Author: Telanganapress

బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కారణంగా గిరాకీ లేక ఆటో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి. ఆర్ధిక ఇబ్బందులతో ఇప్పటివరకు 18 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. ఆటో డ్రైవర్లకు మద్దతుగా తాను ఆటోలో అసెంబ్లీకి వచ్చానని, అయితే ఆటోను లోపలికి అనుమతించలేదని చెప్పారు. ఆటోను ఎందుకు లోనికి రానివ్వలేదని ప్రశ్నించారు? కార్లో వస్తేనే రానిస్తారా? అని అన్నారు. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డి ఆటోలో అసెంబ్లీకి చేరుకున్నారు. అయితే ఆయనను భద్రతా సిబ్బంది ఆటోలో లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఆటోలకు అసెంబ్లీలోకి అనుమతి లేదని చెప్పడంతో ఆయన పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఆరు లక్షల మంది ఆటో డ్రైవర్లకు బీఆర్‌ఎస్‌ పార్టీ అండగా ఉంటుందని ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి. ఇది కూడా చదవండి: కేసీఆర్‌ ఛాంబర్‌ను మార్చి కాంగ్రెస్‌ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది…

Read More

Metabolic Diseases : ఆధునిక జీవితంలో ఉరుకులు ప‌రుగులు ఒత్తిళ్ల‌తో స‌త‌మ‌త‌మ‌య్యే క్ర‌మంలో జీవ‌న‌శైలి వ్యాధులు  పెరుగుతుండ‌టం ఆందోళ‌న రేకెత్తిస్తోంది. February 8, 2024 / 04:54 PM IST Metabolic Diseases : ఆధునిక జీవితంలో ఉరుకులు ప‌రుగులు ఒత్తిళ్ల‌తో స‌త‌మ‌త‌మ‌య్యే క్ర‌మంలో జీవ‌న‌శైలి వ్యాధులు  పెరుగుతుండ‌టం ఆందోళ‌న రేకెత్తిస్తోంది. ఆహారాన్ని శ‌క్తిగా మార్చే శ‌రీర క్రియ‌ల సామ‌ర్ధ్యాన్ని జీవ‌న‌శైలి వ్యాధులు దెబ్బ‌తీస్తాయి. ఈ డిజార్డ‌ర్లు సాధార‌ణ జీవ‌క్రియ‌ల‌ను విచ్ఛిన్నం చేస్తాయి. మ‌నం తీసుకునే ఆహారం నుంచి పోష‌కాల‌ను జీవ‌క్రియ‌లు సంగ్ర‌హించి శ‌రీరానికి శ‌క్తినిచ్చి, పోష‌ణ క్రియ‌ల‌ను చేప‌డ‌తాయి. చ‌క్క‌టి స‌మ‌న్వ‌యంతో సాగే ఈ వ్య‌వ‌స్ధ అస్త‌వ్య‌స్ధ‌మైతే జీవ‌న‌శైలి వ్యాధులు త‌లెత్తుతాయి. ఇక ప్ర‌పంచ‌వ్యాప్తంగా జీవ‌న‌శైలి వ్యాధుల్లో అత్యంత అధిక జ‌నాభాను వేధిస్తోంది మ‌ధుమేహ‌మ‌ని నిపుణులు చెబుతున్నారు. ఇక మ‌ధుమేహంతో పాటు ఊబ‌కాయం, గౌచ‌ర్ వ్యాధి, ఫెనీల్కిటోనురియ‌, మ్యాపిల్ సిర‌ప్ యూరిన్ డిసీజ్‌, హెమోక్రోమ‌టోసిస్ వంటి వ్యాధులు వెంటాడ‌తాయి. ఈ…

Read More

GMR Infrastructure Limited, in a consortium, secured the Hyderabad-Vijayawada highway project on a Build, Operate, and Transfer (Toll) basis through an international competitive bidding process. Updated On – 8 February 2024, 03:50 PM Hyderabad: The Hyderabad-Vijayawada highway witnessed a notable surge in average daily traffic during the third quarter of the financial year 2023-2024, according to a recent financial report released by GMR Power and Urban Infra Ltd. (GPUIL). The report revealed that the average daily traffic on the Hyderabad-Vijayawada highway increased by 5.9 percent year-over-year (YoY) from October to December 2023. GMR Infrastructure Limited, in…

