నిబద్దత, క్రమ శిక్షణతో ఆర్టీసీ విధులని నిర్వహిస్తోంది. అయితే అటువంటి సిబ్బందిపై ఇలా విచక్షణరహితంగా దాడులకు దిగడం మంచిది కాదు. మహాలక్ష్మి పథకం అమలు తర్వాత సిబ్బంది పై ఒత్తిడి బాగా పెరిగింది. అయినా కానీ ఓపిక, సహనం తో వారంతా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇటువంటి ఘటనలు సిబ్బంది లో ఆందోళన కలిగిస్తున్నాయి అని విసి సజ్జనార్ అన్నారు. సంగారెడ్డి జిల్లా ఆందోల్ లోని ఎంపీడీవో కార్యాలయం దగ్గర మంగళవారం మధ్యాహ్నం ఈ సంఘటన చోటు చేసుకుంది. బైకర్ నిర్లక్ష్యంగా నడపి ప్రమాదానికి కారణం అయ్యి, అయినా తన తప్పేం లేదన్నట్టు మళ్ళీ హైర్ బస్ డ్రైవర్‌పై దాడి చేసాడని అన్నారు. దుర్బాషలాడుతూ విచక్షణరహితంగా కొట్టారని చెప్పారు. ఇలాంటి దాడులను యాజమాన్యం సహించదు అన్నారు. ఈ ఘటన మీద అందోల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారన్నారు. ట్విట్టర్ వేదికగా ఈ విషయాలను సజ్జనార్ చెప్పారు. ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్…
Author: Telanganapress
Bramayugam | మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి (Mammootty) కాంపౌండ్ నుంచి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు లైన్‌లో ఉన్నాయని తెలిసిందే. వీటిలో ఒకటి భ్రమయుగం (Bramayugam) ఒకటి. తాజాగా మమ్ముట్టి స్టన్నింగ్ లుక్‌తో టీజర్ అప్‌డేట్ అందించారు. January 10, 2024 / 07:20 PM IST Bramayugam | మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి (Mammootty) కాంపౌండ్ నుంచి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు లైన్‌లో ఉన్నాయని తెలిసిందే. వీటిలో ఒకటి రాహుల్ శశీంద్రన్ దర్శకత్వం వహిస్తున్న భ్రమయుగం (Bramayugam) ఒకటి. ఈ మూవీ నుంచి మమ్ముట్టి అండ్ టీం ఏదో ఒక లుక్ విడుదల చేస్తూ.. క్యూరియాసిటీ పెంచేస్తుంది. అమల్ద లిజ్ ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. తాజాగా మమ్ముట్టి స్టన్నింగ్ లుక్‌తో టీజర్ అప్‌డేట్ అందించారు. భ్రమయుగం మలయాళం టీజర్‌ను రేపు సాయంత్రం 5 గంటలకు విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ లుక్ నెట్టింట వైరల్ అవుతోంది.…
The team, having returned from South Africa last week, only assembled on Wednesday evening for the series. Published Date – 10 January 2024, 06:29 PM Mohali: The spotlight will be only on the returning Rohit Sharma as his long-time colleague Virat Kohli pulled out of the opening T20I against Afghanistan due to “personal reasons” ahead of the first ever white-ball series between the two teams, beginning here on Thursday. Kohli, though, will be available for the second and third T20 International. India head coach Rahul Dravid attributed Kohli’s pull-out to “family reasons” before he addressed media. Both…
చలికి తట్టుకోలేక ఇంట్లో వేసుకున్న చలిమంట వారి ప్రాణాలనే మింగింది. రాత్రిపూట భోజనం చేసి నిద్రపోయిన కుటుంబంలో.. తెల్లారేసరికి ఐదుగురు చిన్నారులు విగతజీవులుగా మారారు. మరో ఇద్దరు పెద్దవారు ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఈ విషాద సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలో సోమవారం రాత్రి జరిగింది. Read Also: అభయహస్తం కోసం సోనియా గాంధీ దరఖాస్తు! కొడుకులుగా రేవంత్, భట్టి, ఉత్తమ్.. సోమవారం రాత్రి మూసుకున్న ఇంటి తలుపులు మంగళవారం సాయంత్రం కావొస్తున్నా తెరుచుకోకపోవడంతో ఇరుగు పొరుగు వారు అనుమానించారు. బలవంతంగా డోర్లు తెరిచి లోపలికి వెళ్లి చూడగా.. కుటుంబం మొత్తం నిద్రలోనే ఉన్నారు. అందులో ఐదుగురు పిల్లలు అప్పటికే చనిపోయినట్లు గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు.. ప్రాణాపాయ స్థితిలో ఉన్న మరో ఇద్దరిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. చనిపోయిన పిల్లల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానికి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.…
Sheep units | ప్రభుత్వం యాదవ, కురుమ సోదరుల కోసం గొర్రెల పంపిణీ(Sheep units) పథకాన్ని వెంటనే ప్రారంభించాలని గొర్రెలు, మేకల పెంపకందారుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ డా.దూదిమెట్ల బాలరాజు యాదవ్(Balaraju Yadav) డిమాండ్ చేశారు. January 10, 2024 / 06:18 PM IST యాదాద్రి భువనగిరి : ప్రభుత్వం యాదవ, కురుమ సోదరుల కోసం గొర్రెల పంపిణీ(Sheep units) పథకాన్ని వెంటనే ప్రారంభించాలని గొర్రెలు, మేకల పెంపకందారుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ డా.దూదిమెట్ల బాలరాజు యాదవ్(Balaraju Yadav) డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రధాన గేటు ముందు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టరేట్‌లో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం ప్రారంభిం చిన గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రభుత్వం వెంటనే కొనసాగించాలన్నారు. గతంలోనే రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో చాలా మంది డీడీలను కట్టారని గుర్తు చేశారు. ఎలక్షన్ మ్యానిఫెస్టోలో…
