Author: Telanganapress

యాదాద్రి జిల్లా: హైదరాబాద్ -విజయవాడ జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. 5 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. హైదరాబాదు నుండి విజయవాడ వచ్చే వాహనాలు ధర్మాజీ గూడెం స్టేజ్ వద్ద  విజయవాడ దారికి పంపించడంతో.. అటు హైదరాబాదు రోడ్డు ఇటు విజయవాడ నుండి హైదరాబాద్ కు వచ్చే వాహనాలతో  5 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో జాతీయ రహదారిపై అటు, ఇటు వెళ్లకుండా వాహనాలు మధ్యలో ఇరుక్కుపోయాయి. The post హైదరాబాద్ -విజయవాడ రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ appeared first on tnewstelugu.com. Source link

Read More

Liquor Shops | ఈ నెల 22న అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామ మందిరంలో శ్రీరాముడికి ప్రాణప్రతిష్ఠ జరగనుంది. ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం కోసం ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. దాంతో ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య నగరం పూర్తిగా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటున్నది. January 13, 2024 / 04:41 PM IST Liquor Shops: ఈ నెల 22న అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామ మందిరంలో శ్రీరాముడికి ప్రాణప్రతిష్ఠ జరగనుంది. ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం కోసం ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. దాంతో ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య నగరం పూర్తిగా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటున్నది. ఈ నేపథ్యంలో శ్రీరాముడిపై భక్తితో కొందరు జనానికి అక్షింతలు పంపిణీ చేస్తున్నారు. ఓ ఆభరణాల వ్యాపారి అయోధ్య నమూనాతో వెండి ఉంగరాలను తయారీ చేసి విక్రయిస్తున్నాడు. ఓ టాటూ కళాకారుడు అయోధ్యలో అడిగిన వాళ్ల శరీరాలపై ఉచితంగా టాటూలు వేస్తున్నాడు. ఇలా ఎవరికి తోచిన కార్యక్రమాలను వాళ్లు…

Read More

The data, released in the month of November, highlighted the state’s vibrant entrepreneurial ecosystem, showing it has recorded the fifth-highest increase in the number of newly registered companies among the top 10 industrialized states between November 2022 and November 2023. Updated On – 13 January 2024, 03:35 PM Representational Image Hyderabad: Telangana has emerged as a key player in India’s corporate landscape, according to a recent report by the Ministry of Corporate Affairs. The data, released in the month of November, highlighted the state’s vibrant entrepreneurial ecosystem, showing it has recorded the fifth-highest increase in the…

Read More

తెలంగాణ దళితబంధు లబ్ధిదారులకు షాక్ తగిలింది. దళితబంధు లబ్ధిదారుల అకౌంట్లు ఫ్రీజ్ అయిపోయాయి. గతంలో కేసీఆర్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన దళితబంధు పథకం అమలు ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది. ఖాతాలను ఫ్రీజ్ చేయడంతో అకౌంట్లలో ఉన్న రూ. 436.27 కోట్లను 33 జిల్లాల్లోని 11,108 మంది లబ్ధిదారులు విత్ డ్రా చేసుకోలేని స్థితిలో ఉన్నారు. నియోజకవర్గానికి 1100 మంది చొప్పున 1.31 లక్షల మందిని గత ప్రభుత్వం ఎంపిక చేయగా.. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకంపై ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంతో అమలుపై సందిగ్ధం నెలకొంది. కాగా, సీఎం రేవంత్ రెడ్డి దాదాపు 10 రోజులు తెలంగాణ రాష్ట్రానికి దూరంగా ఉండనున్నారు. నిన్న సాయంత్రం ఢిల్లీ చేరుకున్న ఆయన…. ఇవాళ పలువురు కేంద్రమంత్రులు, కాంగ్రెస్ అగ్రనేతలతో సమావేశం అవుతారు. రేపు మణిపూర్ లో రాహుల్ గాంధీ జోడో యాత్రలో పాల్గొంటారు. తర్వాత ఢిల్లీ నుంచి స్విట్జర్లాండ్ కు పయనం అవుతారు. ఈ నెల…

Read More

Vijayveer Sidhu : భార‌త యువ షూట‌ర్ విజ‌య్‌వీర్ సిద్దూ(Vijayveer Sidhu) ప్ర‌తిష్ఠాత్మ‌క‌ ఒలింపిక్స్ బెర్తు ద‌క్కించుకున్నాడు. జ‌క‌ర్తాలో జ‌రుగుతున్న ఆసియా షూటింగ్ చాంపియ‌న్‌షిప్స్‌లో మెరిసిన విజ‌య్‌వీర్.. 25 మీట‌ర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టోల్(25m RFP) విభాగంలో.. January 13, 2024 / 03:35 PM IST Vijayveer Sidhu : భార‌త యువ షూట‌ర్ విజ‌య్‌వీర్ సిద్దూ(Vijayveer Sidhu) ప్ర‌తిష్ఠాత్మ‌క‌ ఒలింపిక్స్ బెర్తు ద‌క్కించుకున్నాడు. జ‌క‌ర్తాలో జ‌రుగుతున్న ఆసియా షూటింగ్ చాంపియ‌న్‌షిప్స్‌లో మెరిసిన విజ‌య్‌వీర్.. 25 మీట‌ర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టోల్(25m RFP) విభాగంలో ప్యారిస్ ఒలింపిక్స్‌(Paris Olympics)కు అర్హ‌త సాధించాడు. త‌ద్వారా ఇండియా నుంచి విశ్వ‌క్రీడ‌ల్లో బ‌రిలోకి దిగ‌నున్న 17 వ షూట‌ర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్ప‌టివ‌ర‌కూ 25 మీట‌ర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టోల్ విభాగంలో అనీశ్ భ‌న్వాలా(Anish Bhanwala), విజ‌య్‌వీర్ మాత్ర‌మే బెర్తు సొంతం చేసుకున్నారు. శ‌నివారం జ‌రిగిన‌ క్వాలిఫికేష‌న్ రౌండ్‌లో విజ‌య్‌వీర్ 577 పాయింట్లు కొల్ల‌గొట్టాడు. Another…

