Author: Telanganapress

Leaders of the alliance from Maharashtra and Uttar Pradesh met Congress leaders in the national capital. Published Date – 9 January 2024, 10:54 PM File Photo Mumbai: As the INDIA bloc juggled with seat-sharing among its constituents, Union Minister Anurag Thakur on Tuesday took a dig at the opposition alliance, saying the differences among its members shows that they do not have a leader who can take everyone along. Talking to reporters here, Thakur said people were not even looking at the opposition alliance because of their inability to take decisions. “The arrogance of the INDI…

Read More

మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ పాలమూరు, జనవరి 9 : ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా ప్రజలకు వరప్రదాయిని అయిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసి పార్లమెంట్‌ ఎన్నికలకు ముందే నీళ్లు అందించేందుకు కేసీఆర్‌ ప్రభుత్వ హయాంలోనే ఆలోచించామని, దురదృష్టవశాత్తు అవకా శం లేకుండా పోయిందని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్‌ కార్యాలయంలో మంగళవారం ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డితో కలిసి మహబూబ్‌నగర్‌ రూరల్‌ మండల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం గా మాజీ మంత్రి మాట్లాడుతూ కేసీఆర్‌ ప్రభుత్వం కరువుకాటకాలతో అల్లాడుతున్న పాలమూరును సస్యశ్యామలం చేసిందన్నారు. త్వరలోనే పాలమూరు నీళ్లు కూ డా తీసుకొచ్చేవారమన్నారు. ప్రస్తుతం ప్రజాపాలనను గాలికొదిలేసి టైంపాస్‌ చేస్తూ ప్రాజెక్టు పనులు నిలిపివేస్తామని కాంగ్రెస్‌ ప్రభుత్వం చెప్పడం విచారకరమన్నారు. ప్రభుత్వ చర్యలతో మహబూబ్‌నగర్‌లో మళ్లీ వలసలు ప్రారంభమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. కౌలుకు భూములు ఇవ్వడానికి భయపడే పరిస్థితులు వచ్చాయన్నారు. దళితబంధు, గృహలక్ష్మి, బీసీబంధు…

Read More

Australia has bounced back hard in the white-ball leg of the tour following a big loss in one-off Test, securing the ODI series 3-0 and T20I series 2-1. Published Date – 9 January 2024, 11:15 PM Mumbai: Following her side’s loss to Australia in the final T20I, Indian skipper Harmanpreet Kaur admitted that her team was outplayed in white-ball cricket by Australia following two brilliant Test wins against England and Aussies last month and it was fitness and fielding they need to work on. Half-centuries from openers Alyssa Healy and Beth Mooney helped Australia beat India…

Read More

రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని సంగమేశ్వరం వద్ద పర్మిషన్‌ లేకుండా ఏపీ ప్రభుత్వం చేపడుతుంటే నాటి సీఎం కేసీఆర్‌ అడ్డుకున్నారని, ఇప్పుడు ఇదే జిల్లా నుంచి సీఎంగా ఉన్న రేవంత్‌రెడ్డి రాయలసీమ ఎత్తిపోతలను అడ్డుకోవాలని జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్‌ చేశారు. January 10, 2024 / 04:17 AM IST పర్మిషన్‌ లేకుండా లిఫ్ట్‌ నిర్మాణం కేసీఆర్‌ సీఎంగా ఉన్నప్పుడు కన్నెత్తి చూడని ఆంధ్ర ప్రదేశ్‌ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మహబూబ్‌నగర్‌, జనవరి 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని సంగమేశ్వరం వద్ద పర్మిషన్‌ లేకుండా ఏపీ ప్రభుత్వం చేపడుతుంటే నాటి సీఎం కేసీఆర్‌ అడ్డుకున్నారని, ఇప్పుడు ఇదే జిల్లా నుంచి సీఎంగా ఉన్న రేవంత్‌రెడ్డి రాయలసీమ ఎత్తిపోతలను అడ్డుకోవాలని జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్‌ చేశారు. మహబూబ్‌నగర్‌లోని బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో ఎంపీ మన్నె…

Read More

If the railway line is completed, it will aid in expediting the growth of surrounding areas, besides new industries will also come up in the vicinity, said Revanth Reddy Published Date – 9 January 2024, 11:15 PM Hyderabad: Chief Minister A Revanth Reddy has asked South Central Railway (SCR) General Manager Arun Kumar Jain to prepare plans for development of the Vikarabad-Krishna railway line. Jain paid a courtesy call on the Chief Minister at the Secretariat here on Tuesday. Both discussed development of pending railway lines and the establishment of new railway lines in the State,…

