Author: Telanganapress

ఏపీ అసెంబ్లీ వద్ద తీవ్ర ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. అసెంబ్లీ ముట్టడికి సర్పంచులు యత్నించారు. దీంతో వారిని అడ్డుకున్న పోలీసులు లాఠీఛార్జీ చేశారు. సర్పంచుల సంఘం, పంచాయతీరాజ్ ఛాంబర్ ఆధ్వర్యంలో చలో అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. పోలీసులను దాటుకుని అసెంబ్లీ వరకు సర్పంచులు చొచ్చుకుపోయారు. తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్ర నినాదాలు చేశారు. ఆర్థిక సంఘం నిధులను ప్రభుత్వం దారిమళ్లించిందంటూ ఆగ్రహం వ్యకం చేశారు సర్పంచులు. వెంటనే ఈ విధులను విడుదల చేయాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ డిమాండ్ చేశారు. ఉపాధి హామీ నిధులను చట్టప్రకారం పంచాయతీలకు ఇవ్వాలని వారు కోరారు. దీంతో పోలీసులు సర్పంచులను అడ్డుకున్నారు. లాఠీలతో కొడుతూ ఈడ్చుకుంటూ బయటకు తోసేశారు. ఇది కూడా చదవండి: ఎల్ఐసీ నుంచి అదిరే ప్లాన్..డబుల్ బెనిఫిట్స్.. నేటి నుంచే షురూ! Source link

Read More

Layoffs 2024 | ప్రపంచవ్యాప్తంగా టెక్‌ రంగంలో లేఆఫ్స్‌ పర్వం కొనసాగుతోంది. 2023లో టెక్ దిగ్గజాల‌తో పాటు స్టార్టప్‌లు సైతం ఎడాపెడా మాస్ లేఆఫ్స్‌కు తెగ‌బ‌డ్డాయి. ఇక కొత్త ఏడాది సైతం టెకీల‌పై లేఆఫ్స్ క‌త్తి వేలాడుతోంది. 2024లో అడుగుపెట్టామో లేదో తొలి మాసంలోనే వేల సంఖ్యలో ఉద్యోగులు కొలువులను కోల్పోయారు. February 6, 2024 / 11:55 AM IST Layoffs 2024 | ప్రపంచవ్యాప్తంగా టెక్‌ రంగంలో లేఆఫ్స్‌ పర్వం కొనసాగుతోంది. ఏడాది కాలంగా గూగుల్ (Google) , మైక్రోసాఫ్ట్ (Microsoft), అమెజాన్ (Amazon), ట్విట్టర్ (Twitter)‌, లింక్డిన్‌ (LinkedIn), మెటా (Meta) వంటి టెక్ దిగ్గజాలు (tech Companies) ఒకదాని తర్వాత ఒకటి సంస్థలోని ఉద్యోగులను తొలగించాయి. విడతల వారీగా ఉద్యోగులను ఇంటికి సాగనంపాయి. 2023లో టెక్ దిగ్గజాల‌తో పాటు స్టార్టప్‌లు సైతం ఎడాపెడా మాస్ లేఆఫ్స్‌కు తెగ‌బ‌డ్డాయి. ఇక కొత్త ఏడాది సైతం టెకీల‌పై లేఆఫ్స్…

Read More

The incident occurred on Monday night in Cheenepalli village in KV Palle mandal when Red Sanders Anti-Smuggling Task Force was conducting a search operation following information about smuggling of red sander in the area. Published Date – 6 February 2024, 11:05 AM Task Force Cop Ganesh Chittoor: Red sander smugglers killed a constable in Andhra Pradesh’s Annamayya district when police were conducting a search operation. The incident occurred on Monday night in Cheenepalli village in KV Palle mandal when Red Sanders Anti-Smuggling Task Force was conducting a search operation following information about smuggling of red sander…