Read More

ప్రజావాణి గురించి అర్థ సత్యాలు గవర్నర్ నోట చెప్పించారని ఆరోపించారు మాజీ మంత్రి హరీశ్ రావు. గవర్నర్ ప్రసంగం అనేది విజన్ డాక్యుమెంట్ లాగా చూస్తాం.. కానీ పేలవంగా ఉందన్నారు. హామీల అమలు కోసం ఎదురుచూస్తున్న ప్రజలకు నిరాశ మిగిల్చిందన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ లో మాట్లాడిన  హరీశ్ రావు..వృద్దులు, వికలాంగులకు, ఆసరా పింఛన్ దారులకు, మహిళలకు నిరాశ కల్గించింది. పంటకు బోనస్ గురించి మాట్లాడక పోవడం వల్ల రైతాంగానికి నిరాశ మిగిల్చింది. ప్రజలకు ఏలాంటి విశ్వాసం కల్పించలేదు. పల్లెలు, పట్టణాల అభివృద్ధి గురించి మాట్లాడలేదు. మేనిఫెస్టో అంశాల గురించి ఎక్కడా చెప్పలేదు. నిరుద్యోగ భృతి గురించి చెప్పలేదు. ప్రజా వాణి తుస్సుమంది. సీఎం ప్రతి రోజూ వినతులు స్వీకరిస్తారు అన్నారు. మంత్రులు, ఐఎఎస్ లు లేరు. చివరకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు దరఖాస్తులు తీసుకుంటున్నారు. ప్రజావాణి గురించి అర్థ సత్యాలు గవర్నర్ నోట చెప్పించారని అన్నారు హరీశ్ రావు. ఆరు…

Read More

Cricketers Love Story : వాలెంటైన్స్ డే.. ప్రేమ ప‌క్షులకు ఎంతో ముఖ్య‌మైన రోజు. అందుకే ఫిబ్ర‌వరి నెల రెండో వారంలో ఒక్కో రోజుకి ఒక్కో ప్ర‌త్యేకత ఉంటుంది. ఫిబ్ర‌వ‌రి 8 ని ప్ర‌పోజ్ డే (Propose Day)గా పిలుస్తారు. మ‌రి టీమిండియా ఆట‌గాళ్లు రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా… February 8, 2024 / 03:56 PM IST Cricketers Love Story : వాలెంటైన్స్ డే.. ప్రేమ ప‌క్షులకు ఎంతో ముఖ్య‌మైన రోజు. అందుకే ఫిబ్ర‌వరి నెల రెండో వారంలో ఒక్కో రోజుకి ఒక్కో ప్ర‌త్యేకత ఉంటుంది. ఫిబ్ర‌వ‌రి 8 ని ప్ర‌పోజ్ డే (Propose Day)గా పిలుస్తారు. ఈ రోజున చాలామంది త‌మ ప్రేయ‌సికి త‌మ స్ట‌యిల్లో ప్ర‌పోజ్ చేస్తారు. మ‌రి టీమిండియా ఆట‌గాళ్లు రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, య‌జ్వేంద్ర చాహ‌ల్‌.. గర్ల్ ఫ్రెండ్స్‌కి ఎలా త‌మ ప్రేమ‌ను తెలియ‌జేశారో…

Read More

Rahul Gandhi, while making a brief speech here on the third and concluding day of his ‘Bharat Jodo Nyay Yatra’ in Odisha, said Modi “was born in a family that belonged to the general caste”. Updated On – 8 February 2024, 02:59 PM Photo: Screen-grabbed from X. Jharsuguda: Congress leader Rahul Gandhi on Thursday claimed that Prime Minister Narendra Modi was not born in an Other Backward Class family, and he is “misleading” people by identifying himself as an OBC. Gandhi, while making a brief speech here on the third and concluding day of his ‘Bharat…

