Author: Telanganapress

భద్రాద్రి కొత్తగూడెం జల్లా ఇల్లందు మున్సిపాలిటీల్లో పొలిటికల్ హైటెన్షన్ నెలకొంది. ఇల్లెందు మున్సిపల్ చైర్మన్ పై సోమవారం అవిశ్వాసం ప్రత్యేక మీటింగ్ జరగనుంది. చైర్మన్ దుమ్మాలపాటి వెంకటేశ్వరారావుపై బీఆర్ఎస్ కౌన్సిలర్లు పెట్టిన అవిశ్వాసం కీలక మలుపు తిరుగుతోంది. కౌన్సిలర్లను కిడ్నాప్ చేసేందుకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు యత్నించారు. హైకోర్టు ఆదేశాలను లెక్కచేయకుండా పోలీసులు ఓవరాక్షన్ చేస్తున్నారని నేతలు మండిపడుతున్నారు. అధికారిక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు 144 సెక్షన్ వర్తించనట్లు పోలీసులు ప్రవర్తిస్తుండటంపై బీఆర్ఎస్ కార్యకర్తలు ఫైర్ అయ్యారు. ఒక సిపిఐ, ఇద్దరూ బీఆర్ఎస్ కౌన్సిలర్లను కిడ్నాప్ చేసేందుకు కాంగ్రెస్ నాయకులు ప్రయత్నం చేశారు. వారిని అడ్డుకోవడంతో రెచ్చిపోయిన కాంగ్రెస్ కార్యకర్తలు ఎంపీడీవో కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. కార్యాలయం అద్దాలను ధ్వంసం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇరు వర్గాలను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ఇది కూడా చదవండి: యూపీలో ఘోరరోడ్డు ప్రమాదం.. కారు డ్రైన్‌లో పడి ఆరుగురు…

Read More

CM Revanth Reddy | బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అనుచిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్ శ్రేణుల కన్నెర్రజేశారు. February 5, 2024 / 03:28 PM IST యాదాద్రి భువనగిరి : బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అనుచిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్ శ్రేణుల కన్నెర్రజేశారు. గౌరవ ప్రదమైన హోదాలో ఉండి గల్లీ లీడర్‌గా మాట్లాడటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం భువనగిరి(Bhuvanagiri) పట్టణంలో ప్రిన్స్ కార్నర్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ(Effigy) దహనం చేశారు. రేవంత్‌రెడ్డి డౌన్ డౌన్ అని నినాదాలు చేశారు. పాలన చేతకాని కాంగ్రెస్‌ ప్రభుత్వం బీఆర్‌ఎస్‌, కేసీఆర్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్‌ పాలనలో నాడు తెలంగాణ దేశంలోనే నెంబర్‌ వన్‌గా రాష్ట్రంగా నిలిస్తే కాంగ్రెస్‌ పాలనలో రెండు నెలులు గడవకముందే ప్రజల్లో వ్యతిరేకత మొదలైందన్నారు. అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.…

Read More

According to a press release by the Ministry of Electronics and IT, the momentous occasion took place during the launch event of the “Digital India FutureLABS Summit 2024” held at IIIT-Delhi. Published Date – 5 February 2024, 02:35 PM New Delhi: In a move towards fostering innovation and advancing technology, the Ministry of Electronics & IT (MeitY) has successfully transferred the Smart Food Grain Storage System (SAFEETY) technology to M/s Paras Defense and Space Technology Ltd. According to a press release by the Ministry of Electronics and IT, the momentous occasion took place during the launch…

