Author: Telanganapress

Hanuman Movie | జాంబి రెడ్డి ఫేమ్ టాలీవుడ్ స్టార్ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ వ‌ర్మ (Prashanth Varma) ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన మోస్ట్ అవైటెడ్ మూవీ హనుమాన్ (Hanuman). తేజ సజ్జా(Teja Sajja) కథా నాయకుడిగా నటించిన ఈ సినిమా ఇప్పటికే గ్లోబల్‌ లెవల్‌లో క్రేజ్‌ సంపాదించుకుంది. January 13, 2024 / 01:32 PM IST Hanuman Movie | జాంబి రెడ్డి ఫేమ్ టాలీవుడ్ స్టార్ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ వ‌ర్మ (Prashanth Varma) ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన మోస్ట్ అవైటెడ్ మూవీ హనుమాన్ (Hanuman). తేజ సజ్జా(Teja Sajja) కథా నాయకుడిగా నటించిన ఈ సినిమా ఇప్పటికే గ్లోబల్‌ లెవల్‌లో క్రేజ్‌ సంపాదించుకుంది. దేశవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాకు మొద‌టిరోజు నుంచే పాజిటివ్ టాక్ రావ‌డంతో బొమ్మ బ్లాక్ బస్టర్ అని తెలుస్తుంది. అయితే ఈ చిత్రం మొదటి రోజు…

Read More

The Hyderabad city police has stepped up with a list of helpful safety measures to ensure peaceful celebrations and secure homes. Published Date – 13 January 2024, 12:22 PM Hyderabad: As Sankranti nears and many Hyderabadi residents prepare to return to their villages, the city police has stepped up with a list of helpful safety measures to ensure peaceful celebrations and secure homes. Here’s what the official police handle recommends: Keep your closest neighbors in the loop. Inform them of your travel plans and request them to keep an eye on your house, reporting any suspicious…

Read More

అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో అక్కడి హోటళ్లలో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. రూమ్‌ రేట్లు ఏకంగా 500 శాతం పెరిగాయి. అంతేకాకుండా, ప్రతి 10 గదులకు 8 గదులు నిండిపోయాయని హోటల్ యాజమాన్యాలు వెల్లడించాయి. జనవరి 22న జరిగే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి సుమారు 5 లక్షల మంది వరకు నగరానికి వచ్చే అవకాశం ఉందని అంచనావేస్తున్నారు. Read Also: ఆ చైన్ స్నాచర్స్ లవర్స్ కాదు… భార్యాభర్తలు దాంతో నగరంలోని చిన్న, పెద్ద హోటళ్లన్నీ కిక్కిరిసిపోతున్నాయి. అక్కడికి వెళ్లేవారు తమ తాహతుకు తగ్గట్లు హోటల్ గదులు బుక్ చేసుకుంటున్నారు. అయితే డిమాండ్ ఎక్కువగా ఉండటంతో.. గదుల రెంట్ ఒక్కసారిగా పెరిగిపోయింది. సిగ్నెట్ కలెక్షన్ హోటల్‎లో రూమ్ ధర రూ. 70,240గా ఉందని ఆ హోటల్ ప్రతినిధి తెలిపారు. రామాయణ హోటల్‎లో కాస్త తక్కువగా రోజుకు రూ. 40 వేలు ఉన్నట్లు సమాచారం. ఇక సిటీలోని ప్రముఖ హోటల్‌ అయిన…

Read More

Sankranti Special | సంక్రాంతి పండగ రాగానే తెలుగు ఇండ్లకు కొత్త శోభ వస్తుంది. ముగ్గులు.. భోగి మంటలు.. కోడి పందేలు, హరిదాసు కీర్తనలు, గంగిరెద్దు ఆటలతో తెలుగు రాష్ట్రాల్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. మూడు రోజుల పాటు కోలాహలంగా జరిగే సంక్రాంతి వేడుకల్లో భాగంగా మొదటి రోజు భోగి పండుగ నిర్వహిస్తారు. January 13, 2024 / 12:40 PM IST Sankranti Special | సంక్రాంతి పండగ రాగానే తెలుగు ఇండ్లకు కొత్త శోభ వస్తుంది. ముగ్గులు.. భోగి మంటలు.. కోడి పందేలు, హరిదాసు కీర్తనలు, గంగిరెద్దు ఆటలతో తెలుగు రాష్ట్రాల్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. మూడు రోజుల పాటు కోలాహలంగా జరిగే సంక్రాంతి వేడుకల్లో భాగంగా మొదటి రోజు భోగి పండుగ నిర్వహిస్తారు. భోగి మంటలు వేయడంతో సంక్రాంతి పండుగ సెలబ్రేషన్స్‌ మొదలుపెడతారు. మరి భోగి మంటలు ఎందుకు వేస్తారని ఎప్పుడైనా ఆలోచించారా? శాస్త్రీయ కారణాలివే.. సంక్రాంతి…

