Author: Telanganapress

This type of cancer is not only preventable but also treatable, especially when identified in its early stages. Regular screenings, HPV vaccination, and lifestyle choices are pivotal in minimizing the risk of cervical cancer. Updated On – 2 February 2024, 05:15 PM Hyderabad: Cervical cancer is a type of cancer that occurs in the cells of the cervix, the lower part of the uterus that connects to the vagina. It is a significant health concern for women worldwide, but with early detection and prevention measures, the impact of cervical cancer can be reduced. Cervical cancer is…

Read More

ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మించిన ఇళ్లను కూల్చివేయడానికి వెళ్లిన అధికారుల మీద స్థానికులు దాడిచేశారు. సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మండలం పటేల్ గూడలో ఎటువంటి అనుమతులు కొంతమంది ఇండ్లు నిర్మించారు. విషయం దృష్టికి రావడంతో అధికారులు వెళ్లి ఇళ్ల కూల్చివేత మొదలుపెట్టారు. అయితే ఆ ఇండ్ల యజమానులు స్థానికులతో కలిసి అధికారులపై రాళ్లదాడికి యత్నించారు. Read Also: రూ. 29లకే కేజీ బియ్యం.. ఈ-కామర్స్‌ ప్లాట్‌ఫామ్స్‌లో కూడా లభ్యం ప్రత్యేక అధికారి రాజ్ కుమార్ ఆధ్వర్యంలో అధికారులు పోలీసుల భద్రత తీసుకుని ఓ వెంచర్లో అక్రమంగా నిర్మించిన ఆరు ఇళ్లను పాక్షికంగా కూల్చివేశారు. ఈ ఇండ్ల గురించి ఐదు రోజులుగా పంచాయతీ అధికారులు వివరణ కోరినా వెంచర్ యజమానులు స్పందించలేదు. దాంతో అధికారులు కూల్చివేతలకు దిగారు. Source link

Read More

Rahul Gandhi | అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ, శివసేన షిండే వర్గంలో చేరిన మిలింద్‌పై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ మండిపడ్డారు. అలాంటి వ్యక్తులు కాంగ్రెస్‌ పార్టీని వీడాలని అన్నారు. భారత్ జోడో న్యాయ్ యాత్ర సందర్భంగా పశ్చిమ బెంగాల్‌లో ‘డిజిటల్ మీడియా వారియర్స్’తో ఆయన మాట్లాడారు. February 2, 2024 / 05:17 PM IST న్యూఢిల్లీ: అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ, శివసేన షిండే వర్గంలో చేరిన మిలింద్‌పై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) మండిపడ్డారు. అలాంటి వ్యక్తులు కాంగ్రెస్‌ పార్టీని వీడాలని అన్నారు. భారత్ జోడో న్యాయ్ యాత్ర సందర్భంగా పశ్చిమ బెంగాల్‌లో ‘డిజిటల్ మీడియా వారియర్స్’తో రాహుల్‌ గాంధీ మాట్లాడారు. ఈ వీడియోను శుక్రవారం ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. కాంగ్రెస్ పతనం, రాహుల్‌ గాంధీపై తీవ్ర స్థాయిలో మండిపడిన అస్సాం సీఎం హిమంత బిస్వా గురించి పలువురు అడిగిన…

Read More

Sunitha, alleged that the threats increased after she met Y S Sharmila, sister of A.P Chief Minister Y S Jagan Mohan Reddy recently. Published Date – 2 February 2024, 04:21 PM Hyderabad: Y S Sunitha, daughter of late Minister Y S Viveka Reddy lodged a complaint with the Cyberabad police alleging that some persons were threatening to kill her. Sunitha, alleged that the threats increased after she met Y S Sharmila, sister of A.P Chief Minister Y S Jagan Mohan Reddy recently. In her complaint, Sunitha alleged that some people are making abusive and threatening posts…

Read More

మెదక్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌ డివైడర్‌ను ఢీ కొట్టడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఇవాళ( (శుక్రవారం) కొల్చారం దగ్గర జరింది. బైక్ పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు ప్రమాద వశాత్తు డివైడర్‌ను ఢీ కొట్టారు. ఈ ప్రమాదంలో కొల్చారం మండల కేంద్రంకు చెందిన ఆరిఫ్ (55) అక్కడికక్కడే మృతి చెందగా మాజీ వార్డు సభ్యుడు మహ్మద్‌ (48) అసుపత్రికి తరలించే క్రమంలో మృతి చెందినట్లు ఎస్ఐ తెలిపారు. ఆ ఇద్దరు వ్యక్తులు కౌడిపల్లి నుంచి కొల్చారం వచ్చే క్రమంలో ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మెదక్ దవాఖానకు తరలించారు. ఈమేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: మిషన్ పార్లమెంట్.. అట్టహాసంగా బీఆర్ఎస్ సమావేశం Source link