Drishti 10 Starliner is an advanced intelligence, surveillance, and reconnaissance (ISR) platform with 36 hours endurance and 450 kg payload capacity. Updated On – 10 January 2024, 05:34 PM Hyderabad: ‘Atmanirbharta’ in defence took wing today with Adani Defence & Aerospace unveiling and handing over its indigenously manufactured Drishti 10 Starliner Unmanned Aerial Vehicle (UAV) to the Indian Navy. Drishti 10 Starliner is an advanced intelligence, surveillance, and reconnaissance (ISR) platform with 36 hours endurance and 450 kg payload capacity. The only all-weather military platform with NATO’s STANAG 4671 certification for the UAV system’s airworthiness, it…
సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల ఏర్పాటును రద్దు చేస్తామని అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు కేటీఆర్. బుధవారం వరంగల్ లోక్‌సభ నియోజకవర్గంపై తెలంగాణ భవన్‌లో నిర్వహించిన సన్నాహక సమావేశంలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. జిల్లాలను రద్దు చేస్తే ప్రజలు ఊరుకుంటారా అని ప్రశ్నించారు. కొన్నితప్పిదాల వల్ల అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాం. ఇప్పుడు తెలంగాణ ఢిల్లీ చేతుల్లోకి వెళ్లింది. తెలంగాణను మన చేతుల్లోకి తెచ్చుకునే అవకాశం వచ్చిందని కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీవి ఆరు గ్యారంటీలు కాదు, 420 అబద్ధాలన్నారు. కాంగ్రెస్ నిజ స్వరూపాన్ని వారి 420 మ్యానిఫెస్టోతోనే ఎండగట్టాలన్నారు. ఆ పార్టీకి అసలైన సినిమా ముందుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ హామీలను ప్రజలు నేడు నమ్మే పరిస్థితులో లేరని పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని బీఆర్‌ఎస్ శ్రేణులు సైనికుల్లా పని చేయాలని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ గెలువాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమావేశంలో వరంగల్ లోక్‌సభ పరిధిలోని నియోజకవర్గాలకు…
Babar Azam: సియా కప్, వన్డే వరల్డ్ కప్‌లలో దారుణ వైఫల్యాలతో సారథ్య పగ్గాలు చేజార్చుకున్న బాబర్.. ఆస్ట్రేలియాతో ఇటీవల ముగిసిన మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో అతడు కేవలం బ్యాటర్‌గానే బరిలోకి దిగాడు. బాబర్ వైఫల్యం అతడి టీ20 కెరీర్‌పైనా పడింది. January 10, 2024 / 05:31 PM IST Babar Azam: బ్యాటింగ్‌కు అనుకూలించే పాకిస్తాన్ పిచ్‌లపై పరుగుల వరద కొనసాగించినా సారథిగా కీలక టోర్నీలలో విఫలమవుతుండటంతో కెప్టెన్సీ కోల్పోయిన పాక్ మాజీ సారథి బాబర్ ఆజమ్‌కు కష్టకాలం మరింత ఎక్కువవుతోంది. ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్‌లలో దారుణ వైఫల్యాలతో సారథ్య పగ్గాలు చేజార్చుకున్న బాబర్.. ఆస్ట్రేలియాతో ఇటీవల ముగిసిన మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో అతడు కేవలం బ్యాటర్‌గానే బరిలోకి దిగాడు. మూడు టెస్టులలోనూ బాబర్ ప్రదర్శన అత్యంత పేలవంగా సాగింది. బాబర్ వైఫల్యం అతడి టీ20 కెరీర్‌పైనా పడింది. ఇన్నాళ్లూ పాకిస్తాన్ టీ20…
In a historic move, the Nampally International Industrial Exhibition inaugurated two stalls featuring the creative works of transgender and queer artisans, marking a significant stride towards inclusivity and recognition. Published Date – 10 January 2024, 04:11 PM Hyderabad: In a historic move, the Nampally International Industrial Exhibition inaugurated two stalls featuring the creative works of transgender and queer artisans, marking a significant stride towards inclusivity and recognition. Artisans, Padala Nandini , Gollapalli Kiran Raj, and Sonam , at the stalls 15 and 16, exhibited their handmade jute bags and soaps. According to a release, the artisans…
వచ్చే సార్వత్రిక ఎన్నికలలో బీఆర్ఎస్ అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవడం తథ్యమని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికలలో స్పల్ప తేడాతోనే అధికారం చేజార్చుకున్నామని, ప్రజలలో కూడా బీఆర్ఎస్ ఓటమి తర్వాత సానుభూతి గణనీయంగా పెరిగిందని చెప్పారు. తెలంగాణ భవన్‌లో బుధవారం వరంగల్ పార్లమెంట్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గ ముఖ్య నాయకులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీటీసీలు, మేయర్లు, మాజీ మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, ఇతర ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. Read Also: స్కూల్ విద్యార్థులకు గంజాయి చాక్లెట్ల అమ్మకం.. క్లాస్ రూమ్‌ల్లో వింత ప్రవర్తన ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ‘ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ గెలుపు. శాసనసభ ఎన్నికల్లో కలిసి మాట్లాడుకునే అవకాశం రాలేదు. రాబోయే…