Author: Telanganapress

Rahul Gandhi : భార‌త్ జోడో న్యాయ్ యాత్ర‌ను అసోం సీఎం హిమంత బిశ్వ శ‌ర్మ అడ్డుకుంటున్నార‌ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విరుచుకుప‌డ్డారు. త‌న యాత్ర‌ను అణిచివేసేందుకు బీజేపీ చేప‌డుతున్న చ‌ర్య‌లు త‌మ పార్టీ యాత్ర‌కు ప్ర‌చారం క‌ల్పిస్తున్నాయ‌ని అన్నారు. January 23, 2024 / 06:53 PM IST Rahul Gandhi : భార‌త్ జోడో న్యాయ్ యాత్ర‌ను అసోం సీఎం హిమంత బిశ్వ శ‌ర్మ అడ్డుకుంటున్నార‌ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విరుచుకుప‌డ్డారు. త‌న యాత్ర‌ను అణిచివేసేందుకు బీజేపీ చేప‌డుతున్న చ‌ర్య‌లు త‌మ పార్టీ యాత్ర‌కు ప్ర‌చారం క‌ల్పిస్తున్నాయ‌ని అన్నారు. గువ‌హ‌టిలో రాహుల్ యాత్ర‌తో భారీగా ట్రాఫిక్ నిలిచిపోవ‌డంతో కాంగ్రెస్ నేత‌పై కేసు న‌మోదు చేయాల‌ని అసోం సీఎం హిమంత బిశ్వ శ‌ర్మ రాష్ట్ర డీజీపీకి సూచించారు. కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు మితిమీరి న‌క్స‌ల్స్ ఎత్తుగ‌డ‌ల‌కు పాల్ప‌డుతున్నార‌ని సీఎం ఆరోపించారు. దేశంలో అత్యంత అవినీతి సీఎం హిమంత శ‌ర్మేన‌ని…

Read More

She became the youngest Bollywood actor to walk the ramp. However, it was her attire that left people talking on the internet. Updated On – 23 January 2024, 06:02 PM Mumbai: Actress Ananya Panday, who has been receiving a lot of positive response to her work in the recently released streaming film ‘Kho Gaye Hum Kahan’, walked the ramp at the ongoing Paris Fashion Week. The actress turned showstopper for designer Rahul Mishra at the Paris Haute Couture Week 2024. She became the youngest Bollywood actor to walk the ramp. However, it was her attire that…

Read More

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం చోటుచేసుకున్నది. మొక్కలకు నీళ్లు పడుతుండగా ట్రాక్టర్ బోల్తా పడ్డ ఘటనలో డ్రైవర్ మృతి చెందాడు. ఈ సంఘటన గుండాల మండలం సాయనపల్లి గ్రామ పంచాయతీలో జరిగింది. ట్రాక్టర్ ట్యాంకర్ తో మొక్కలకు నీళ్లు పడుతుండగా ప్రమాదశాత్తూ ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్ రాముర్తి(32) అక్కడికక్కడే మృతి చెందాడని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. Also Read.. బీడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్స్: మ‌ళ్లీ వ‌రల్డ్ నంబ‌ర్ 1గా సాత్విక్, చిరాగ్ జోడీ The post మొక్కలకు నీళ్లు పడుతుండగా.. ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్ మృతి appeared first on tnewstelugu.com. Source link

Read More

Ram Setu | దేశంలో పర్యాటక రంగాన్ని పెంచేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నది. ఇందులో భాగంగా భారత్‌-శ్రీలంక మధ్య కొత్తగా వంతెనను నిర్మించాలని కేంద్రం ప్రభుత్వం యోచిస్తున్నది. January 23, 2024 / 05:56 PM IST Ram Setu | దేశంలో పర్యాటక రంగాన్ని పెంచేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నది. ఇందులో భాగంగా భారత్‌-శ్రీలంక మధ్య కొత్తగా వంతెనను నిర్మించాలని కేంద్రం ప్రభుత్వం యోచిస్తున్నది. ఈ వంతెనను భారత్‌లోని ధనుష్కోడి నుంచి శ్రీలంకలోని తలైమన్నార్‌ను కలిపేలా ఈ వంతెన నిర్మాణం చేపట్టాలని భావిస్తున్నది. సముద్రంపై 23 కిలోమీటర్ల పొడవున వంతెన నిర్మాణానికి సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. త్వరలోనే పనులు ప్రారంభించబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం రామేశ్వరం నుంచి శ్రీలంక మధ్య రామసేతు వారధి ఉన్న విషయం తెలిసిందే. కొత్త రామసేతు, ధనుష్కోడి.. తలైమన్నార్‌- శ్రీలంక పాల్క్‌ జలసంధిని కలుపుతూ 23 కిలోమీటర్ల పొడువున రోడ్డు, రైలు మార్గం నిర్మించాలని కేంద్ర…