Read More

The police booked a case of negligence against the owners of the apartment. The body is shifted to mortuary for postmortem. Published Date – 13 January 2024, 11:18 AM Hyderabad: A 11 year -old-boy died due to electrocution while flying kites at Attapur on Friday. The child Tanishq was flying kites along with his friend Mohit Ubale when he came in contact of the high tension electric wires on the terrace and died on the spot, said Attapur Inspector, P Yadagiri. The police booked a case of negligence against the owners of the apartment. The body…

Read More

కాంగ్రెస్‌ సర్కారు ఆరు గ్యారెంటీల అమలుకోసం ఆర్భాటంగా తీసుకొన్న ప్రజాపాలన దరఖాస్తులపై అంతులేని నిర్లక్ష్యం కొనసాగుతున్నది. మొన్నటికి మొన్న హైదరాబాద్‌లో రోడ్లపై అర్జీలను పడేసిన ఘటన మరువకముందే ఇలాంటి సంఘటనే రాజన్నసిరిసిల్ల జిల్లాలో వెలుగులోకి వచ్చింది. బోయినపల్లి మండలం మర్లపేటకు చెందిన దరఖాస్తుల కట్ట మాయంకాగా.. ఈ విషయం ఇద్దరు పంచాయతీ కార్యదర్శుల మధ్య ఘర్షణకు దారితీసింది. పరస్పరం కొట్టుకొని ఠాణా మెట్లెక్కడం కలకలం రేపింది. వివరాల్లోకెళితే, బోయినపల్లి మండలం మర్లపేట కార్యదర్శి రాయినేని లక్ష్మణ్‌ సెలవుపై వెళ్లగా పక్క గ్రామానికి చెందిన నర్సింగాపూర్‌ కార్యదర్శి జనగాం శేఖర్‌కు గ్రామ బాధ్యతలు అప్పగించారు. ఆయన ఇటీవల జరిగిన ప్రజాపాలనలో మర్లకుంట గ్రామస్తుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అర్జీలను మండల పరిషత్తులో ఆన్‌లైన్‌ చేస్తున్నారు. ఈ బాధ్యతలను మండలాధికారులు పూర్వపు కార్యదర్శి లక్ష్మణ్‌కు అప్పగించారు. ఆయన గురువారం ఆన్‌లైన్‌ చేస్తుండగా ఓ దరఖాస్తు కట్ట కనిపించలేదు. దీంతో ఓ మండలాధికారి సెల్‌ఫోన్‌ నుంచి…

Read More

సంక్రాంతి పండుగ రద్దీ నేపథ్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ (Choutuppal) పట్టణ కేంద్రంలో వాహనాలు బారులు తీరాయి. ప్రజలు పెద్దసంఖ్యలో హైదరాబాద్‌ నుంచి సొంతూర్లకు పయణమవడంతో సుమారు మూడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ స్తంభించింది. January 13, 2024 / 11:28 AM IST చౌటుప్పల్‌: సంక్రాంతి పండుగ రద్దీ నేపథ్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ (Choutuppal) పట్టణ కేంద్రంలో వాహనాలు బారులు తీరాయి. ప్రజలు పెద్దసంఖ్యలో హైదరాబాద్‌ నుంచి సొంతూర్లకు పయణమవడంతో సుమారు మూడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ స్తంభించింది. దీంతో సంస్థాన్ నారాయణపురం క్రాస్ రోడ్డుని పోలీసులు మూసివేశారు. అటువైపు వెళ్లే వాహనాలు వలిగొండ రోడ్డు వద్ద యూటర్న్ తీసుకొని వెళ్లాల్సి వస్తున్నది. అంతేకాకుండా చౌటుప్పల్‌ బస్టాండ్ వద్ద క్రాసింగ్ మార్గాన్ని కూడా కొద్దిసేపు మూసివేశారు. దీంతో స్థానిక వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చుట్టూ తిరగాల్సి వస్తుండటంతో పోలీసులతో వాగ్వాదానికి దిగారు. సంక్రాతికి (Sankranti)…

