే జాబితాలో మరో సెలబ్రిటీ కూతురు చేరిపోయిందన్న వార్త ఫిలింనగర్ సర్కిల్‌లో హాట్ టాపిక్‌గా మారింది. January 18, 2024 / 01:45 PM IST Johnny Lever | బాలీవుడ్ నుంచి స్టార్‌కిడ్స్‌ టాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వడం కొత్తేమీ కాదని తెలిసిందే. ఇప్పటికే పలువురు బాలీవుడ్‌ యాక్టర్ల వారసులు తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఇప్పుడిదే జాబితాలో మరో సెలబ్రిటీ కూతురు చేరిపోయిందన్న వార్త ఫిలింనగర్ సర్కిల్‌లో హాట్ టాపిక్‌గా మారింది. టాలీవుడ్‌లో తన అదృష్టం పరీక్షించుకునేందుకు పాపులర్ బాలీవుడ్ కమెడియన్‌ జానీలివర్‌ కూతురు జామీ లివర్‌ (Jamie Lever) రెడీ అయింది. జామీ లివర్‌ తాజా సమాచారం తెలుగులో రాజీవ్‌ చిలుక తెరకెక్కిస్తున్న ఆ ఒక్కటి అడక్కు సినిమాలో ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది జామీ లివర్‌. ఛోటా భీమ్‌ క్రియేటివ్‌…

Read More

Hajipur Sub-Inspector Naresh said Uppulet Sagar, the only son of Sudhakar and Padma, migrant labourers from Jagtial district was found hanging at his residence when none was present. Published Date – 18 January 2024, 12:00 PM Representational Image Mancherial: An 18-year-old boy was found hanging after allegedly being reprimanded by his father at a Relief and Rehabilitation colony near Namnur village in Hajipur mandal on Wednesday. Hajipur Sub-Inspector Naresh said Uppulet Sagar, the only son of Sudhakar and Padma, migrant labourers from Jagtial district was found hanging at his residence when none was present. A student…

Read More

సినిమాలతో పాటు వ్యక్తిగత జీవితంతోను సమంత ట్రెండింగ్ లో ఉంటుంది. క్రేజీ సినిమాలు చేస్తూనే అంతకంటే హాట్ కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంటుంది సామ్. విడాకులు అయ్యాకా కూడా తన వైవాహిక జీవితం, నాగ చైతన్యలను ఉద్దేశిస్తూ ఇన్ డైరెక్ట్ పంచులు ఇస్తుంటుంది. అయితే సమంత తాజాగా పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశం అవుతుంది. నేను జీవితంలో అది చేయటంలో ఫెయిల్ అయ్యానని ఎమోషనల్ పోస్ట్ పెట్టింది సమంత. ఇటీవల బ్రాడ్ కాస్ట్ ఛానల్‏లో అభిమానులతో ముచ్చటించిన సామ్.. తన జీవితంలో చేసిన పొరపాటు గురించి చెప్పుకొచ్చింది. మీరు జీవితంలో నేర్చుకున్న పాఠం ఏంటీ ? అని అడగ్గా.. ‘ బహుశా తన లైఫ్ లో చేసిన మిస్టేక్ ఏంటంటే.. నా సొంత అభిప్రాయాలను, ఇష్టాలని, అయిష్టాలను అర్ధం చేసుకోవటంలో నేను పూర్తిగా ఫెయిల్ అయ్యాను. దీనికి ఒక కారణం కూడా ఉంది. ఆ సమయంలో నేను భాగస్వామికి పూర్తిగా…

Read More

Suryapet | సూర్యాపేట(Suryapet) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని కారు(Car accident) ఢీ కొట్టడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. January 18, 2024 / 12:31 PM IST సూర్యాపేట : సూర్యాపేట(Suryapet) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని కారు(Car accident) ఢీ కొట్టడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటన చివ్వెంల మండలం గుంజలూరు(Gunjaluru) వద్ద జాతీయ రహదారి 65 పై గురువారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..విజయ వాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారు గుంజలూరు వద్ద ప్రమాదానికి గురైంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను సూర్యాపేట జనరల్ దవాఖానకు తరలించారు. కాగా, రోడ్డుపై ప్రమాదం చోటు చేసుకోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. రెండు కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్‌ ఎసఐ విష్ణు ట్రాఫిక్‌ను క్లియర్‌…

