One member of the Cybertruck Owners Club forum said that after only two days of driving in the rain, he saw little orange flecks on his truck Published Date – 14 February 2024, 11:42 PM San Francisco: Several owners of Tesla Cybertruck are complaining about potential rust-related issues when it comes to the vehicle’s exterior. One member of the Cybertruck Owners Club forum said that after only two days of driving in the rain, he saw little orange flecks on his truck, reports Futurism. “Just picked up my Cybertruck today. The advisor specifically mentioned the cybertrucks…
Author: Telanganapress
పాకిస్తాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూకశ్మీర్ లోని సరిహద్దులో బీఎస్ఎఫ్ పోస్టుపై పాక్ రేంజర్లు కాల్పులకు దిగారు. ఈ దాడిని బీఎస్ఎఫ్ తిప్పికొట్టింది. దాదాపు 20 నిమిషాలకు పైగా బీఎస్ఎఫ్, పాకిస్థాన్ రేంజర్ల మధ్య ఈ కాల్పులు జరిగాయి. అధికారులను ఉటంకిస్తూ పీటీఐ ఈ సమాచారం ఇచ్చింది. అంతకుముందు 2023 నవంబర్‌లో కూడా పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూకశ్మీర్‌లోని సాంబా జిల్లా రామ్‌గఢ్ సెక్టార్‌లో అంతర్జాతీయ సరిహద్దులో పాకిస్థాన్ రేంజర్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో బీఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ వీరమరణం పొందాడు. Pakistan Rangers violated ceasefire by resorting to unprovoked firing on BSF post along International Border in Jammu — Press Trust of India (@PTI_News) February 14, 2024 రెండు దేశాల మధ్య ఉద్రిక్తతను తగ్గించడానికి, ఫిబ్రవరి 25, 2021 న, భారత్, పాకిస్తాన్…
‘డెడ్‌పూల్’.. అమెరికన్ సూపర్ హీరోల సినిమాలను చూసేవారిని అమితంగా ఆకట్టుకున్న సినిమా ఇది. 2016లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. February 15, 2024 / 02:40 AM IST ‘డెడ్‌పూల్’.. అమెరికన్ సూపర్ హీరోల సినిమాలను చూసేవారిని అమితంగా ఆకట్టుకున్న సినిమా ఇది. 2016లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. ఆ తర్వాత విడుదలైన ‘డెడ్‌పూల్-2’ కూడా ప్రేక్షకులను అలరించింది. ఈ సిరీస్‌ను కొనసాగిస్తూ రాబోతున్న మరో సరికొత్త సూపర్ హీరో యాక్షన్ ఫిల్మ్ ‘డెడ్‌పూల్ అండ్ వోల్వరైన్’. షాన్ లెవీ తెరకెక్కించిన ఈ సినిమాలో రేయాన్ రేనాల్డ్స్, హ్యూ జాన్‌మెన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం జూలై 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా విడుదల చేసిన టీజర్.. కేవలం 24 గంటల్లోనే 365 మిలియన్ వ్యూస్‌తో సరికొత్త ప్రపంచ రికార్డు…
Sonia’s decision not to seek re-election from Rae Bareli sends a wrong message to an already demoralised cadre Published Date – 14 February 2024, 11:45 PM Sonia Gandhi opting for the Rajya Sabha route to enter Parliament serves as poor optics for the Congress at a time when the Indian National Developmental Inclusive Alliance (I.N.D.I.A) bloc is crumbling under the weight of its inherent contradictions and its constituents are caught in utter disarray ahead of the general elections. However compelling the reasons may be, Sonia’s decision not to seek re-election from Rae Bareli sends a wrong…
పదో తరగతి, ఇంటర్ పాస్ అయిన విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది ఇస్రో. ఇస్రో కొంతకాలం క్రితం పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. వీటికి దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ దగ్గర పడింది. మీరు ఇంకా పూర్తి చేయకపోతే, ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి. ముఖ్యమైన వివరాలను తెలుసుకుందాం. యూఆర్ రావు శాటిలైట్ సెంటర్ కోసం ఇస్రో అనేక పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది.దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 16 ఫిబ్రవరి 2024.దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ రెండు రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 224 పోస్టులను భర్తీ చేస్తోంది. ఈ పోస్టులు సైంటిస్ట్, ఇంజనీర్, లైబ్రరీ అసిస్టెంట్, ఫైర్‌మెన్, డ్రైవర్, డ్రాట్స్‌మన్ పోస్టులు ఉన్నాయి. పోస్ట్ ప్రకారం, పదవ తరగతి, ఇంటర్ పాస్ అయి…