Read More

The event will take place at the office of the Postmaster General, Hyderabad Region. Published Date – 23 January 2024, 04:59 PM The event will take place at the office of the Postmaster General, Hyderabad Region. Hyderabad: The Regional Postal Pension Adalat of Hyderabad Postal Region is being held at the office of the Postmaster General, Hyderabad Region, on March 20 at 11 am through video conference. The link or joining the video call link is is https://meet.google.com/joa-wibn- and the last date for receipt of complaints / grievances is March 1. Grievances pertaining to Hyderabad Region…

Read More

కాంగ్రెస్‌ అగ్రనేత, వయనాడ్‌ ఎంపీ రాహుల్‌ గాంధీపై అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ఫైర్ అయ్యారు. భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర పేరుతో రాహుల్‌ రాష్ట్రంలో అశాంతిని సృష్టిస్తున్నారని విమర్శించారు. రాహుల్‌పై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలంటూ ఆ రాష్ట్ర పోలీసులను ఆదేశించారు. Also Read.. చైనా సైనికుల నోట ‘జై శ్రీరామ్‌’ నినాదాలు ప్రస్తుతం రాహుల్ గాంధీ భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర అస్సాం రాష్ట్రంలో కొనసాగుతున్నది. మోరెగావ్‌ జిల్లాలో నిర్వహించే పాదయాత్రకు అనుమతి నిరాకరించారు. అయినా రాహుల్‌గాంధీ పాదయాత్రకు వెళ్లడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, కాంగ్రెస్‌ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో రాహుల్‌పై కేసు నమోదు చేయాలని సీఎం హిమంత ఆదేశించారు. Source link

Read More

Teeth Health : దంతాల ఆరోగ్యం, నోటి ప‌రిశుభ్ర‌తపై మ‌న శ‌రీర ఆరోగ్యం ఆధారప‌డిఉంటుంది. రోజుకు రెండు సార్లు బ్ర‌ష్ చేసుకోవ‌డం ద్వారా నోటిని ప‌రిశుభ్రంగా ఉంచుకోవ‌చ్చు. January 23, 2024 / 04:52 PM IST Teeth Health : దంతాల ఆరోగ్యం, నోటి ప‌రిశుభ్ర‌తపై మ‌న శ‌రీర ఆరోగ్యం ఆధారప‌డిఉంటుంది. రోజుకు రెండు సార్లు బ్ర‌ష్ చేసుకోవ‌డం ద్వారా నోటిని ప‌రిశుభ్రంగా ఉంచుకోవ‌చ్చు. అయితే మూడు సంద‌ర్భాల్లో బ్ర‌ష్ చేసుకోవ‌డం అవాయిడ్ చేయ‌డం మేల‌ని ప్ర‌ముఖ డెంటిస్ట్ డాక్ట‌ర్ సురిన సెహ‌గ‌ల్ ఇన్‌స్టాగ్రాం రీల్‌లో వెల్ల‌డించారు. ఈ మూడు స‌మ‌యాల్లో వెంట‌నే బ్ర‌ష్ చేయ‌డం దంతాల ఆరోగ్యాన్ని దెబ్బ‌తీస్తుంద‌ని ఆమె వివ‌రించారు. తిన్న వెంట‌నే బ్ర‌ష్ చేయ‌డం స‌రైంది కాద‌ని, ఆహారం తీసుకోగానే నోరు ఆమ్ల‌త్వానికి లోన‌వుతుంద‌ని ఇది పంటి ఎనామిల్‌ను దెబ్బ‌తీస్తుంద‌ని, తిన్న వెంట‌నే బ్ర‌ష్ చేయ‌డం ద్వారా దంత‌క్ష‌యం తీవ్ర‌మ‌య్యేందుకు దారితీస్తుంద‌ని చెప్పుకొచ్చారు. ఆహారం తీసుకున్న‌…

