Author: Telanganapress

ACB | మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి : లంచం తీసుకుంటూ శామీర్‌పేట త‌హ‌సీల్దార్ ఏసీబీ అధికారుల‌కు అడ్డంగా దొరికిపోయారు. పాస్‌బుక్‌ల కోసం రూ. 10 ల‌క్ష‌లు లంచం డిమాండ్ చేశాడు త‌హసీల్దార్. February 13, 2024 / 03:01 PM IST ACB | మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి : లంచం తీసుకుంటూ శామీర్‌పేట త‌హ‌సీల్దార్ ఏసీబీ అధికారుల‌కు అడ్డంగా దొరికిపోయారు. త‌హ‌సీల్దార్ కార్యాల‌యంలోనే ఓ వ్య‌క్తి నుంచి రూ. 10 ల‌క్ష‌లు లంచం తీసుకుంటుండ‌గా త‌హ‌సీల్దార్ స‌త్య‌నారాయ‌ణ‌ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుకున్నారు. అనంత‌రం కార్యాల‌యంతో పాటు స‌త్యనారాయ‌ణ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేప‌ట్టారు. పాస్‌బుక్‌ల కోసం రూ. 10 ల‌క్ష‌లు లంచం డిమాండ్ చేశాడు త‌హసీల్దార్. దీంతో బాధిత వ్య‌క్తి ఏసీబీ అధికారుల‌ను ఆశ్ర‌యించాడు. Source link

Read More

The Superintendent of Police was ordered to form a special team and arrest the former MP and present her in the court. Updated On – 13 February 2024, 02:06 PM Rampur: The MP/MLA court in Rampur has ordered the superintendent of police to arrest and produce actor-turned-politician Jaya Prada in court on February 27. The Superintendent of Police was ordered to form a special team and arrest the former MP and present her in the court. Senior prosecution officer Amarnath Tiwari said that the former MP did not reach the court on Monday for hearing even…

Read More

రాజస్థాన్ లోని కోటాలో విద్యార్థుల వరుస ఆత్మహత్యలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఐఐటీ జేఈఈకి ప్రిపేర్ అవుతున్న మరో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యల కట్టడికి చర్యలు ఎన్ని చర్యలు చేపడుతున్నప్పటికీ ఈ ఏడాదిలో ఇది నాలుగో మరణం కావడం కలవరపెడుతుంది. పోలీసులు తెలిపిన పూర్తి వివరాల ప్రకారం…జార్ఖండ్ కు చెందిన శుభ్ చౌధరీ రెండేళ్లుగా ఐఐటీ జేఈజీజీకి ప్రిపేర్ అవుతున్నాడు. నిన్న జేఈఈ మెయిన్ ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ పరీక్షలో తన అంచనాలకు తగ్గట్లుగా మార్కులు రాలేవు. రిజల్ట్స్ చూసిన తర్వాత గదికి వచ్చి…ఈ రోజు ఉదయం సీలింగ్ కు ఉరేసుకుని వేలాడుతున్న అతన్ని గుర్తించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు శుభ్ కుటుంబానికి సమాచారం అందించారు. పోస్టు మార్టం తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. ఇది కూడా చదవండి: స‌ట్లెజ్ న‌దిలో త‌మిళ డైరెక్ట‌ర్ మృత‌దేహం..!! Source link

Read More

Ashok Chavan : కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మ‌హారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చ‌వాన్ మంగ‌ళ‌వారం బీజేపీలో చేరారు. ముంబైలోని బీజేపీ కార్యాల‌యంలో నేడు ఆ పార్టీలో చేరుతున్నాన‌ని అంత‌కుముందు ఆయ‌న వెల్ల‌డించారు. February 13, 2024 / 01:43 PM IST Ashok Chavan : కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మ‌హారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చ‌వాన్ మంగ‌ళ‌వారం బీజేపీలో చేరారు. ముంబైలోని బీజేపీ కార్యాల‌యంలో నేడు ఆ పార్టీలో చేరుతున్నాన‌ని అంత‌కుముందు ఆయ‌న వెల్ల‌డించారు. ఈరోజు త‌న నూత‌న రాజ‌కీయ అధ్యాయం ప్రారంభం కానుంద‌ని అన్నారు. కాంగ్రెస్ అగ్ర‌నేత‌లు సోనియా గాందీ, రాహుల్ గాంధీలు మీతో ఫోన్‌లో ఏమైనా సంప్ర‌దింపులు జ‌రిపారా అని ప్ర‌శ్నించ‌గా స‌మాధానాన్ని అశోక్ చ‌వాన్ దాట‌వేశారు. త‌న‌తో క‌లిసి బీజేపీలో చేరాల్సిందిగా తాను కాంగ్రెస్ నాయకులు, కార్య‌క‌ర్త‌ల‌ను తాను కోర‌లేద‌ని అన్నారు. బీజేపీలో అశోక్ చ‌వాన్ చేరిక‌ను మ‌హారాష్ట్ర డిప్యూటీ సీఎం…

