Author: Telanganapress

Addl SP’s Transfers | తెలంగాణలో పది మంది అడిషనల్‌ ఎస్పీలకు స్థానచలనం కలిందింది. పది మంది అధికారులను బదిలీ చేస్తూ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ జితేందర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. February 14, 2024 / 08:35 PM IST Addl SP’s Transfers | తెలంగాణలో పది మంది అడిషనల్‌ ఎస్పీలకు స్థానచలనం కలిందింది. పది మంది అధికారులను బదిలీ చేస్తూ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ జితేందర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ అడిషనల్‌ డీసీపీగా ఎన్‌ఎస్‌ మోహన్‌రాజా, రామగుండం అడిషనల్‌ డీసీపీ (ఆపరేషన్స్‌)గా వీ శ్యామ్‌బాబు, సౌత్‌జోన్‌ అడిషనల్‌ డీసీపీగా టీ స్వామి, ఇంటెలిజెన్స్‌ అడిషనల్‌ ఎస్పీగా ముత్యంరెడ్డి, జెన్‌కో అడిషనల్‌ ఎస్పీగా డీ ప్రతాప్‌, తెలంగాణ స్టేట్‌ పోలీస్ అకాడమీ అడిషనల్‌ ఎస్పీగా ఆర్‌ సుదర్శన్‌ను నియమించారు. అక్టోపస్‌ అడిషనల్‌ ఎస్పీగా కే గంగారెడ్డి, హైదరాబాద్‌ సిటీ-1 అడిషనల్‌ డీఎస్పీగా ఎస్‌ రంగారావు, భూపాలపల్లి అడిషనల్‌…

Read More

Kaddam police said that Vinod (21) died on the spot after coming into contact with the geyser when he was taking a bath Published Date – 14 February 2024, 07:28 PM Vinod Nirmal: A would-be groom was electrocuted when he touched a geyser through which electricity was passing due to faulty wiring at Chinnabellapur village in Kaddam mandal on Wednesday. Kaddam police said that Vinod (21) died on the spot after coming into contact with the geyser when he was taking a bath. His wedding was scheduled to be held on Sunday. Vinod returned to Chinnabellapur…

Read More

యూపీఎస్సీ ఇవాళ(బుధవారం) నోటిపికేషన్ రిలీజ్ చేసింది.ఐఏఎస్, ఐపీఎస్‌తో పాటు ఇతర కేంద్ర ప్రభుత్వ సర్వీసుల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు నోటిపికేషన్ జారీ చేసింది. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్-2024 దరఖాస్తుల రిజిస్ట్రేషన్ ఇవాళ (ఫిబ్రవరి 14, 2024) ప్రారంభమైంది. మార్చి 5, 2024 అప్లికేషన్లకు చివరి తేది.దరఖాస్తులను ఆన్ లైన్ లో చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్రం,రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన యూనివర్శిటీ పరిధిలోని విద్యాసంస్థల్లో డిగ్రీ లేదా సమానమైన కోర్సు పూర్తి చేసినవారు దరఖాస్తుకు అర్హులు.. జనరల్ అభ్యర్థులు గరిష్ఠంగా ఆరుసార్లు యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష రాయొచ్చు. అయితే ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ, వికలాంగ అభ్యర్థులకు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ కి చెందిన వారు అపరిమిత సంఖ్యలో ప్రయత్నించవచ్చు. ఓబీసీ అభ్యర్థులు 9 సార్లు ప్రయత్నించవచ్చు. వికలాంగ కేటగిరికి చెందిన జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులు గరిష్టంగా 9 సార్లు పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థి ప్రిలిమినరీ పరీక్షలో ఏదైనా…

Read More

IPL 2024: భారత్‌లో సరిగ్గా ఐపీఎల్‌ జరిగే సమయానికే లోక్‌సభ ఎన్నికలు జరగాల్సి ఉండటంతో ఈ టోర్నీని తొలి అంచె ఇక్కడ నిర్వహించి రెండో అంచె పోటీలను విదేశాల్లో నిర్వహిస్తారని వార్తలు వినిపిస్తున్న తరుణంలో ఐపీఎల్‌ చైర్మన్‌ అరుణ్‌ ధుమాల్‌ స్పందించాడు. February 14, 2024 / 07:25 PM IST IPL 2024: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో భాగంగా ఈ ఏడాది జరగాల్సి ఉన్న సీజన్‌ మార్చి 22 నుంచి మొదలుకానుందని, ఈ టోర్నీని భారత్‌తో పాటు మరో దేశంలో జరిపించే అవకాశమున్నట్టు గత కొన్ని రోజులు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. భారత్‌లో సరిగ్గా ఐపీఎల్‌ జరిగే సమయానికే లోక్‌సభ ఎన్నికలు జరగాల్సి ఉండటంతో ఈ టోర్నీని తొలి అంచె ఇక్కడ నిర్వహించి రెండో అంచె పోటీలను విదేశాల్లో నిర్వహిస్తారని వార్తలు వినిపిస్తున్న తరుణంలో ఐపీఎల్‌ చైర్మన్‌ అరుణ్‌ ధుమాల్‌ స్పందించాడు. ఈ ఏడాది ఐపీఎల్‌ భారత్‌ లోనే…

Read More

The new halt station will provide first time train connectivity, fulfilling the aspirations of the people in the region. Updated On – 14 February 2024, 06:33 PM Representational Image Hyderabad: Foundation stone for the construction of Komuravelli (Halt) Railway station, Siddipet district and home to Komuravelli Mallikarjuna Swamy Temple, will be laid on Thursday in the presence of public representatives from different political parties and railway officials. Every year, thousands of pilgrim passengers visit the noted Mallikarjuna Swamy Temple, seeking blessings of the presiding deity. Considering the importance of this temple town, Ministry of Railway had…

