Author: Telanganapress

ఐసీసీ అండర్‌ -19 వరల్డ్‌ కప్‌లో భారత్‌ మరోసారి భారీ స్కోరుచేసింది. దక్షిణాఫ్రికాలోని బ్లూమ్‌ఫోంటైన్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న పోరులో మొదట బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 295 పరుగులు చేసింది. ఈ టోర్నీలో ఇదివరకే ఓ సెంచరీ, మరో అర్థ సెంచరీతో జోరుమీదున్న ముషీర్‌ ఖాన్‌.. 126 బంతుల్లో 131 పరుగులు చేసి మరోసారి చెలరేగాడు. 109 బంతుల్లో సెంచరీ పూర్తిచేసుకున్న ముషీర్‌ ఆ తర్వాత బ్యాట్‌ ఝుళిపించాడు. ఈ టోర్నీలో అతడికి ఇది రెండో శతకం కావడం గమనార్హం. ఈ టోర్నీలో మరో శతకం చేస్తే ముషీర్‌.. 2004లో శిఖర్‌ ధావన్‌ పేరిట ఉన్న మూడు సెంచరీల (అండర్‌ – 19 వరల్డ్‌ కప్‌లో) రికార్డును సమం చేస్తాడు. గ్రూప్‌ దశలో మూడు మ్యాచ్‌లను గెలిచి సూపర్‌ సిక్స్‌లో తొలి మ్యాచ్‌ ఆడుతున్న భారత్‌.. ముషీర్‌కు తోడుగా ఓపెనర్‌ ఆదర్శ్‌ సింగ్‌…

Read More

Global Corruption | ప్రపంచ అవినీతి సూచీ (Global Corruption Index) లో భారత్‌ మరింత దిగజారింది. గత ఏడాది (2022) కంటే ఈ ఏడాది (2023) ఎనిమిది స్థానాలు దిగువకు పడిపోయింది. ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్‌ రిపోర్టు ప్రకారం.. 2023 ఏడాదికిగాను మొత్తం 180 దేశాల్లో భారత్‌ 93వ స్థానంలో నిలిచింది. 2022లో భారత్‌ ర్యాంక్‌ 85గా ఉంది. January 30, 2024 / 05:59 PM IST Global Corruption: ప్రపంచ అవినీతి సూచీ (Global Corruption Index) లో భారత్‌ మరింత దిగజారింది. గత ఏడాది (2022) కంటే ఈ ఏడాది (2023) ఎనిమిది స్థానాలు దిగువకు పడిపోయింది. ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్‌ రిపోర్టు ప్రకారం.. 2023 ఏడాదికిగాను మొత్తం 180 దేశాల్లో భారత్‌ 93వ స్థానంలో నిలిచింది. 2022లో భారత్‌ ర్యాంక్‌ 85గా ఉంది. ప్రపంచంలోని వివిధ దేశాల్లో ప్రభుత్వ రంగ అవినీతి స్థాయిల ఆధారంగా ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్‌…

Read More

From being a barber to becoming a lawyer, it was a journey full of challenges for this man, who is now an inspiration to many. Published Date – 30 January 2024, 04:52 PM Yellandu (Kothagudem): From being a barber to becoming a lawyer, it was a journey full of challenges for this man, who is now an inspiration to many. The passion for the legal profession has driven 42-year-old barber, Pettugudi Dhanunjaya Rao of Yellandu town, to continue his studies and to earn a law degree. He runs a hair salon, Dhanu’s Hair Style at Govind…