Read More

సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు ఎమ్మెల్సీ కవిత. కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి తెలంగాణ సాధించిన కేసీఆర్ పై అసభ్య పదజాలం ప్రయోగించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై పోలీసులు ముందుగా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే న్యాయస్థానాలను ఆశ్రయించాల్సి ఉంటుందని హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యే, దళిత బిడ్డ బాల్క సుమన్ పై సర్కార్ ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టువంటివదని కవిత ట్విట్టర్ ద్వారా మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే , దళిత బిడ్డ బాల్క సుమన్ పై ప్రభుత్వం ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు. నాడు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అవలంభించిన విధానాలనే నేడు తెలంగాణలో ఉన్న ఢిల్లీ రిమోట్ కంట్రోల్ పాలన కూడా అవలంభించడం రాచరిక వ్యవస్థను తలపిస్తుంది.… — Kavitha Kalvakuntla (@RaoKavitha) February 6, 2024 ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి విధానాలు…

Read More

IPL 2024 : ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ 17వ సీజ‌న్(IPL 2024)కు ఇంకా దాదాపు నెల రోజులే ఉంది. దాంతో, అన్ని ఫ్రాంచైజీలు వ్యూహాల‌పై క‌స‌ర‌త్తులు చేస్తున్నాయి. మాజీ చాంపియ‌న్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్(Sun Risers Hyderabad) ఈసారి టైటిల్ కొట్ట‌డ‌మే ల‌క్ష్యంగా.. February 6, 2024 / 10:53 AM IST IPL 2024 : ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ 17వ సీజ‌న్(IPL 2024)కు ఇంకా దాదాపు నెల రోజులే ఉంది. దాంతో, అన్ని ఫ్రాంచైజీలు వ్యూహాల‌పై క‌స‌ర‌త్తులు చేస్తున్నాయి. మాజీ చాంపియ‌న్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్(Sun Risers Hyderabad) ఈసారి టైటిల్ కొట్ట‌డ‌మే ల‌క్ష్యంగా బ‌రిలోకి దిగ‌నుంది. 16వ సీజ‌న్ వైఫ‌ల్యంతో మేల్కొన్న ఎస్ఆర్‌హెచ్‌ మేనేజ్‌మెంట్ ఇప్ప‌టికే హెడ్‌కోచ్‌ను మార్చేసింది. అంతేకాదు 17వ సీజ‌న్‌లో హైద‌రాబాద్ కొత్త కెప్టెన్‌తో ఆడ‌నుందనే వార్త‌లు వినిపిస్తున్నాయి. 16వ సీజ‌న్‌లో సార‌థిగా వ్య‌వ‌హ‌రించిన‌ ఎడెన్ మ‌ర్క్‌ర‌మ్‌(Aiden Markram)పై వేటు ప‌డే చాన్స్ ఉంది. అదే జ‌రిగితే..…

Read More

According to local people, the sloth bear emerged from the nearby hillocks and tried to enter a house near Hanuman temple in Manakondur around 4 am. Published Date – 6 February 2024, 10:06 AM Representational Image. Karimnagar: A sloth bear strolled into residential localities in Manakondur mandal headquarters on Tuesday early morning. According to local people, the sloth bear emerged from the nearby hillocks and tried to enter a house near Hanuman temple in Manakondur around 4 am. As street dogs chased it away, the bear ran away from the spot and entered onto the Karimnagar-Warangal…

Read More

రాష్ట్రంలో గృహజ్యోతి పథకం అమలు కోసం సర్యార్ చర్యలు చేపట్టింది. 200 యూనిట్ల వరకు విద్యుత్తును ఫ్రీగా ఇచ్చేందుకు మంగళవారం నుంచి క్షేత్రస్థాయిలో లబ్దిదారులను గుర్తించే పనిని చేపట్టనుంది విద్యుత్ శాఖ . ప్రతినెలా మొదటివారం నుంచి పదిరోజులపాటు మీటర్ రీడింగ్ తీసే సిబ్బందితోనే లబ్దిదారులను గుర్తించాలని విద్యుత్ శాఖ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఇంటింటికి వచ్చి కరెంటు మీటర్ రీడింగ్ తీసే సిబ్బంది ఇంటి యజమానుల నుంచి రేషన్ కార్డు, ఆధార్ కార్డు నెంబర్లతోపాటు మొబైల్ నెంబర్ కూడా తీసుకుని రీడింగ్ కోసం తీసుకువచ్చిన హ్యాండ్ హెల్త్ మిషన్ లో నమోదు చేస్తారు. మంగళవారం ఉదయం 9గంటలకల్లా దాని సాఫ్ట్ వేర్ లో మార్పులు చేసి క్షేత్ర స్థాయిలో రీడింగ్ కోసం వెళ్లనున్నారు. అయితే గృహజ్యోతి జ్యోతిపై ప్రజల్లో గందరగోళం నెలకొంది. సర్కార్ కచ్చితమైన మార్గదర్శకాలు విడుదల చేయలేదు. దీంతో ప్రజల్లో ఎన్నో అపోహలు ఏర్పడుతున్నాయి. రేషన్ కార్డు ఉన్నవారికే…