Read More

The mode of admission for all classes is through admission test and lateral entry into classes 8 to 10 is subject to availability of vacant seats at the time of admission. Updated On – 13 January 2024, 10:32 AM Telangana Information Technology Association (TITA) begins pilot to introduce coding at school level. Hyderabad: The Telangana government has issued model schools admission notification for the academic year 2024-25. The mode of admission for all classes is through Admission test and lateral entry into classes 8 to 10 is subject to availability of vacant seats at the time…

Read More

సంక్రాంతి పండుగ నేపథ్యంలో…BRS పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. సంక్రాంతి పండగ సందర్భంగా బీఆర్ఎస్ సన్నాహక సమావేశాలకు ఇవాళ్టి నుంచి ఈ నెల 16 వరకు విరామం ప్రకటించింది BRS పార్టీ. ఇక మళ్ళీ 17 వ తేదీ నుంచి యథావిధిగా సమావేశాలు సాగుతాయని వెల్లడించింది BRS పార్టీ. కాగా ఈ నెల 16 న జరగాల్సిన నల్గొండ పార్లమెంటు సన్నాహక సమావేశం ఈ నెల 22 న జరుగుతుంది. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం సన్నాహక సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో పొత్తు గతంలో లేదు. భవిష్యత్ లో ఉండదన్నారు. కేసీఆర్ 45 ఏళ్ల రాజకీయ జీవితంలో బీజేపీతో ప్రత్యక్షంగా పొత్తు పెట్టుకోలేదని తెలిపారు. ఇదిలా ఉండగా.. ఇకపై ఎమ్మెల్యే చుట్టూ పార్టీ తిరిగే విధానం ఉండదని.. ఇకపై పార్టీ చుట్టూ పార్టీ తిరిగే విధానం ఉంటుందన్నారు. పార్టీ క్రమశిక్షణా రాహిత్యాన్ని సహించబోమని తెలిపారు.…

Read More

ముంబై: రాఖీ సావంత్(Rakhi Sawant) చిక్కుల్లో ప‌డింది. ఆమె ద‌ర‌ఖాస్తు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటీష‌న్‌ను కోర్టు తిర‌స్క‌రించింది. ముంబైలోని దిందోషి కోర్టు ఆ పిటీష‌న్‌ను కొట్టిపారేసింది. జ‌న‌వ‌రి 8వ తేదీన జ‌రిగిన విచార‌ణ‌లో అద‌న‌పు సెష‌న్స్ జ‌డ్జి శ్రీకాంత్ వై భోంస‌లే ఆదేశాలు ఇచ్చారు. శుక్ర‌వార‌మే ఆ ఆర్డ‌ర్‌కు చెందిన పూర్తి వివ‌రాలు వెలుగులోకి వ‌చ్చాయి. త‌న ప్రైవేటు వీడియోల‌ను రాఖీ సావంత్ లీక్ చేసిన‌ట్లు ఆమె మాజీ భర్త అనిల్ దురానీ కోర్టులో కేసు దాఖ‌లు చేసిన విష‌యం తెలిసిందే. ఐటీ చ‌ట్టంలోని సెక్ష‌న్ల ప్ర‌కారం సావంత్‌పై అంబోలీ పోలీస్ స్టేష‌న్‌లో కేసు న‌మోదు చేశారు. త‌న ప్ర‌తిష్ట‌ను దెబ్బ‌తీసేందుకు రాఖీ సావంత్ త‌న‌కు చెందిన ప్రైవేటు వీడియోల‌ను ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లో రిలీజ్ చేసింద‌ని దురానీ ఆరోపించారు. త‌న‌ను ఓ బోగ‌స్ కేసులో ఇరికించేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ని రాఖీ సావంత్ త‌ర‌పు న్యాయ‌వాది అలీ ఖాసిఫ్ ఖాన్ దేశ్‌ముక్…

Read More