Read More

విశాఖ వేదికగా ఇంగ్లండ్, భారత్ మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్ లో భారత సీనియర్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ సత్తా చాటుతున్నాడు. రెండో టెస్టులో ఇప్పటివరకు మూడు వికెట్లు తీసి సరికొత్త హిస్టరీ క్రియేట్ చేశాడు. ఇంగ్లండ్ పై టెస్టు క్రికెట్ లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా అశ్విన్ రికార్డును తన పేరుమీద క్రియేట్ చేశాడు. లెజెండరీ లెగ్ స్పిన్నర్ భగవత్ చంద్రశేఖర్ ను అశ్విన్ అధిగమించాడు. విశాఖలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏసీఏ, వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో ఇంగ్లండ్ తో జరుగుతున్న భారత్ రెండో టెస్టులో నాలుగవ రోజు రవిచంద్రన్ అశ్విన్ ఈ రికార్డును క్రియేట్ చేశాడు. టెస్ట్ మ్యాచ్ కు ముందు అశ్విన్ రికార్డును బద్దలు కొట్టేందుకు రెండు వికెట్ల దూరంలో ఉన్నాడు. తొలి ఇన్నింగ్స్ లో ఒక్క వికెట్ తీయకపోయినప్పటికీ..రెండో ఇన్నింగ్స్ లో ఇప్పటివరకు ముగ్గురు ఇంగ్లండ్ ప్లేయర్స్ ను పెవిలియన్…

Read More

Champai Soren | జార్ఖండ్ అసెంబ్లీలో నిర్వ‌హించిన‌ విశ్వాస ప‌రీక్ష‌లో చంపై సోరెన్ ప్ర‌భుత్వం నెగ్గింది. విశ్వాస ప‌రీక్ష‌కు అనుకూలంగా 47 ఓట్లు, వ్య‌తిరేకంగా 29 ఓట్లు పోల‌య్యాయి. February 5, 2024 / 02:34 PM IST Champai Soren | రాంచీ : జార్ఖండ్ అసెంబ్లీలో నిర్వ‌హించిన‌ విశ్వాస ప‌రీక్ష‌లో చంపై సోరెన్ ప్ర‌భుత్వం నెగ్గింది. విశ్వాస ప‌రీక్ష‌కు అనుకూలంగా 47 ఓట్లు, వ్య‌తిరేకంగా 29 ఓట్లు పోల‌య్యాయి. ఈ మేర‌కు చంపై సోరెన్ విశ్వాస ప‌రీక్ష‌లో నెగ్గిన‌ట్లు జార్ఖండ్ గ‌వ‌ర్న‌ర్ సీపీ రాధాకృష్ణ‌న్ ప్ర‌క‌టించారు. అనంత‌రం చంపై సోరెన్‌కు శుభాకాంక్ష‌లు తెలుపుతూ హ‌ర్ష‌ధ్వానాలు మోగించారు. విశ్వాస ప‌రీక్ష ముగిసిన అనంత‌రం అసెంబ్లీ వాయిదా ప‌డింది. మ‌ళ్లీ మంగ‌ళ‌వారం స‌భ ప్రారంభం కానుంది. Source link

Read More

The number of daily cases had dropped to double-digits till December 5, but cases had begun to increase after emergence of a new variant and cold weather conditions. Updated On – 5 February 2024, 01:38 PM New Delhi: India saw a single-day rise of 122 cases of COVID-19, while the number of active cases of the infection was recorded at 1,522, the health ministry said on Monday.No deaths have been reported in a span of 24 hours, according to the ministry’s data updated at 8 am. The number of daily cases had dropped to double-digits till…

Read More

ఏపీ అసెంబ్లీ సమావేశాలు షురూ అయ్యాయి. అసెంబ్లీలో ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. రాష్ట్రంలో జరిగిన డెవలప్ గురించి గవర్నర్ ప్రసంగించారు. విజయవాడలో బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించామని..సాంఘిక న్యాయం, సమానత్వం కోసం మా ప్రభుత్వం పనిచేస్తోందని గవర్నర్ తెలిపారు. ప్రభుత్వం ఇప్పటివరకు 4బడ్జెట్లు ప్రవేశపెట్టిందని.. ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేసిందన్నారు. రైతుల, యువత, నేత కార్మికులు, వృద్ధులు, మహిళలు ఆర్ధికంగా లబ్ధిపొందారని గవర్నర్ ప్రసంగించారు. అధికారంలోకి రాగానే విద్యపై ప్రత్యేక ఫోకస్ పెట్టామన్నారు. ఏపీలో మానవాభివృద్ధికి సూచిక ప్రమాణాలను పెంచేందుకు నవరత్నాలు ప్రారంభించామన్నారు. పేదపిల్లలకు గ్లోబల్ ఎడ్యుకేషన్ అందిస్తున్నామని అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగించారు. ఇది కూడా చదవండి: ఇల్లందులో పొలిటికల్ హై టెన్షన్.. మున్సిపాలిటీ అవిశ్వాసంలో హైడ్రామా!! Source link

