టెక్ దిగ్గజాలు ఉద్యోగాలు తొలగించే పనిలో బిజిగా ఉన్నాయి. ఇప్పటికే చాలా కంపెనీలు ఉద్యోగులపై వేటు వేశాయి. తాజాగా అమెరికాకు చెందిన కమ్యూనికేషన్ టెక్నాలజీ కంపెనీ సిస్కో భారీగా ఉద్యోగాలను తొలగించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. దీంతోలేఆఫ్స్‌తో ఎంతమందిపై ఎఫెక్ట్ పడుతుందనే వివరాలను సిస్కో ఇప్పటివరకూ తెలపలేదు. వచ్చే వారం నుంచి వేలాది మంది ఉద్యోగులపై సిస్కో వేటు వేయనుందని చెబుతున్నారు. ఫిబ్రవరి 14న కంపెనీ ఎర్నింగ్ కాల్ సందర్భంగా ఈ వివరాలు తెలిసే అవకాశం ఉంది.సిస్కోలో ప్రపంచవ్యాప్తంగా 84,900 మంది పనిచేస్తుండగా కొలువుల కోతతో ఈ సంఖ్య భారీగా తగ్గనుంది.2022 నవంబర్‌లో దాదాపు 5 శాతం ఉద్యోగులను తొలగించనున్నట్టు కంపెనీ ప్రకటించడంతో ఈసారి లేఆఫ్స్ ఎలా ఉంటాయని టెకీలు ఆందోళన చెందుతున్నారు. ఇది కూడా చదవండి:కాంగ్రెస్ తీరుపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది Source link
Author: Telanganapress
RBI-Paytm | పేటీఎంపై తీసుకున్న చర్యలపై రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ స్పందించారు. డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను ప్రోత్సహించడంలో భారత ప్రముఖ పోషించిందన్నారు. పేటీఎంపై తీసుకున్న చర్యలపై ఆయన మాట్లాడుతూ సమగ్ర మదింపు తర్వాతే నియంత్రిత సంస్థలపై చర్యలు తీసుకుంటామన్నారు. February 12, 2024 / 05:35 PM IST RBI-Paytm | పేటీఎంపై తీసుకున్న చర్యలపై రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ స్పందించారు. డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను ప్రోత్సహించడంలో భారత ప్రముఖ పోషించిందన్నారు. పేటీఎంపై తీసుకున్న చర్యలపై ఆయన మాట్లాడుతూ సమగ్ర మదింపు తర్వాతే నియంత్రిత సంస్థలపై చర్యలు తీసుకుంటామన్నారు. పేటీఎం పేమెంట్ బ్యాంక్‌పై తీసుకున్న చర్యలను పునఃసమీక్షించే అవకాశం లేదని స్పష్టం చేశారు. ఈ వారంలో ఎఫ్ఏక్యూ జారీ చేస్తామని, అప్పటి వరకు అందరూ వేచి చూడాలని కోరుతున్నానన్నారు. బ్యాంక్ అయినా, పేమెంట్ బ్యాంక్, కో ఆపరేటివ్ బ్యాంక్ అయినా ఆర్‌బీఐ తగిన చర్చలు, పలు…
Due to overwhelming enthusiasm from the student community in India and abroad, the Institute is considering an increase in the number of seats for both programmes, the IIT-Madras said on Monday. Published Date – 12 February 2024, 04:40 PM Hyderabad: The Indian Institute of Technology (IIT) Madras Zanzibar has called for applications for its second batch of students for admissions to BS in Data Science and AI, and MTech in Data Science and AI programmes for the academic year 2024-25. Due to overwhelming enthusiasm from the student community in India and abroad, the Institute is considering…
ఆంధ్రప్రదేశ్ లో టీచర్ పోస్టుల నియామాకాలకు ఆ రాష్ట్రం ఇవాళ(సోమవారం) డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. 6,100 టీచర్ పోస్టుల భర్తీ కోసం విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎస్జీటీలు 2,280, స్కూల్ అసిస్టెంట్లు 2,299, టీజీటీలు 1,264, పీజీటీలు 215, ప్రిన్సిపల్స్ 42 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇవాళ్టి నుంచి ఫిబ్రవరి 21 వరకు ఫీజు చెల్లింపు గడువు.. ఫిబ్రవరి 22 వరకు దరఖాస్తుల స్వీకరణ.. మార్చి 5 నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడింగ్ కు అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. మార్చి 15 నుంచి 30 వరకు ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9.30 నుంచి 12 వరకు ఒక సెషన్.. మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండ సెషన్ నిర్వహించనున్నట్లు తెలిపారు.2018 సిలబస్ ప్రకారమే డీఎస్సీ పరీక్షల నిర్వహణ ఉంటుందని.. జనరల్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట…
Stock Closing Bell | దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 523, నిఫ్టీ 166 పాయింట్లు పతనమైంది. అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాలకు తోడు సానుకూల ప్రభావం చూపే అంశాలు లేకపోవడం నష్టాలకు కారణమయ్యాయి. February 12, 2024 / 04:27 PM IST Stock Closing Bell | దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 523, నిఫ్టీ 166 పాయింట్లు పతనమైంది. అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాలకు తోడు సానుకూల ప్రభావం చూపే అంశాలు లేకపోవడం నష్టాలకు కారణమయ్యాయి. ఐటీ, ఫార్మా పేర్లను మినహాయించి అన్ని రంగాల్లో అమ్మకాల మధ్య సూచీలు నష్టాలను మూటగట్టుకున్నాయి. ఇవాళ ఉదయం సెన్సెక్స్ 71,722.31 పాయింట్ల వద్ద లాభాల్లో మొదలైంది. ఆ తర్వాత బ్యాంకింగ్ సెక్టార్‌తో పాటు వివిధ రంగాల్లోని షేర్లు అమ్మకాలతో మార్కెట్‌కు ఒత్తిడికి గురైంది. ఒక దశలో 71,756.58 పాయింట్ల గరిష్ఠానికి చేరిన…