Read More

Fans of actors Jr NTR and Kalyan Ram and some TDP supporters who were present at the location, alleged that the Nandamuri family members noticed the flexi boards and instructed for their removal. Updated On – 18 January 2024, 11:29 AM Hyderabad: The removal of flex boards of actors NTR Junior, N Kalyan Ram and the late N Taraka Ratna from the NTR Ghat premises at Necklace Road in Hyderabad on Thursday, has triggered a political controversy in Telugu States. While the exact reasons for their removal remain unknown, fans of the actors and TDP supporters…

Read More

పిల్లలకు ఆరోగ్యం బాగాలేదని, తాయిత్తు కట్టించుకువస్తానని వెళ్లిన తల్లి.. ఇద్దరు పిల్లలతో సహా అదృశ్యం అయింది. ఈ ఘటన హైదరాబాద్‎లోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్పీఆర్ హిల్స్ ఓంనగర్ ప్రాంతంలో నివాసముండే లత (26)కు ఇద్దరు పిల్లలు అక్షిత (7), నిహారిక(5). ఆమె తన తల్లి విజయ, భర్తతో కలిసి ఉంటోంది. అయితే బుధవారం ఉదయం 11 గంటల సమయంలో పిల్లలకు తాయిత్తు కట్టించుకోస్తానని బయటకు వెళ్లింది. కాసేపటికి తల్లి ఫోన్ చేయగా.. 10 నిమిషాల్లో ఇంటికి వస్తానని చెప్పింది. అరగంట తర్వాత కూడా ఇంటికి రాకపోవడంతో.. ఫోన్ చేస్తే తన భర్త నాగరాజు రోజూ తాగొచ్చి పెట్టే బాధలు భరించలేకపోతున్నానని ఏడుస్తూ లత ఫోన్ పెట్టేసింది. తిరిగి ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ రావడంతో లత తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న మధురానగర్ పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. Read Also: విద్యార్థులకు గుడ్‎న్యూస్.. సంక్రాంతి…

Read More

DNS | శేఖర్‌కమ్ముల, ధనుష్ (Dhanush) కాంబినేషన్‌లో సినిమా వస్తుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తాజాగా DNS (వర్కింగ్ టైటిల్‌)తో వస్తోన్న ఈ ప్రాజెక్ట్‌ నయా అప్‌డేట్ వచ్చింది. నేడు పూజాకార్యక్రమంతో D51గా వస్తోన్న ఈ చిత్రం షూటింగ్ షురూ అయింది. January 18, 2024 / 11:40 AM IST DNS | శేఖర్‌కమ్ముల, ధనుష్ (Dhanush) కాంబినేషన్‌లో సినిమా వస్తుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సినిమా 2022లోనే హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభం కాగా.. ఈ ఫొటోలు కూడా ఇప్పటికే నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా DNS (వర్కింగ్ టైటిల్‌)తో వస్తోన్న ఈ ప్రాజెక్ట్‌ నయా అప్‌డేట్ వచ్చింది. నేడు పూజాకార్యక్రమంతో D51గా వస్తోన్న ఈ చిత్రం షూటింగ్ షురూ అయింది. కీలక షెడ్యూల్‌తో షూటింగ్ మొదలవగా.. రానున్న రోజుల్లో మరిన్ని వివరాలపై స్పష్టత ఇవ్వనుంది శేఖర్ కమ్ముల (Shekhar Kammula) టీం. ఈ మూవీలో అక్కినేని నాగార్జున…