దక్షిణాఫ్రికాతో రెండో టెస్టు హామిల్టన్(న్యూజిలాండ్): దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ మధ్య రెండో టెస్టు రసవత్తరంగా సాగుతున్నది. సఫారీ స్పీడ్‌స్టర్ డేన్ పీడ్(5/89) ఐదు వికెట్ల విజృంభణతో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 211 పరుగులకు కుప్పకూలింది. డేన్ బౌలింగ్ ధాటికి కివీస్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. పిచ్ పరిస్థితులను సద్వినియోగం చేసుకుంటూ డేన్ తన కెరీర్ బెస్ట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. డేన్‌కు తోడు పాటర్సన్(3/39) జత కలువడంతో కివీస్ ఒకానొక దశలో 183 పరుగులకే 9 వికెట్లు కోల్పోయింది. ఆఖర్లో నీల్ వాగ్నర్(33) బ్యాటు ఝులిపించడంతో కివీస్ రెండు వందల మార్క్ దాటింది. విలియమ్సన్(43), టామ్ లాథమ్(40) ఫర్వాలేదనిపించారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 220/6 రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన దక్షిణాఫ్రికా 242 పరుగులకు ఆలౌటైంది. 22 పరుగుల తేడాతో సఫారీలు మిగిలిన నాలుగు వికెట్లు కోల్పోయారు. రూర్కీ(4/59), రచిన్(3/33) ఆకట్టుకున్నారు. దక్షిణాఫ్రికా ప్రస్తుతం 31 పరుగుల ఆధిక్యంలో ఉన్నది. Source…
In the “attention economy”, hate speech narratives are the ones that often seduce the most, offering an easily achievable sense of community: Unesco Published Date – 14 February 2024, 11:59 PM By Pramod K Nayar Launch an app. Or find that song you were nostalgic about on YouTube. In both cases, the site ensures that we stay on it. Every site induces you to linger, follow the next link. What is at stake is not necessarily a product or service: the site and the company that owns it, is monetising your attention. Stay tuned: there is…
వాలెంటైన్స్ డే సందర్భంగా పెబుల్ రెండు సరికొత్త స్మార్ట్ వాచ్ ల్ ను రిలీజ్ చేసింది. పెబుల్ ప్రత్యేకంగా మహిళల కోసం మహిళా సెంట్రిక్ వాచ్‌ను విడుదల చేసింది. భారత్ లో ఈ రెండు స్మార్ట్ వాచ్ లను లాంచ్ చేసింది. ఈ రెండు స్మార్ట్‌వాచ్‌లు లేటెస్ట్ టెక్నాలజీతో మహిళల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేశారు. పెబుల్ వియన్నా స్మార్ట్‌వాచ్ అల్ట్రా ప్రీమియం స్టైల్‌తో అద్భుతమైన డైమండ్ కట్‌ను కలిగి ఉంది. పెబుల్ వామా వ్యక్తిగతీకరించిన చక్కదనం, గ్లామర్ వక్ర మెటాలిక్ డయల్‌ని కలిగి ఉంది. ఈ స్మార్ట్ వాచ్ లు స్టైలిష్ డిజైన్‌ను కలిగి ఉన్నాయి. ధర, ఆఫర్లు:పెబుల్ వియన్నా రూ. 2,299కు మార్కెట్లో అందుబాటులో ఉంది. పెబుల్ వామా స్మార్ట్ వాచ్ రూ. 2,999. రెండు స్మార్ట్ వాచ్ లు pebblecart.com, Flipkart నుండి అలాగే సమీపంలోని రిటైల్ స్టోర్ల నుండి కొనుగోలు చేయవచ్చు. పెబుల్ వాచ్ స్పెసిఫికేషన్స్:పెబుల్…
నేలకొండపల్లిలో మూడో రోజూ మార్మోగిన రామదాసు కీర్తనలు విద్వత్ కళాపీఠంలో ముగిసిన వాగ్గేయకారుడి జయంత్యుత్సవాలు భక్తరామదాసు కీర్తిని ఇనుమడింపజేసేలా కొనసాగిన వేడుకలు కూసుమంచి (నేలకొండపల్లి), ఫిబ్రవరి 14: ‘తక్కువేమి మనకు.. రాముడు ఒక్కడుండు వరకు..’, ‘పలుకే బంగారమాయెనా కోదండపాణి.. కలలో నీ నామస్మరణ మరువ చక్కని తండ్రి..’ అంటూ శ్రీరాముడి అపరభక్తుడు, ప్రముఖ వాగ్గేయకారుడు భక్తరామదాసు కీర్తనలు నేలకొండపల్లిలో మూడోరోజూ మార్మోగాయి. భక్తరామదాసు జయంత్యుత్సవాల్లో భాగంగా నేలకొండపల్లిలోని శ్రీరామదాసు విద్వత్ కళాపీఠంలో మూడు రోజులుగా కొనసాగుతున్న వేడుకలు బుధవారం వైభవంగా ముగిశాయి. ఈ జయంత్యుత్సవాలకు వందలాది మంది కళాకారులు, కవులు, నృత్యకారులు హాజరయ్యారు. వీణనాదం, భరతనాట్యం, కూచిపూడి, సుందరాకాండ వంటి ప్రదర్శనలు కనువిందు చేశాయి. అలాగే రామదాసు కీర్తనలూ వీనులవిందు చేశాయి. శ్రీరామదాసు విద్వత్ కళాపీఠం ఆధ్వర్యంలో కొనసాగిన ఈ ఉత్సవాలు ఆ వాగ్గేయకారుడి కీర్తిని, శ్రీరాముడిపై ఆయనకు ఉన్న భక్తిని ఇనుమడింపజేశాయి. అలరించిన ప్రదర్శనలు.. రామదాసు జయంత్యుత్సవాలకు వివిధ ప్రాంతాల…
Khammam Collector held a review meeting on drinking water supply with officials from Mission Bhagiratha, Panchayat Raj, Municipal and Irrigation Departments Published Date – 14 February 2024, 11:37 PM Khammam Collector VP Gautham. Khammam: District Collector VP Gautham told officials to take prompt measures to avoid drinking water problems in villages in the district in summer. He held a review meeting on drinking water supply with officials from Mission Bhagiratha, Panchayat Raj, Municipal and Irrigation Departments here on Wednesday. Areas where drinking water problems were occurring should be identified and steps should be taken to address…