Author: Telanganapress

Hasina’s win is a reassuring development for India as it ensures continuity of a robust bilateral relationship Published Date – 9 January 2024, 11:30 PM Bangladesh’s Prime Minister Sheikh Hasina laughs while speaking to the media, a day after she won the 12th parliamentary elections, in Dhaka on January 8, 2024. (Photo by INDRANIL MUKHERJEE / AFP) Bangladesh’s Prime Minister Sheikh Hasina’s fourth consecutive win in the national elections is a reassuring development for India as it ensures the continuity of a robust bilateral relationship nurtured over years. The return of a trustworthy ally in economic…

Read More

చంచల్‌గూడ జైలులో ఖైదీగా ఉన్న 21 ఏండ్ల మహమ్మద్‌ సొహైల్‌ కడుపులో ఉన్న 8 రకాల మెటల్స్‌ను ఉస్మానియా దవాఖాన వైద్యులు విజయవంతంగా తొలగించి ప్రాణాలను కాపాడారు. January 10, 2024 / 02:15 AM IST సుల్తాన్‌బజార్‌, జనవరి 9 : చంచల్‌గూడ జైలులో ఖైదీగా ఉన్న 21 ఏండ్ల మహమ్మద్‌ సొహైల్‌ కడుపులో ఉన్న 8 రకాల మెటల్స్‌ను ఉస్మానియా దవాఖాన వైద్యులు విజయవంతంగా తొలగించి ప్రాణాలను కాపాడారు. వివరాల్లోకి వెళితే.. జైలులో ఉన్న సొహైల్‌ గత కొంత కాలంగా కడుపు నొప్పితో భాధ పడుతూ ఉండటంతో జైలు అధికారులు ఉస్మానియా దవాఖానకు చికిత్స నిమిత్తం తరలించారు. జనరల్‌ సర్జరీ విభాగం యూనిట్‌-7 ప్రొఫెసర్‌ డాక్టర్‌ బొంగు రమేశ్‌ రోగిని పర్యవేక్షించి మెడికల్‌ గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగానికి రిఫర్‌ చేశారు. గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగం హెచ్‌ఓడీ ప్రొఫెసర్‌ డాక్టర్‌ బి.రమేశ్‌ కుమార్‌ రోగికి ఎక్స్‌రే తీయించగా కడుపులో మేకులు,…

Read More

సిటీబ్యూరో, జనవరి 9 (నమస్తే తెలంగాణ ) : అగ్ని ప్రమాదాలపై చిన్నారులకు అవగాహన కల్పిస్తే వారి జీవితకాలం భద్రతా నైపుణ్యాలు అలవర్చుకుంటారని ఈవీడీఎం డైరెక్టర్‌ ప్రకాశ్‌రెడ్డి తెలిపారు. మంగళవారం ఈవీడీఎం ఆధ్వర్యంలో టోలిచౌకిలో పోడియం మాల్‌, సంతోష్‌నగర్‌ సాయి డిగ్రీ కాలేజీ, సరూర్‌నగర్‌ త్రివేణి స్కూల్‌, కూకట్‌పల్లి పై ఇంటర్నేషనల్‌ ఎలక్ట్రానిక్స్‌, బేగంపేట ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌ బిల్డింగ్‌లో మాక్‌ డ్రిల్‌ నిర్వహించారు. ఆరు జోన్ల పరిధిలో వారానికొకసారి ఒక్కో జోన్‌లో మాక్‌ డ్రిల్‌ చేపడుతున్నామన్నారు. ఆయా వాణిజ్య భవనాలు, ఆసుపత్రులు, పాఠశాలలో మాక్‌ డ్రిల్‌ అవసరం అనుకుంటే 040-2955 5500, మొబైల్‌ నంబరు 9000113667లకు ఫోన్‌ చేయొచ్చని ఈవీడీఎం డైరెక్టర్‌ ప్రకాశ్‌రెడ్డి సూచించారు. Source link