Read More

Following complaints from villagers, forest officials patrolled the areas and noticed pug marks of the leopard. Published Date – 18 January 2024, 10:15 AM Jagtial: A leopard moving around on the fringes of the Ammakapeta village in Ibrahimpatnam mandal here has left the locals tensed. Following complaints from villagers, forest officials patrolled the areas and noticed pug marks of the leopard. Though there have not been any untoward incidents, forest officials have cautioned the villagers and have set up camera traps. This apart, banners have also been set up, besides taking up drum announcements, said DFO…

Read More

టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు దివగంగాత ఎన్టీఆర్ 27వ వర్ధంతి నేడు. ఈ సందర్భంగా బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ లు నివాళులు అర్పించారు. హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ వద్దకి వచ్చి తొలుత ఎన్టీఆర్ నివాళులు అర్పించగా.. బాలకృష్ణ ఆ తరువాత రావటం జరిగింది. అయితే ప్రతిసారి ఎన్టీఆర్ ని చూడడానికి పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చినట్టే ఈ రోజు కూడా భారీగా ఫ్యాన్స్ వచ్చారు. సీఎం.. సీఎం అంటూ నినాదాలతో ఘాట్ ప్రాంతం మారుమ్రోగింది. అక్కడ పెద్ద ఎత్తున ఆయన ఫ్లెక్సీలు కనిపించాయి. అయితే ఎన్టీఆర్ వెళ్లిన వెంటనే కుటుంబ సభ్యులతో పాటు బాలకృష్ణ వచ్చి నివాళులు అర్పించి వెళ్లారు. ఆ వెంటనే కొందరు వ్యక్తులు ఎన్టీఆర్ ఫ్లెక్సీలు అక్కడి నుండి తీసివేశారు. ఈ ఉదంతంతో అక్కడున్న ఎన్టీఆర్ అభిమానులు కంగుతిన్నారు. బాలయ్య ఆదేశాలతోనే ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తీసేస్తున్నారా అంటూ అడ్డుకునే ప్రయత్నం చేశారు. దాంతో ఎన్టీఆర్ ఘాట్ పరిసరాల్లో కాసేపు ఉద్రిక్త…

Read More

Suryakumar Yadav : భార‌త టీ20 సంచ‌ల‌నం సూర్య‌కుమార్ యాద‌వ్‌ (Suryakumar Yadav) స‌ర్జ‌రీ చేయించుకున్నాడు. స్పోర్ట్స్ హెర్నియా(Sports Hernia)తో బాధ ప‌డుతున్న ఈ స్టార్ ఆట‌గాడికి బుధ‌వారం జ‌ర్మ‌నీలో… January 18, 2024 / 10:37 AM IST Suryakumar Yadav : భార‌త టీ20 సంచ‌ల‌నం సూర్య‌కుమార్ యాద‌వ్‌ (Suryakumar Yadav) స‌ర్జ‌రీ చేయించుకున్నాడు. స్పోర్ట్స్ హెర్నియా(Sports Hernia)తో బాధ ప‌డుతున్న ఈ స్టార్ ఆట‌గాడికి బుధ‌వారం జ‌ర్మ‌నీలో శ‌స్త్ర చికిత్స జ‌రిగింది. దాంతో, హాస్పిట‌ల్ బెడ్ మీద ఉన్న ఫొటోను మిస్ట‌ర్ 360 ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ‘స‌ర్జ‌రీ విజ‌య‌వంత‌మైంది. నా ఆరోగ్యం తొంద‌ర‌గా మెరుగ‌వ్వాల‌ని కోరుకున్న‌ ప్ర‌తి ఒక్క‌రికి ధ‌న్య‌వాదాలు. నేను ఇప్పుడు సంతోషంగా ఉన్నా. త్వ‌ర‌లోనే మ‌ళ్లీ మీ ముందుకు వ‌స్తాను’ అని సూర్య త‌న పోస్ట్‌లో రాసుకొచ్చాడు. వైద్య ప‌రిభాష‌లో స్పోర్ట్స్ హెర్నియాను ‘అథ్లెటిక్ పుబ‌ల్జియా'(Athletic Publgia) అని పిలుస్తారు. పొత్తి క‌డుపు…

Read More