Read More

ప్రముఖ నటుడు హీరో విజయ్ పొలిటికల్‌ ఎంట్రీ ఇస్తున్నారా? అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. తమిళనాడులో విజయ్ రాజకీయ పార్టీని ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నాలను ముమ్మరం చేశారని, పార్టీ అధ్యక్షుడిగా విజయ్ ఎన్నికయ్యారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎన్నికల కమిషన్‌ దగ్గర పార్టీని నమోదు చేసే ప్రక్రియ చేపడుతున్నామని ఆ పార్టీలోని కీలక సభ్యుడు ఒకరు మీడియాకు తెలిపారు. ఇటీవల జరిగిన జనరల్‌ కౌన్సిల్‌ సమావేశానికి 200 మంది సభ్యులు హాజరయ్యారని సమాచారం. ఈ సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శితోపాటు, కోశాధికారిని నియమించారు. కేంద్ర కార్యవర్గ కమిటీని ఏర్పాటు చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీ పేరు, రిజిస్ట్రేషన్‌పై నిర్ణయం తీసుకునే అధికారాన్ని పార్టీ కౌన్సిల్‌ విజయ్ కు అప్పగించించినట్లు తెలుస్తోంది. 2026లో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు విజయ్ తన రాజకీయ పార్టీని ప్రజల ముందుకు తీసుకువస్తారని ఆ వర్గాలు తెలిపాయి. ఈ పార్టీ పేరులో తమిళనాడు…

Read More

Married suicide | వరకట్న వేధింపుల(Dowry harassment)కు ఓ వివాహిత ఉరేసుకొని ఆత్మహత్య(Married suicide) చేసుకున్న ఘటన చేవెళ్ల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకున్నది. January 30, 2024 / 05:00 PM IST హైదరాబాద్‌ : వరకట్న వేధింపుల(Dowry harassment)కు ఓ వివాహిత ఉరేసుకొని ఆత్మహత్య(Married suicide) చేసుకున్న ఘటన చేవెళ్ల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకున్నది. మంగళవారం చేవెళ్ల ఎస్‌ఐ బ్రహ్మం తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్‌ జిల్లా రాకంచెర్ల గ్రామానికి చెందిన లలిత కుమార్తె జ్యోతి (23)ని చేవెళ్ల మండల పరిధిలోని ఆలూర్‌ గ్రామానికి చంద్రయ్య కుమారుడు రాజు (30)కి ఇచ్చి 18 నెలల క్రితం వివాహనం చేశారని తెలిపారు. వివాహనం అయినప్పటి నుంచి రాజు జ్యోతిని అదనంగా వరకట్నం తీసుకురావాలని వేధింపులకు గురిచేశానడని, వివాహ సమయంలోనే రాజుకు 6 తులాల బంగారం, ద్విచక్ర వాహనం, రూ.5 లక్షల నగదును ఇచ్చామని బాధితులు తెలిపారని…

Read More

Visitor visas (B1/B2) experienced a resurgence, representing the second-highest number of applications in the U.S. Mission’s history, surpassing 700,000. Published Date – 30 January 2024, 03:58 PM Hyderabad: Hyderabad, alongside Mumbai, New Delhi, and Chennai, has emerged as a global hub for student visa processing, according to the U.S. Embassy and Consulates in India. In 2023, the U.S. Embassy and Consulates in India achieved a historic milestone by processing a staggering 1.4 million U.S. visas. Demand across all visa categories saw an unprecedented 60 per cent increase compared to 2022, positioning Indians as one out of…

Read More

మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా మల్కాజిగిరి చౌరస్తాలోని గాంధీ పార్కులో మహాత్మా గాంధీ విగ్రహానికి మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని గౌతమ్ నగర్ రైల్వే ఆర్‎యూబీ నిర్మాణానికి అవసరమైన ప్రణాళికను స్థానిక కార్పొరేటర్ మేకల రామ్ యాదవ్, అధికారులతో కలిసి పరిశీలించారు. గాంధీ పార్కులో గల పశువైద్యశాలలో సమస్యలను డాక్టర్ స్వాతి ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. పార్కు తాగుబోతులకు అడ్డాగా మారిందని, నీటి సమస్య కూడా ఉందని, వాచ్‎మెన్‎ను ఏర్పాటు చేయాలని తెలిపారు. ఆస్పత్రిలో ఇద్దరం మహిళా అధికారులం మాత్రమే ఉన్నామని, అందుకే వెంటనే సెక్యూరిటీ గార్డును నియమించాలని కోరారు. ఈ సమస్యలకు త్వరలోనే పరిష్కార మార్గం చూపుతానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మేకల సునీత రాము యాదవ్, మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు రాము యాదవ్, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.…