Read More

While the festival has historically been synonymous with bonfires and winter chills, this year’s weather forecast presents a stark contrast. Published Date – 13 January 2024, 02:35 PM Representational Image Hyderabad: The residents of Hyderabad are gearing up for a warmer Makar Sankranti this year, breaking the annual tradition of chilly temperatures that usually accompany the festive season. While the festival has historically been synonymous with bonfires and winter chills, this year’s weather forecast presents a stark contrast. Contrary to the norm, the past few days have witnessed above-normal maximum and minimum temperatures in the city,…

Read More

చావు తర్వాత స్నానం చేద్దాం అంటే కరెంట్ లేని సంఘటన పెద్దపల్లి జిల్లా కమన్పూర్ మండలం నాగారం గ్రామంలో చోటు చేసుకుంది. పెద్దపల్లి జిల్లా కమన్పూర్ మండలం నాగారం గ్రామంలో ఇటీవల ఓ వ్యక్తి మరణించాడు. దీంతో బావి వద్ద ఆ వ్యక్తి అంత్యక్రియలు చేశారు. అనంతరం స్నానం చేయడానికి కరెంటు లేకపోవడంతో ఆ కుటుంబ సభ్యులు ఇబ్బంది పడ్డారు. ఇక చేసేది ఏమీ లేక ఖర్మకాండలు చేసిన వ్యక్తే స్వయంగా అధికారులకు ఫోన్ చేసి కరెంట్ వేయమని అడుక్కోవలసి వచ్చింది. The post చావు కష్టాలు.. అంత్యక్రియల్లో స్నానం చేద్దాం అంటే కరెంట్ కట్ appeared first on tnewstelugu.com. Source link

Read More

Gunturu Kaaram | టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), మాట‌ల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas ) కాంబినేషన్ లో వ‌చ్చిన తాజా చిత్రం ‘గుంటూరు కారం (Gunturu Kaaram). అత‌డు, ఖ‌లేజా సినిమాల త‌ర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో ఈ సినిమా రావ‌డంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. January 13, 2024 / 02:43 PM IST Gunturu Kaaram | టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), మాట‌ల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas ) కాంబినేషన్ లో వ‌చ్చిన తాజా చిత్రం ‘గుంటూరు కారం (Gunturu Kaaram). అత‌డు, ఖ‌లేజా సినిమాల త‌ర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో ఈ సినిమా రావ‌డంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా సంక్రాంతి కానుక‌గా శుక్రవారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. మొద‌టిరోజే ఈ సినిమాకు కొంచెం మిక్స్‌డ్…

Read More

The duo have been identified as Potuganti Vamsi (23) and Velthuri Pawan (22) of Pattipaka, Sayampeta Mandal, Hanamkonda District. Published Date – 13 January 2024, 01:45 PM Mulugu: Two persons were killed when their two-wheeler accidently hit a tree between Nampally-Banjara Ellapur villages in Sammakka-Saralamma Tadwai mandal on Saturday morning. The duo have been identified as Potuganti Vamsi (23) and Velthuri Pawan (22) of Pattipaka, Sayampeta Mandal, Hanamkonda District. Source link

Read More

సంక్రాంతి పండుగ రద్దీ నేపథ్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో వాహనాలు బారులు తీరాయి. ప్రజలు పెద్దసంఖ్యలో హైదరాబాద్‌ నుంచి సొంతూర్లకు పయణమవడంతో సుమారు మూడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ స్తంభించింది. దీంతో సంస్థాన్ నారాయణపురం క్రాస్ రోడ్డుని పోలీసులు మూసివేశారు. అటువైపు వెళ్లే వాహనాలు వలిగొండ రోడ్డు వద్ద యూటర్న్ తీసుకొని వెళ్లాల్సి వస్తున్నది. అంతేకాకుండా చౌటుప్పల్‌ బస్టాండ్ వద్ద క్రాసింగ్ మార్గాన్ని కూడా కొద్దిసేపు మూసివేశారు. దీంతో స్థానిక వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చుట్టూ తిరగాల్సి వస్తుండటంతో పోలీసులతో వాగ్వాదానికి దిగారు. సంక్రాతికి పట్నవాసులు పల్లె బాటపట్టడంతో హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలు క్యూకట్టాయి. పంతంగి టోల్‌ప్లాజా వద్ద వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. టోల్‌ప్లాజాలో మొత్తం 18 టోల్‌ బూత్‌లు ఉండగా విజయవాడ మార్గంలోనే 10 బూత్‌లను తెరిచి వాహనాలను పంపిస్తున్నారు. The post చౌటుప్పల్ జామ్ appeared first on tnewstelugu.com. Source…

Read More