Read More

Gobi Manchurian | ‘గోబీ మంచూరియన్‌’ (Gobi Manchurian) ఈ ఫుడ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీన్ని ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండరు. అయితే, ఇంతటి పాపులర్‌ ఫుడ్‌పై భారత్‌లోని ఓ నగరం యుద్ధం ప్రకటించింది. గోబీని పూర్తిగా నిషేధించింది (Banned Gobi). February 5, 2024 / 01:32 PM IST Gobi Manchurian | ‘గోబీ మంచూరియన్‌’ (Gobi Manchurian) ఈ ఫుడ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీన్ని ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండరు. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకూ లొట్టలేసుకొని ఆరగించేస్తుంటారు. సాయంత్రం కాగానే గోబీ బండ్ల దగ్గర వాలిపోతుంటారు. ఈ వంటకం ఆరోగ్యానికి హానికరం అని తెలిసి కూడా తినకుండా మానరు. అయితే, ఇంతటి పాపులర్‌ ఫుడ్‌పై భారత్‌లోని ఓ నగరం యుద్ధం ప్రకటించింది. గోబీని పూర్తిగా నిషేధించింది (Banned Gobi). ఆ నగరం ఏదో కాదండి…

Read More

A man named Raj Bhagat successfully recovered his father’s stolen phone and belongings using Google Maps after they were snatched on a moving train. Updated On – 5 February 2024, 12:39 PM Hyderabad: Enabling location sharing with family members can be instrumental in recovering a lost phone. In a specific instance, sharing location information with a son played a crucial role in helping a father to get his stolen phone. A man named Raj Bhagat successfully recovered his father’s stolen phone and belongings using Google Maps after they were snatched on a moving train. His father…

Read More

ఆర్థిక కష్టాలతో కొట్టుమిట్టాడుతున్న ప్రముఖ ఎడ్ టెక్ సంస్థ బైజూస్ తమ ఉద్యోగులకు జనవరి నెల వేతనాలను చెల్లించింది. రుణాలు, వడ్డీల చెల్లింపులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ సంస్థ..వేతనాలు చెల్లించేందుకు ఎంతో శ్రమించాల్సి వచ్చినట్లు సీఈవో రవీంద్రన్ స్వయంగా వెల్లడించారు. సోమవారం వరకు వేతనాలు అందుతాయని మీకు సమాచారం అందిందని తెలుసు. మీలో చాలా మంది నా పరిస్థితిని అర్థం చేసుకుని మరికొంతకాలమైనా వేచి ఉంటామని లేఖ రాశారు. కానీ సోమవారం వరకు ఎదురుచూడాల్సిన అవసరంలేదు. వేతనాలు చెల్లించడానికి గత కొన్ని నెలలుగా నేను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు. చట్టబద్దంగా అర్హత కలిగిన వేతనాన్ని మీరు వచ్చేలా చూసుకోవడానికి ఈసారి మరింత పోరాడాల్సి వచ్చింది. ప్రతిఒక్కరూ త్యాగాలు చేశారు. ఊహించని నిర్ణయాలు మీరు తీసుకున్నారు. ఈ యుద్ధంలో అందరూ ఎంతోకొంత అలసిపోయారు. కానీ ఎవరూ మధ్యలో నుంచి తప్పుకోలేదు. మనం నిర్మించుకున్న దానిపై మనకున్న నమ్మకమే దీనికి కారణం.…

Read More