Read More

Teen Drugged and Raped | సోషల్‌ మీడియా ద్వారా పరిచయమైన ఇద్దరు స్నేహితులు ఒక యువతిని బలవంతంగా ఒక చోటకు తీసుకెళ్లారు. డ్రగ్స్‌ కలిపిన ఆహారం తినిపించారు. మత్తులో ఉన్న ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. February 2, 2024 / 04:18 PM IST న్యూఢిల్లీ: సోషల్‌ మీడియా ద్వారా పరిచయమైన ఇద్దరు స్నేహితులు ఒక యువతిని బలవంతంగా ఒక చోటకు తీసుకెళ్లారు. డ్రగ్స్‌ కలిపిన ఆహారం తినిపించారు. మత్తులో ఉన్న ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. (Teen Drugged and Raped) దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. అంబేద్కర్‌ నగర్‌ ప్రాంతానికి చెందిన 18 ఏళ్ల యువతికి ఇద్దరు వ్యక్తులు సోషల్‌ మీడియా ద్వారా పరిచయమయ్యారు. సోమవారం మధ్యాహ్నం 1 గంటకు ఆమెకు ఫోన్‌ చేసి మదంగిర్‌లోని సిగ్నల్ కూడలికి రప్పించారు. బెదిరించి స్కూటర్‌పై ఎక్కించుకుని మాళవియా నగర్‌కు తీసుకెళ్లారు. ఆ యువతికి డ్రగ్స్‌…

Read More

The family members claimed that they had repeatedly met with the principal, urging him to take decisive action against the seniors responsible for assaulting their son. Published Date – 2 February 2024, 03:20 PM New Delhi: Scores of people, including the family members of a 12-year-old child who died nine days after being allegedly assaulted by some students of senior classes at his school in north Delhi, held a protest in front of the school gates on Friday demanding strict action against the principal. Delhi Police on Thursday had registered a culpable homicide case in connection…

Read More

యాదాద్రి జిల్లా: కేఆర్ఎంబీ (KRMB)కి సాగునీటి ప్రాజెక్టులను అప్పజెప్పి నల్గొండ జిల్లాకు కాంగ్రెస్ వాళ్లు ఉరి వేశారని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. రేవంత్ సర్కార్ నిర్లజ్జగా సాగు నీటి ప్రాజెక్టులను కేంద్రానికి ధారాదత్తం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటు ఎన్నికల  సన్నాహక సమావేశాల్లో భాగంగా భువనగిరిలో నిర్వహించిన నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ‘‘రాష్ట్రంలోబీజేపీని నిలువరించే శక్తి బీఆర్ఎస్(BRS) కే ఉంది. ఆదానినీ కౌగిలించుకున్నది కాంగ్రెస్ వాళ్లు కాదా. బీఆర్ఎస్ పార్టీ ఇద్దరు ఎమ్మెల్సీలను నామినేట్ చేస్తే గవర్నర్ అడ్డుకున్నారు. అదే కాంగ్రెస్ పంపిస్తే మాత్రం ఆమోదించారు. రూ. 3. 87 లక్షల కోట్లు అప్పు అయితే రూ. 6 లక్షల కోట్లు అప్పు అని దుష్ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టో అమలు చేయడం లేదు. నర్సుల ఉద్యోగాలు బీఆర్ఎస్ పార్టీ  ఇచ్చింది. గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇస్తాం అన్నారు.…

Read More

Anand Mahindra | వచ్చే ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన మధ్యంతర బడ్జెట్ పై ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల వేళ ప్రజాకర్షక పథకాలు ఏమీ లేకపోవడం హర్షణీయం అని కొనియాడారు. February 2, 2024 / 03:11 PM IST Anand Mahindra | కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌పై ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘అభివ్రుద్ధి దిశగా చేసే ప్రకటనలకు బడ్జెట్ మాత్రమే కాదు. ఏడాది పొడవునా ఎప్పుడైనా సందర్భానుసారంగా అవసరమైన ప్రకటనలు చేయొచ్చు. ఆర్థిక అవసరాలకనుగుణంగా ప్రణాళిక వేసుకునేందుకే బడ్జెట్ ఓ చాన్స్ కల్పిస్తుంది. ఎప్పటి నుంచో నేనూ ఇదే విషయం చెబుతున్నా’ అని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన 2024-25…

Read More

The glitch briefly hindered some traders from executing their orders and other problems, such as orders not exiting on the app. Published Date – 2 February 2024, 01:55 PM New Delhi: Several users on Friday took to X participating in the “Boycott Zerodha” trend after the company’s trading app Kite suffered consecutive tech glitches in the past few months, resulting in losses for their clients while trading. The glitch briefly hindered some traders from executing their orders and other problems, such as orders not exiting on the app. “Lost 33k in July 2023 due to Zerodha…

Read More