Read More

అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడైనా నిజాలు చెప్పాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ కవిత. ఇవాళ(గురువారం) తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్సీ కవత..స్టాఫ్ నర్స్, పోలీస్ కానిస్టేబుల్ నియామకాలు చేపట్టడంతో పాటు మినీ అంగన్ వాడీలను బీఆర్ఎస్ ప్రభుత్వమే అప్ గ్రేడ్  చేసిందని, కానీ ఇప్పుడు తాము నియామకపత్రాలు ఇస్తామంటున్నారని తప్పుబట్టారు. కేసీఆర్ చేసిన పనులు తామే చేస్తున్నామని చెప్పకుంటుంటే ఇక ప్రజలు అధికారం ఎందుకిచ్చినట్లని అడిగారు. ప్రజలు అధికారమిచ్చినప్పుడు కొత్త పనులు, ప్రజలకు పనికివచ్చే పనులు చేయాలని సూచించారు. ఈ ఏడాది డిసెంబరులోగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు కేవలం 60 మాత్రమే కొత్త ఉద్యోగాలను నోటిఫై చేసిందని ప్రస్తావించారు. గతంలో కేసీఆర్ నోటిఫై చేసిన ఉద్యోగాలను ఇప్పుడు ఇస్తున్నారని చెప్పారు. చేయని పనులు చేస్తున్నామని చెప్పడం మానేయాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించారు. సింగరేణి…

Read More

couple’s fight | భార్యాభర్తల మధ్య గొడవ (couple’s fight) ఆపేందుకు ఒక వ్యక్తి ప్రయత్నించాడు. అయితే ఆగ్రహంతో మహిళ భర్తను హత్య చేశాడు. పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్‌ చేశారు. February 8, 2024 / 02:56 PM IST చెన్నై: భార్యాభర్తల మధ్య గొడవ (couple’s fight) ఆపేందుకు ఒక వ్యక్తి ప్రయత్నించాడు. అయితే ఆగ్రహంతో మహిళ భర్తను హత్య చేశాడు. పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్‌ చేశారు. తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో ఈ సంఘటన జరిగింది. పొల్లాచ్చికి చెందిన 59 ఏళ్ల రాధాకృష్ణన్, 48 ఏళ్ల భార్య సరస్వతి మంగళవారం రాత్రి గొడవపడ్డారు. భూమి అమ్మకానికి సంబంధించి దంపతుల మధ్య వాగ్వాదం జరిగింది. కాగా, రాధాకృష్ణన్‌కు చెందిన భూమిని లీజుకు తీసుకుని కోళ్ల ఫారాన్ని నడుపుతున్న 36 ఏళ్ల శివకుమార్ జోక్యం చేసుకున్నాడు. భార్యాభర్తల మధ్య గొడవను ఆపేందుకు ప్రయత్నించాడు. అయితే రాధాకృష్ణన్‌ కొడవలితో శివకుమార్‌పై దాడి…

Read More

The think tank pinned the blame on an article written by the actor and deemed it as damaging to the cause. Published Date – 8 February 2024, 01:55 PM Rowan Atkinson Mumbai: ‘Mr Bean’ actor Rowan Atkinson has been blamed for the slump in the sale of electric cars in the UK. The actor was name checked in the House of Lords, upper house of the Parliament of the United Kingdom, recently during its environment and climate change committee meeting. During the meeting, the think tank Green Alliance presented its views on the main obstacles faced…

Read More

అత్యంత కీలకమైన విద్యుత్తు సంస్థలో నలుగురు డైరెక్టర్లను ప్రభుత్వం నియమిస్తే అందులో ముగ్గురు ఆంధ్రా అధికారులే ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ కవిత. నందకుమార్, నర్సింలు, సుధా మాధూరి ని డైరెక్టర్లుగా నియమించారని తెలిపారు. తెలంగాణకు చెందిన ఏడుగురు సీనియర్ అధికారులను పక్కనబెట్టి ధర్మాధికారి కమిషన్ నివేదికను సాకుగా చూపించి ఆంధ్ర వాళ్లను నియమించారని,  తెలంగాణ ప్రయోజనాలపై వాళ్లకు ఏం ఆసక్తి ఉంటుందని ప్రశ్నించారు. “కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఒక్క నిమిషమైన కరెంటు పోయిందా ?  హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దాలనుకున్న దగ్గర 3-4 గంటలు కరెంటు పోతుందంటే… దీని వెనుక ఆంధ్రా కుట్ర లేదా ? మీలో ఉన్న పచ్చరక్తం మీ చేత ఈ పని చేపించడం లేదా ? ” అని అని ప్రశ్నించారు. ఈ ముగ్గురు డైరెక్టర్లను తొలగించి వారి స్థానంలో తెలంగాణ వారిని నియమించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి సలహాదారులే ఉండవద్దని కోర్టుల్లో బీఆర్ఎస్…

Read More