Read More

అర్హత లేకున్నా అక్రమ పోస్టింగ్‌.. నిబంధనలకు విరుద్ధంగా పదోన్నతి నిలోఫర్‌లో అధికారుల నిర్వాకం సిటీబ్యూరో, జనవరి 9 (నమస్తే తెలంగాణ): నిలోఫర్‌ దవాఖానలో కొందరు అధికారుల నిర్వాకం వల్ల లిఫ్ట్‌ ఆపరేటర్‌గా పని చేసిన వ్యక్తి ఏకంగా హెల్త్‌ ఇన్‌స్పెక్టర్‌ అయ్యారు. అర్హత లేకున్నా, నిబంధనల విరుద్ధంగా వచ్చిన పదోన్నతిపై వివరాల్లోకి వెళితే.. కోటేశ్వర్‌రావు అనే ఒక ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి గతంలో ఒక కాంట్రాక్టర్‌ వద్ద సూపర్‌వైజర్‌గా పనిచేశాడు. కొంత కాలం తరువాత ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన నిలోఫర్‌లో లిఫ్ట్‌ ఆపరేటర్‌గా చేరాడు. కొన్ని రోజుల తరువాత అతన్ని ఓపీ రిజిస్ట్రేషన్‌ విభాగంలో నియమించారు. పెద్దగా విద్యార్హతలు లేని సదరు వ్యక్తి రోగుల వివరాలను సరిగ్గా నమోదు చేయలేకపోవడంతో అక్కడి నుంచి తప్పించి, మూడు నెలల క్రితం ఏకంగా దవాఖానలో హెల్త్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టును కట్టబెట్టారు. నిబంధనల ప్రకారం ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందిని హెల్త్‌ ఇన్‌స్పెక్టర్‌గా నియమించకూడదు. తప్పని పరిస్థితుల్లో నియమించాల్సి వస్తే అర్హులైన…

Read More

Speaking on the occasion, Agriculture Minister Thummala Nageswar Rao said the Government was firm on adding to the farmers’ incomes by guiding them in a proper way Published Date – 9 January 2024, 11:16 PM Speaking on the occasion, Agriculture Minister Thummala Nageswar Rao said the Government was firm on adding to the farmers’ incomes by guiding them in a proper way Hyderabad: Adaptation to new farming concepts such as multi-layer cropping, upgrading Krishi Vignana Kendra into centres for intensive extension activity and coordinated actions at both government and farmers level were among a host of…

Read More

లోక్‌సభ ఎన్నికల లోపే సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. త్వరలోనే ఇందిరమ్మ కమిటీలను నియమించి, వారి ద్వారా క్షేత్రస్థాయిలో నిజమైన లబ్ధిదారులకే సంక్షేమ పథకాలు అందేలా చూడాలని స్పష్టంచేశారు. January 10, 2024 / 02:14 AM IST నిజమైన లబ్ధిదారులకు అందాలి త్వరలో ఇందిరమ్మ కమిటీలు రాష్ట్రంలో 12 ఎంపీ సీట్లు తగ్గకుండా గెలుచుకోవాలి పార్లమెంట్‌ ఎన్నికలపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష హైదరాబాద్‌, జనవరి 9 (నమస్తే తెలంగాణ): లోక్‌సభ ఎన్నికల లోపే సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. త్వరలోనే ఇందిరమ్మ కమిటీలను నియమించి, వారి ద్వారా క్షేత్రస్థాయిలో నిజమైన లబ్ధిదారులకే సంక్షేమ పథకాలు అందేలా చూడాలని స్పష్టంచేశారు. తద్వారా పార్లమెంట్‌ ఎన్నిక ల్లో కాంగ్రెస్‌ పార్టీ ఎక్కువ సీట్లు సాధించడానికి దోహదపడుతుందని పేర్కొన్నారు. మంగళవారం ఆయన పార్లమెంట్‌ ఎన్నికలపై ఎంసీహెచ్చార్డీలో సమీక్ష నిర్వహించారు. ఖమ్మం,…

Read More

The Telangana government would invite top technology professionals from around the globe to participate in the summit Published Date – 9 January 2024, 11:20 PM File Photo Hyderabad: IT Minister D Sridhar Babu on Tuesday said the State government was planning to host the Global AI Summit soon while striving to make Hyderabad an Artificial Intelligence Hub. The government would invite top technology professionals from around the globe to participate in the summit. The objective was to generate AI beyond the just Generic AI. The Minister participated in an interaction session with IT associations and prominent…

Read More

అందరూ చదువాలి.. అందరూ ఎదుగాలి’ అనే నినాదంతో ముందుకు సాగుతున్న సమగ్ర శిక్షా అభియాన్‌(ఎస్‌ఎస్‌ఏ)ఉద్యోగులు జీతాలు రాక అవస్థలు పడుతున్నారు. January 10, 2024 / 02:15 AM IST సమగ్ర శిక్షా ఉద్యోగులకు 2 నెలలుగా జీతాల్లేవ్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2,192 మంది.. అప్పులు చేసి విధులకు వెళ్తున్న పరిస్థితి కేసీఆర్‌ సర్కార్‌లో ప్రతి నెలా మొదటి వారంలోనే వేతనాలు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల హామీని నెరవేర్చాలంటున్న ఉద్యోగులు రామగిరి/మునుగోడు, జనవరి 9 : ‘అందరూ చదువాలి.. అందరూ ఎదుగాలి’ అనే నినాదంతో ముందుకు సాగుతున్న సమగ్ర శిక్షా అభియాన్‌(ఎస్‌ఎస్‌ఏ)ఉద్యోగులు జీతాలు రాక అవస్థలు పడుతున్నారు. విద్యాబోధనతోపాటు విద్యాశాఖ కార్యాలయాలు, క్షేత్రస్థాయిలో కార్యక్రమాల అమలుకు నిరంతరం కృషి చేస్తున్న వారికి రెండు నెలలుగా జీతాలు రావడం లేదు. కేసీఆర్‌ సర్కారులో మొదటి వారం రోజుల లోపు జీతాలు పొందేవారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఒక నెల జీతం ఆగగా,…

Read More