Read More

The Kansas City Chief won a hard-fought battle over the San Francisco 49ers but what took the spotlight was the “triumphant romance” between Travis and his girlfriend Swift, CNN reported. Updated On – 13 February 2024, 01:04 PM Las Vegas: Kansas City Chiefs football player Travis Kelce and Grammy Award-winning singer Taylor Swift gave fans who attended Super Bowl LVIII plenty to cheer. The Kansas City Chief won a hard-fought battle over the San Francisco 49ers but what took the spotlight was the “triumphant romance” between Travis and his girlfriend Swift, CNN reported. Swift was caught…

Read More

ప్రజాస్వామ్య విలువలు, శాసనసభ సంప్రదాయాలను పూర్తిగా కాంగ్రెస్ ప్ర‌భుత్వం మంటగలిపారని మాజీమంత్రి హ‌రీశ్ రావు విమర్శించారు. అసెంబ్లీ స‌మావేశం తర్వాత మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు. సభలో ప్రతిపక్షానికి మైక్ ఇవ్వకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. అంతేకాదు కాంగ్రెస్‌ ప్రభుత్వ మంత్రులు, సీఎం రేవంత్‌ మేడిగడ్డకు పయనం అయ్యారు. మేడిగడ్డకు వెళ్లి పచ్చటి పొలాలు, పారుతున్న వాగులు చూడండంటూ సీఎం రేవంత్‌ కు కౌంటర్‌ ఇచ్చారు హరీష్ రావు. ప్రజాస్వామ్య విలువలు మంట గలిపే విధంగా ఉంది ప్రభుత్వం తీరు ఉందన్నారు. కాళేశ్వరం సమగ్ర స్వరూపం చాలా మందికి తెలియదన్నారు. కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్లు, 21 పంప్ హౌజులు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 1531 కిలోమీటర్ల గ్రావిటి కెనాల్, 98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్, 141 టిఎంసీల స్టోరేజ్ కెపాసిటీ, 530 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్, 240 టిఎంసీల ఉపయోగం… వీటన్నింటి సమాహారం…

Read More

Arvind Kejriwal : రైతుల ఛ‌లో ఢిల్లీ ప్ర‌ద‌ర్శ‌న సంద‌ర్భంగా కేంద్రంలోని న‌రేంద్ర మోదీ స‌ర్కార్ తీరుపై ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ సార‌ధ్యంలోని ఆప్ విరుచుకుప‌డింది. అన్న‌దాత‌ల‌ను జైల్లో నిర్బంధించ‌డం త‌ప్ప‌ని ఆక్షేపించింది. February 13, 2024 / 01:01 PM IST Arvind Kejriwal : రైతుల ఛ‌లో ఢిల్లీ ప్ర‌ద‌ర్శ‌న సంద‌ర్భంగా కేంద్రంలోని న‌రేంద్ర మోదీ స‌ర్కార్ తీరుపై ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ సార‌ధ్యంలోని ఆప్ విరుచుకుప‌డింది. అన్న‌దాత‌ల‌ను జైల్లో నిర్బంధించ‌డం త‌ప్ప‌ని ఆక్షేపించింది. రైతుల ఆందోళ‌న నేప‌ధ్యంలో ఢిల్లీలోని బ‌వానా స్టేడియంను జైలుగా మార్చాల‌న్న కేంద్ర ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని తోసిపుచ్చామ‌ని ఆప్ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. ఫిబ్ర‌వ‌రి 13న రైతుల మార్చ్ నేప‌ధ్యంలో నిర‌స‌న‌కారుల‌ను అదుపులోకి తీసుకునేందుకు బ‌వానా స్టేడియాన్ని తాత్కాలిక జైలుగా మార్చాల‌ని కేంద్రం సోమ‌వారం ఢిల్లీ ప్ర‌భుత్వానికి లేఖ రాసింది. రైతుల డిమాండ్లు న్యాయ‌మైన‌వ‌ని, రాజ్యాంగం ప్ర‌కారం శాంతియుత నిర‌స‌న‌లు చేప‌ట్ట‌డం…