Read More

TS High Court | గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్‌ కోదండరామ్‌, అమీర్‌ అలీఖాన్‌లను నియమించడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై రాష్ట్ర హైకోర్టు మంగళవారం కీలక ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం యథాతథ స్థితినే కొనసాగించాలని, తాము తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు కొత్త సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించవద్దని తన ఆదేశాల్లో పేర్కొన్నది January 30, 2024 / 03:55 PM IST TS High Court : గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్‌ కోదండరామ్‌, అమీర్‌ అలీఖాన్‌లను నియమించడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై రాష్ట్ర హైకోర్టు మంగళవారం కీలక ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం యథాతథ స్థితినే కొనసాగించాలని, తాము తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు కొత్త సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించవద్దని తన ఆదేశాల్లో పేర్కొన్నది. దాంతో హైకోర్టు తదుపరి ఉత్తర్వులు ఇచ్చేదాకా ప్రొఫెసర్‌ కోదండరామ్‌, అమీర్‌ అలీఖాన్‌లు ప్రమాణం చేయడానికి వీల్లేకుండా పోయింది. ఎమ్మెల్సీలుగా కోదండరామ్‌, అమీర్‌ఖాన్‌లను నియమించడాన్ని సవాల్‌ చేస్తూ…

Read More

The suspects belonged to Hyderabad, Andhra Pradesh and Uttar Pradesh. Published Date – 30 January 2024, 03:00 PM Hyderabad: The Raidurgam police nabbed a gang of eight persons on charges of posing as Crime Investigation Department officials of Andhra Pradesh and kidnapping employees of a software firm for ransom on Tuesday. The suspects belonged to Hyderabad, Andhra Pradesh and Uttar Pradesh. Police said Darshan Sugunakara Shetty, the Director of AJA ADS India Private Limited, which operates US IT recruiting and IT support and has over 40 employees work in company. One Mahendra, an advocate conspired with…

Read More

సీఐడీ అధికారులమంటూ ఐటీ కంపెనీని బెదిరించి రూ. 10 లక్షలు కాజేసిన కేటుగాళ్లను మాదాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన రాయదుర్గం పీయస్ పరిధిలోని గచ్చిబౌలిలో జరిగింది. ఈ కేసుకు సంబంధించి మాదాపూర్ డీసీపీ వినీత్ ప్రెస్ మీట్ పెట్టి అన్ని విషయాలు వెల్లడించారు. ‘గచ్చిబౌలిలో అజా యాడ్స్ అనే అమెరికన్ బేస్డ్ ఐటీ కంపెనీ ఉంది. దీన్ని దర్శన్, హరిప్రసాద్ అనే ఇద్దరు స్నేహితులు మరికొంతమందితో కలిసి నిర్వహిస్తున్నారు. అయితే ఏపీ సీఐడీ అధికారులమంటూ సోమవారం కంపెనీలోకి పది మంది వచ్చారు. మీరు మీ కంపెనీ ద్వారా చాలామందిని మోసం చేశారంటూ ఫేక్ ఐడీ కార్డులను చూపించి, బెదిరింపులకు దిగారు. అనంతరం 10 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారు. కంపెనీ మేనేజ్‌మెంట్ టీంలోని దర్శన్, హరిప్రసాద్‎లను కిడ్నాప్ చేసి హోటల్‎కి తీసుకెళ్ళారు. అక్కడ పదిలక్షల రూపాయలను తమ ఖాతాల్లోకి ట్రాన్సఫర్‌ చేయించుకున్నారు. డబ్బులు తీసుకున్న తరువాత వారిని వదిలేశారు.…

Read More