Read More

ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ జరిగిన 16ఏండ్ల బాలుడికి మినిమల్లీ ఇన్వాసివ్‌ చికిత్సను అపోలో వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. January 10, 2024 / 12:29 AM IST సిటీబ్యూరో, జనవరి 9 (నమస్తే తెలంగాణ) : ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ జరిగిన 16ఏండ్ల బాలుడికి మినిమల్లీ ఇన్వాసివ్‌ చికిత్సను అపోలో వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. మంగళవారం మీడియా సమావేశంలో సీనియర్‌ కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ మనోజ్‌ అగర్వాల్‌, పీడియాట్రిక్‌ కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ అమోల్‌గుప్తా మాట్లాడుతూ 2007లో పుట్టుకతోనే గుండెలోని రెండు దిగువ గదుల మధ్య పెద్ద రంద్రం, ఊపిరితిత్తులకు ప్రవహించే మార్గాన్ని అడ్డుకోవడంతో.. టెట్రాలజీ ఆఫ్‌ ఫాలోట్‌ను సరిచేయడానికి శస్త్రచికిత్స చేశారు. ఎకో, కార్డియాక్‌ ఎంఆర్‌ఐలతో చేసిన దానిలో కుడి జఠరిక (ఆర్వీ) పనితీరు సరిగా లేదని వెల్లడైంది. ఊపిరితిత్తుల కవాటం నుంచి ఆర్వీలోకి లీకేజ్‌తో గుండె కుడివైపున వ్యాకోచం కలిగిస్తుంది. 16 ఏండ్ల వయస్సులో రోగం ఎక్కువైందని, ఈనెల 2న అపోలోలో…

Read More

Australia Woments Team |  భారత్, ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్ల మధ్య మంగళవారం జరిగిన మూడో టీ-20 మ్యాచ్‌లో ఆసీస్ జట్టు ఎనిమిది బంతులు మిగిలి ఉండగానే ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. January 9, 2024 / 11:27 PM IST Australia Woments Team |  భారత్, ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్ల మధ్య మంగళవారం జరిగిన మూడో టీ-20 మ్యాచ్‌లో ఆసీస్ జట్టు ఎనిమిది బంతులు మిగిలి ఉండగానే ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 148 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన ఆసిస్ జట్టు ఓపెనర్ ఆల్యేసా హీలే (కెప్టెన్) 55 పరుగులు చేసి దీప్తి శర్మ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూ అయ్యింది. ఆమె స్థానంలో వచ్చిన తహిలా మైక్ గ్రాత్ కూడా 20 పరుగులకే పూజా వస్త్రాకర్ బౌలింగ్ లో దీప్తి శర్మకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారి పట్టింది. అలేస్యా…

Read More

Rega Kantha Rao | హైదరాబాద్‌ నడిరోడ్డుపై ప్రజాపాలన దరఖాస్తులు దర్శనమిచ్చాయని, కాంగ్రెస్‌ ప్రభుత్వ నిబద్ధతకు, చిత్తశుద్ధికి ఇంతకంటే నిదర్శనం ఇంకేం ఉంటుందని మాజీ విప్‌ రేగా కాంతారావు మండిపడ్డారు. కాంగ్రెస్‌ నెలరోజుల పాలనను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని తెలిపారు. January 9, 2024 / 10:25 PM IST Rega Kantha Rao | హైదరాబాద్‌ నడిరోడ్డుపై ప్రజాపాలన దరఖాస్తులు దర్శనమిచ్చాయని, కాంగ్రెస్‌ ప్రభుత్వ నిబద్ధతకు, చిత్తశుద్ధికి ఇంతకంటే నిదర్శనం ఇంకేం ఉంటుందని మాజీ విప్‌ రేగా కాంతారావు మండిపడ్డారు. కాంగ్రెస్‌ నెలరోజుల పాలనను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌ తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గ సన్నాహక సమావేశం జరిగింది. సమావేశం అనంతరం రేగా కాంతారావు మాట్లాడుతూ..  గుమ్మడికాయ దొంగలు ఎవరంటే.. భుజాలు తడుముకున్నట్టు కాంగ్రెస్‌ ప్రభుత్వం తీరు ఉన్నదని అన్నారు. రుణమాఫీ అయినోళ్లంతా బ్యాంకులకు వెళ్లి రూ.2 లక్షలు తెచ్చుకోవాలని, డిసెంబర్‌ 9న…

Read More

పార్లమెంట్‌లో తెలంగాణ గళం వినిపించాలంటే అది బీఆర్‌ఎస్‌తోనే సాధ్యమని ఆ పార్టీ లోక్‌సభా పక్ష నేత నామా నాగేశ్వరరావు తెలిపారు. దేశంలో అధికార, ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌ కంటే ఎక్కువసార్లు తెలంగాణ గురించి లోక్‌సభ, రాజ్యసభల్లో ప్రశ్నించామని గుర్తు చేశారు. January 9, 2024 / 09:26 PM IST హైదరాబాద్: పార్లమెంట్‌లో తెలంగాణ గళం వినిపించాలంటే అది బీఆర్‌ఎస్‌తోనే సాధ్యమని ఆ పార్టీ లోక్‌సభా పక్ష నేత నామా నాగేశ్వరరావు తెలిపారు. దేశంలో అధికార, ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌ కంటే ఎక్కువసార్లు తెలంగాణ గురించి లోక్‌సభ, రాజ్యసభల్లో ప్రశ్నించామని గుర్తు చేశారు. మంగళవారం హైదరాబాద్‌ తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గ సన్నాహక సమావేశం జరిగింది. సమావేశం అనంతరం నామా నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీ ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలని అమలుకు సాధ్యంకాని హామీలిచ్చిందని తెలిపారు. కానీ.. ఇప్పుడు వాటిని ఎలా అమలు చేయాలో…