Read More

న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వ‌ద్ద ప‌నిచేస్తున్న ప‌ర్స‌న‌ల్ సెక్ర‌ట‌రీ ఇంట్లో ఇవాళ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్(Enforcement Directorate) సోదాలు చేస్తోంది. సుమారు 10 ప్ర‌దేశాల్లో ఆ త‌నిఖీలు జ‌రుగుతున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీతో లింకు ఉన్న ప్ర‌దేశాల్లోనూ ఇవాళ సోదాలు జ‌రుగుతున్నాయి. మ‌నీల్యాండరింగ్ కేసులో ఈ త‌నిఖీలు జ‌రుగుతున్న‌ట్లు ప్ర‌భుత్వ వ‌ర్గాల ద్వారా తెలుస్తోంది. ప‌ర్స‌న‌ల్ సెక్ర‌ట‌రీ బిబ‌వ్ కుమార్‌తో పాటు ఢిల్లీ జ‌ల బోర్డు స‌భ్యుడు శాలాబ్ కుమార్ ఇండ్ల‌ల్లోనూ ఈడీ ఆఫీస‌ర్లు త‌నిఖీలు నిర్వ‌హిస్తున్నారు. దేశ రాజ‌ధాని ఢిల్లీలోనే 10 ప్ర‌దేశాల్లో త‌నిఖీలు చేప‌డుతున్నారు. భారీ స్థాయిలో జ‌రిగిన ఆర్థిక అవ‌క‌త‌వ‌క‌ల‌తో లింకున్న కేసులో ఈడీ తన ద‌ర్యాప్తు కొన‌సాగిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీ స‌న్నిహితుల ఇండ్ల‌ల్లోనూ ఈడీ త‌నిఖీలు నిర్వ‌హిస్తోంది. అధికారుల‌తో పాటు రాజ‌కీయ పార్టీతో లింకున్న కోణంలోనూ విచార‌ణ జ‌రుగుతున్న‌ది. Source link

Read More

“Negligence will not be tolerated,” Deputy Chief Minister Brajesh Pathak said. Updated On – 6 February 2024, 09:03 AM Lucknow:  Deputy Chief Minister Brajesh Pathak, who also holds the health portfolio, has said that the state government has initiated the process of dismissing 774 doctors who have remained absent from work. “Negligence will not be tolerated,” Pathak said. He said that the condition of health services in UP before 2017 is not hidden from anyone. “Doctors did not go to the hospital. There was a shortage of medicines and the machines did not work,” he said,…

Read More

బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్..నేడు తెలంగాణ భవన్ కు రానున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత మొదటిసారిగా పార్టీకార్యాలయానికి కేసీఆర్ వస్తున్నారు. దీని కోసం బీఆర్ఎస్ నేతలు, నాయకులు అన్ని ఏర్పాట్లు చేశారు. తుంటి ఎముక శస్త్ర చికిత్స తర్వాత దాదాపు రెండు నెలలుగా పార్టీ వ్యవహారాలకుదూరంగా ఉన్న కేసీఆర్ ఈమధ్యే రంగంలోకి దిగారు. తెలంగాణ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు. పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులతో కలిసి అసెంబ్లీలో స్పీకర్ ముందు ప్రమాణం చేశారు. చాలా రోజుల తర్వాత కేసీఆర్ ఇప్పుడు రంగంలోకి దిగుతున్నారు. కృష్ణా నది జలాల వినియోగం, ప్రాజెక్టుల నిర్వహణ కేంద్రానికి అప్పగించడంపై వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ముఖ్య నాయకుకలతో కేసీఆర్ ఈరోజు తెలంగాణ భవన్ లో సమావేశం అవుతున్నారు. ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతను కేంద్రానికి అప్పగించడాన్ని బీఆర్ఎస్ వ్యతిరేకిస్తోంది. కాంగ్రెస్ రైతు వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించేందుకు…

Read More