Read More

పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం చేయాలంటూ..ఢిల్లీ చలోనిరసన కార్యక్రమంలో భాగంగా దేశ రాజధాని శివారులో ఉన్న రైతులపై మరోసారి బాష్పవాయువు ప్రయోగం జరిగింది. రెండోరోజు శంభు సరిహద్దులో బుధవారంఈ ఘటన జరిగినట్లు రైతులు తెలిపారు.హర్యానా పోలీసులు టియర్‌ గ్యాస్‌ ప్రయోగించారని తెలిపారు. రైతుల నిరసనల నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. హర్యానా నుంచి నగరంలోకి ప్రవేశించే మార్గంలో పెద్ద ఎత్తున సిమెంట్‌ బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. కొన్ని మార్గాల్లో వాహన రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. రైతులను అడ్డుకునేందుకు కాంక్రీటు దిమ్మెలు, ఇనుప కంచెలు, మేకులు, కంటైనర్ల గోడలతో బహుళ అంచెల్లో బ్యారికేడ్లను పెట్టారు. రహదారుల దిగ్బంధంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనేక చోట్ల కిలోమీటర్ల పొడవున వాహనాలు నిలిచాయి. మరోవైపు నిరసనకారులపై బాష్పవాయువు ప్రయోగించేందుకు వాడే డ్రోన్లు పంజాబ్‌ భూభాగంలోకి రావడంపై ఆ రాష్ట్ర అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి పటియాలా…

Read More

TS Weather | మార్చికి ముందే భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఉదయం, రాత్రి వేళల్లో చలిగాలులు వీస్తుండగా.. మధ్యాహ్నం ఎండలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయని వాతావరణశాఖ పేర్కొంది. February 14, 2024 / 06:32 PM IST TS Weather | మార్చికి ముందే భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఉదయం, రాత్రి వేళల్లో చలిగాలులు వీస్తుండగా.. మధ్యాహ్నం ఎండలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయని వాతావరణశాఖ పేర్కొంది. బుధవారం నుంచి ఎండల ప్రభావం ఎక్కువగా కనిపిస్తుందని తెలిపింది. తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో 37 డిగ్రీల నుంచి 38 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. రాబోయే వారం పది రోజులుగా మండే ఎండలతో పాటు వేడి గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. హైదరాబాద్‌లో 36 డిగ్రీల నుంచి 37 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే…

Read More

Taking part in the discussion on the annual financial statement on the Vote on Account budget in the Assembly on Wednesday, Srihari said the data tabled by the State government in the assembly clearly states that the State had witnessed tremendous growth in all the sectors under the leadership of the then Chief Minister K Chandrashekhar Rao during the last 10 years. Published Date – 14 February 2024, 05:35 PM Hyderabad: Accusing the Congress government of trying to discredit the achievements of the 10-year tenure of the BRS government, former minister and senior BRS MLA Kadiyam…

Read More

ఆరు గ్యారెంటీల అమలుకు ఈ బడ్జెట్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేయలేదని, బడ్జెట్ లో మొత్తం ఆత్మస్తుతి, పరనిందలే ఉన్నాయని విమర్శించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత.2024-25 మధ్యంతర బడ్జెట్ పై ఇవాళ(బుధవారం) శాసన మండలిలో జరిగిన చర్చలో ఎమ్మెల్సీ కవిత పాల్గొని మాట్లాడారు. “సీఎం ప్రజావాణిని వినడం లేదు… ఢిల్లీవాణినే వింటున్నారు. ప్రజావాణికి ఒక్క రోజే హాజరైన సీఎం వారానికి 2 సార్లు ఢిల్లీకి పయనమవుతున్నారు.” అని వ్యాఖ్యానించారు. పాత పద్ధతులే కొనసాగించడానికి కొత్త ప్రభుత్వం ఎందుకు ? అని ప్రశ్నించారు. కౌన్సిల్ ప్రతిష్టను, గౌరవ మర్యాదలను భంగపరిచే విధంగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తాము సభను స్థంభింపజేసినా ప్రభుత్వం స్పందించకపోవడం దురదృష్టకరమన్నారు. ఆ వ్యాఖ్యలు ఎందుకు చేశారో సీఎం చెప్పాలన్నారు. రానున్న ఐదేళ్లకు పునాది వేసే బడ్జెట్ లో మొదటి ఏడాదే ప్రజలకు ఏం చేస్తారో ప్రభుత్వం చెప్పలేకపోయిందని తప్పుబట్టారు.…

Read More

Ponnam Prabhakar | రాష్ట్రంలో డ్రగ్స్‌(Drugs)ను పూర్తిగా నిర్మూలించేందుకు ప్రత్యేక విభాగం పనిచేస్తుందని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌(Ponnam Prabhakar) అన్నారు. February 14, 2024 / 05:23 PM IST హైదరాబాద్‌ : రాష్ట్రంలో డ్రగ్స్‌(Drugs)ను పూర్తిగా నిర్మూలించేందుకు ప్రత్యేక విభాగం పనిచేస్తుందని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌(Ponnam Prabhakar) అన్నారు. ఎల్బీ స్టేడియంలో కానిస్టేబుళ్ల(Constables)కు నియామక పత్రాల అందజేత కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ.. తెలంగాణ సాధన కోసం ఎంతో మంది ఉద్యమించారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేస్తుందని చెప్పారు. కానిస్టేబుల్స్‌ మాత్రమే కాదు మిగతా ఉద్యోగాలను కూడా భర్తీ చేస్తామని చెప్పారు. మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్‌ రహిత రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తుందని పేర్కొన్నారు. Source link

Read More