Read More

Virat Kohli: తన సుదీర్ఘ కెరీర్‌లో మరెవరికీ సాధ్యంకాని రికార్డులు సొంతం చేసుకున్న ఈ పరుగుల యంత్రం.. అఫ్గానిస్తాన్‌తో సిరీస్‌లో మరో అరుదైన రికార్డుకు చేరువకాబోతున్నాడు. January 9, 2024 / 08:24 PM IST Virat Kohli: టీమిండియా బ్యాటింగ్‌ దిగ్గజం విరాట్‌ కోహ్లీకి రికార్డులు కొత్తేం కాదు. తన సుదీర్ఘ కెరీర్‌లో మరెవరికీ సాధ్యంకాని రికార్డులు సొంతం చేసుకున్న ఈ పరుగుల యంత్రం.. అఫ్గానిస్తాన్‌తో సిరీస్‌లో మరో అరుదైన రికార్డుకు చేరువకాబోతున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో టీ20లు, లీగ్‌లలో ఆడుతూ అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్లలో భారత్‌ నుంచి 12వేల పరుగుల మైలురాయిని చేరుకోబోతున్నాడు. మరో 35 పరుగులు చేస్తే అతడు ఈ ఘనతను దక్కించుకుంటాడు. 35 ఏండ్ల ఈ ఢిల్లీ బ్యాటర్‌.. టీ20, ఐపీఎల్‌లో కలిపి ఇప్పటివరకూ 374 మ్యాచ్‌లలో 11,965 పరుగులు సాధించాడు. భారత్‌ నుంచి ఇన్ని పరుగులు చేసిన బ్యాటర్‌ కూడా అతడొక్కడే. పొట్టి క్రికెట్‌లో…

Read More

Medaram Jathara  | మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర ఏర్పాట్లపై మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో మంత్రులు ఉన్నత స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క, కొండ సురేఖ సీఎస్‌ శాంతికుమారి, అధికారులతో కలిసి సమావేశం నిర్వహించారు. January 9, 2024 / 07:04 PM IST Medaram Jathara  | మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర ఏర్పాట్లపై మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో మంత్రులు ఉన్నత స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క, కొండ సురేఖ సీఎస్‌ శాంతికుమారి, అధికారులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సారి జాతర ఏర్పాట్లకు రాష్ట్ర ప్రభుత్వం రూ.75కోట్లు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు మంజూరు చేసిందని తెలిపారు. అన్ని అభివృద్ధి పనులు జనవరి 31లోగా పూర్తి చేయాలని మంత్రులు ఆదేశించారు. జాతరకు వచ్చే భక్తులు ప్రశాంతంగా అమ్మవార్ల…

Read More

Guntur Kaaram | టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్‌బాబు (Mahesh Babu), త్రివిక్రమ్ శ్రీనివాస్‌ (Trivikram Srinivas) కాంబినేషన్‌లో వస్తోన్న హ్యాట్రిక్ ప్రాజెక్ట్‌ గుంటూరు కారం (Guntur kaaram). రిలీజ్‌ డేట్‌ దగ్గర పడుతున్న నేపథ్యంలో మహేశ్ బాబు టీం ప్రమోషనల్ ప్లాన్‌లో బిజీగా ఉంది. January 9, 2024 / 06:13 PM IST Guntur Kaaram | టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్‌బాబు (Mahesh Babu), త్రివిక్రమ్ శ్రీనివాస్‌ (Trivikram Srinivas) కాంబినేషన్‌లో వస్తోన్న హ్యాట్రిక్ ప్రాజెక్ట్‌ గుంటూరు కారం (Guntur kaaram). ఎస్‌ఎస్‌ఎంబీ 28 (SSMB 28)గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి ఫీ మేల్ లీడ్‌ రోల్స్‌ పోషిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. రిలీజ్‌ డేట్‌ దగ్గర పడుతున్న నేపథ్యంలో మహేశ్ బాబు టీం ప్రమోషనల్ ప్లాన్‌లో బిజీగా ఉంది. నేడు గుంటూరులో గుంటూరు…

Read More