The total value of properties registered during the month stood at Rs. 3,279 crore, which is higher by 24% YoY, indicating a movement towards sale of higher value homes. Published Date – 12 February 2024, 03:30 PM Hyderabad: As per the latest Knight Frank India report, registrations of residential properties in Hyderabad in the month of January, witnessed a marginal 1% Year-on-Year (YoY) decline. The total value of properties registered during the month stood at Rs. 3,279 crore, which is higher by 24% YoY, indicating a movement towards sale of higher value homes. In January 2024,…
ఉద్యోగ నియామకాల మీద తెలంగాణ గవర్నమెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగ నియామక పరీక్షల వయోపరిమితిని 44 నుంచి 46 ఏళ్ళకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబందించి ఇవాళ(సోమవారం) తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి జీవో విడుదల చేశారు. గ్రూప్ 1 సహా ఇతర ప్రభుత్వ ఉద్యోగాలకు గరిష్ట వయోపరిమితిని 46 ఏళ్లకు పెంచారు. అయితే యూనిఫామ్ సర్వీసులకు దీనిని నుంచి మినహాయింపునిచ్చింది. ఫిబ్రవరి 1న గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల చేస్తామని హామీ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఒకటో తారీఖు గడిచి 11 రోజులవుతున్నా ఇప్పటికీ ఆ విషయమే చెప్పడం లేదు. మెగా డీఎస్సీ ఊసే ఎత్తడంలేదు. నోటిఫికేషన్లు ఆలస్యమవుతుందని కావచ్చు.. ఉద్యోగాలకు ఏజ్ లిమిట్ ను మరో రెండేండ్లు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇది కూడా చదవండి: ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించబోమంటూ అసెంబ్లీలో తీర్మానం చేయాలి Source link
Nalgonda | నార్కెట్‌పల్లిలో పులి కనిపించినట్లుగా జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని.. ఈ ప్రాంతంలో పులి సంచారానికి ఏమాత్రం అవకాశం లేదని అటవీశాఖ స్పష్టం చేసింది. ఎడవెల్లి శివారులో పులి కనిపించిందనే వార్తల నేపథ్యంలో జిల్లా అటవీ అధికారులు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. February 12, 2024 / 03:37 PM IST Nalgonda | నార్కెట్‌పల్లిలో పులి కనిపించినట్లుగా జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని.. ఈ ప్రాంతంలో పులి సంచారానికి ఏమాత్రం అవకాశం లేదని అటవీశాఖ స్పష్టం చేసింది. ఎడవెల్లి శివారులో పులి కనిపించిందనే వార్తల నేపథ్యంలో జిల్లా అటవీ అధికారులు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. పులి సంచారానికి సంబంధించి ఎలాంటి ఆనవాళ్లు కనిపించలేదని అధికారులు పేర్కొన్నారు. చిరుత పులికి సంబంధించిన సమాచారం గుర్తించలేదని తెలిపారు. చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డన్ ఎంసీ పర్గెయిన్ జిల్లా అటవీ అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ ప్రాంతంలో పులి…
Police said that the accident was caused by pilot error, as the pilot failed to properly secure the woman’s safety harness. The pilot has been arrested. Updated On – 12 February 2024, 02:34 PM Hyderabad: A 26-year-old woman from Zaheerabad of Sangareddy tragically died on Sunday, during a paragliding accident in Kullu, Himachal Pradesh. The woman has been identified as Navya (26). Police said that the accident was caused by pilot error, as the pilot failed to properly secure the woman’s safety harness. The pilot has been arrested. The postmortem of the boday was conducted at…
అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ అవాస్తవాలని ఆధారాలతో సహా తిప్పి కొట్టారు మాజీ మంత్రి హరీశ్ రావు. నల్లగొండ సభకు స్పందనగా మీరు ప్రాజెక్టులు అప్పజెప్పబోమని తీర్మానం చేయడం సంతోషమని.. మేము స్వాగతిస్తున్నామన్నారు. అసెంబ్లీలో ప్రాజెక్టులపై మాట్లాడిన హరీశ్ రావు.. కాంగ్రెస్ కృష్ణా అంశంపై ఇచ్చిన దానిలో వాస్తవాలు కాదని.. అవి అవాస్తవాలన్నారు. అవాస్తవాల పుస్తకం అని బుక్ పేరు రాయల్సింది అని అన్నారు. ప్రాజెక్టులు అప్పగించే విషయం నాటి ప్రభుత్వం ఒప్పుకున్నది అని అబద్ధాలు చెప్పింది. అవాస్తవాలు చెప్పింది. అవాస్తవాలను ఏంటనేవి సభలో తెలిపారు హరీశ్ రావు. అపెక్స్ కమిటీ మీటింగ్ లో కేఅర్ఎంబి కనిపించలేదు. ఎందుకంటే మ్యాటర్ సబ్ జుడిస్ అని ఉంది. రెండోది..కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఈ నోటిఫికేషన్ సవాలు చేయలేదన్నారు. దీనికి సాక్ష్యం రాహుల్ బొజ్జా రాసిన ఆధారం చుడోచ్చు. 15.07.2021 గెజిట్ లో మాడిఫికేషన్ చేయాలని రాశారు. ఇక మూడవ అవాస్తవం..16వ కేఆర్ఎంబీ సమావేశంలో…