Read More

The three-day affair, starting on February 19 and culminating in their marriage on February 21, stands out for its green initiatives. Published Date – 13 February 2024, 12:01 PM Mumbai: Bollywood couple Rakul Preet Singh and Jackky Bhagnani, who are all set to get married on February 21, will be having an eco-friendly wedding in the picturesque locale of Goa. The three-day affair, starting on February 19 and culminating in their marriage on February 21, stands out for its green initiatives. Sources reveal that the couple has skipped on paper invites in favour of digital-only announcements…

Read More

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దెబ్బకు కాంగ్రెస్ కకావికలమయ్యింది. నల్లగొండ సభపిలుపుతో కలవరం చెందిన సర్కార్ రాత్రికి రాత్రే అసెంబ్లీ ఎజెండానే మార్చేసింది. క్రుష్ణా ప్రాజెక్టులను కేంద్రాలను అప్పగించి తెలంగాణ ప్రజల నీటి హక్కుకు కాలరాసే ప్రయత్నానికి కేసీఆర్ ఆదిలోనే అడ్డకట్ట వేశారు. తన మార్క్ రాజకీయంతో కాంగ్రెస్ సర్కార్ దిగొచ్చే విధంగా చేశారు. క్రుష్ణా జలాలపై పోరుకు శంఖారావం పూరించారు. మంగళవారం నల్లగొండ జిల్లాలో భారీ బహిరంగ సభకు పిలుపునిచ్చారు కేసీఆర్. కేసీఆర్ నిర్ణయంలో కాంగ్రెస్ లో టెన్షన్ మొదలైంది. దీంతో క్రుష్ణా ప్రాజెక్టుల అప్పగింతపై యూటర్న్ తీసుకుంది. ఇందులో భాగంగానే అసెంబ్లీలో సోమవారం తీర్మానం పేరుతో హడావిడి చేసింది కాంగ్రెస్. అసలు వాస్తవానికి అసెంబ్లీ ఎజెండాలో క్రుష్ణా జలాలపై తీర్మానికి సంబంధించిన అంశమేమీ లేదు. కానీ మంగళవారం నల్లగొండలో బీఆర్ఎస్ సభ జరుగుతుండటంతో ఈ సభను ఎదుర్కొనేందుకు సోమవారం అసెంబ్లీలో తీర్మానం అంకానికి తెరలేపిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అందుకోసం ఆదివారం…

Read More

Traffic Jam: ఢిల్లీలో ట్రాఫిక్ స్తంభించిపోయింది. కిలోమీట‌ర్ దూరం చేరేందుకు గంట స‌మ‌యం ప‌డుతోంది. రైతు ఆందోళ‌న నేప‌థ్యంలో రోడ్ల‌న్నీ వాహ‌నాల‌తో నిండిపోయాయి. February 13, 2024 / 11:53 AM IST న్యూఢిల్లీ: ఛ‌లో ఢిల్లీ నిర‌స‌న కార్య‌క్ర‌మం.. దేశ రాజ‌ధానిని స్తంభింప‌చేసింది. రోడ్ల‌న్నీ వాహ‌నాల‌తో(Traffic Jam) నిండిపోయాయి. పంట‌ల‌కు మ‌ద్ద‌తు ధ‌ర ఇవ్వాల‌ని కోరుతూ ప‌లు రైతు సంఘాలు ఇవాళ ధ‌ర్నా చేప‌డుతున్న విష‌యం తెలిసిందే. ఢిల్లీని క‌లిపే కీల‌క పాయింట్ల వ‌ద్ద భారీగా ట్రాఫిక్ జామైంది. ఛ‌లో ఢిల్లీ నేప‌థ్యంలో ప‌లు కూడ‌ళ్ల‌లో ట్రాఫిక్‌ను మ‌ళ్లిస్తున్నారు. ఘాజిపూర్‌, చిల్లా బోర్డ‌ర్ల వ‌ద్ద కార్లు బారులు తీరాయి. ఘ‌జియాబాద్‌, నోయిడా మార్గం కిక్కిరిసిపోయింది. డీఎన్డీ ఫ్లైఓవ‌ర్‌పై చిక్కుకున్న ఓ ప్ర‌యాణికుడు గంట స‌మ‌యంలో కేవ‌లం ఒక్క కిలోమీట‌ర్ దూరం మాత్ర‌మే ప్ర‌యాణించిన‌ట్లు చెప్పాడు. గంట‌లు గంట‌లు ట్రాఫిక్ నిలిచిపోయింది. ఎన్‌హెచ్‌-48 వ‌ద్ద ట్రాఫిక్ స్లోగా ఉంది. ఢిల్లీ, గురుగ్రామ్…

Read More