Read More

Rahul Gandhi also lashed out at Assam Chief Minister Himant Biswa Sarma for creating hurdles for his Bharat Jodo Nyay Yatra Published Date – 23 January 2024, 03:59 PM Congress leader Rahul Gandhi addresses a press conference during the Bharat Jodo Nyay Yatra, in Kamrup district, Assam, Tuesday, Jan. 23, 2024. (PTI Photo) Domdoma: A day after the Ram temple consecration ceremony in Ayodhya, Congress leader Rahul Gandhi on Tuesday said it was a “political programme” of the BJP and dismissed suggestions that it had generated any wave among the people. Gandhi also lashed out at…

Read More

ప్రముఖ పారిశ్రామిక వేత్త, మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా ఎప్పటికప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్టును పంచుకున్నారు. బీటెక్ చదివిన ఓ అమ్మాయి ఉద్యోగం కోసం ఎవరి దగ్గరో చేయిచాచ కుండా తన కాళ్ల మీద తాను నిలబడాలనుకుంది. అందులో పానీపూరీ తోపుడుబండిని ఏర్పాటుచేసుకుంది. ఆ తర్వాత మెల్లమెల్లగా దేశవ్యాప్తంగా 40కి పైగా పానీపూరీ తోపుడుబండ్లను ఏర్పాటుచేసింది. ఈ అమ్మాయి మొదట తన తోపుడు బండిని స్కూటీకి కట్టి లాక్కొచ్చేది. అయితే ఈ విషయం తెలిసిన మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా.. తన పెద్ద మనసు చాటుకున్నాడు. తన కంపెనీకి చెందిన మహీంద్రా థార్ జీప్ ను ఆమెకు గిఫ్ట్‎గా ఇచ్చాడు. What are off-road vehicles meant to do? Help people go places they haven’t been able to before.. Help…

Read More

BWF Rankings : భార‌త స్టార్ డబుల్స్ ద్వ‌యం సాత్విక్ సాయిరాజ్(Satwik Sairaj), చిరాగ్ శెట్టి(Chirag Shetty) మ‌ళ్లీ నంబ‌ర్ 1 స్థానాన్ని ద‌క్కించుకుంది. చైనాకు చెందిన లియాంగ్ వీ కెంగ్‌(Liang Wei Keng), వాంగ్ చాంగ్(Wang Chang) జోడీని… January 23, 2024 / 03:51 PM IST BWF Rankings : భార‌త స్టార్ డబుల్స్ ద్వ‌యం సాత్విక్ సాయిరాజ్(Satwik Sairaj), చిరాగ్ శెట్టి(Chirag Shetty) మ‌ళ్లీ నంబ‌ర్ 1 స్థానాన్ని ద‌క్కించుకుంది. చైనాకు చెందిన లియాంగ్ వీ కెంగ్‌(Liang Wei Keng), వాంగ్ చాంగ్(Wang Chang) జోడీని వెన‌క్కి నెట్టి అగ్ర‌స్థానం కైవ‌సం చేసుకుంది. మంగ‌ళ‌వారం బ్యాడ్మింట‌న్ వ‌ర‌ల్డ్ ఫెడ‌రేష‌న్ (BWF Rankings) ర్యాంకింగ్స్‌ను ప్ర‌క‌టించింది. మ‌లేషియా ఓపెన్‌(Malaysia Open)లో ర‌న్న‌ర‌ప్‌గా నిలిచినప్ప‌టికీ భార‌త జోడీకి టాప్ ర్యాంక్ ద‌క్క‌డం విశేషం. పురుషుల సింగిల్స్‌లో నిల‌క‌డ‌గా రాణిస్తున్న హెచ్ఎస్ ప్ర‌ణ‌య్(HS Prannoy) 8వ ర్యాంక్‌తో స‌రిపెట్టుకున్నాడు. ఇక…

Read More