Author: Telanganapress

MRPL Recruitment | ఫైర్, సెక్రటేరియల్, సేఫ్టీ విభాగాల‌లో అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టుల భ‌ర్తీకి కర్నాటక రాష్ట్రం మంగళూరులోని భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన మంగళూరు రిఫైనరీ అండ్‌ పెట్రోకెమికల్స్‌ లిమిటెడ్ (ఎంఆర్‌పీఎల్‌) ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. January 22, 2024 / 03:29 PM IST MRPL Recruitment | ఫైర్, సెక్రటేరియల్, సేఫ్టీ విభాగాల‌లో అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టుల భ‌ర్తీకి కర్నాటక రాష్ట్రం మంగళూరులోని భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన మంగళూరు రిఫైనరీ అండ్‌ పెట్రోకెమికల్స్‌ లిమిటెడ్ (ఎంఆర్‌పీఎల్‌) ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 60శాతం మార్కులతో బ్యాచిలర్స్‌ డిగ్రీ, ఇంజినీరింగ్‌ డిగ్రీ, ఇంజినీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణతతో ప‌ని అనుభ‌వం క‌లిగి ఉండాలి. ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభంకాగా ఫిబ్రవరి 10 వ‌ర‌కు అప్ల‌య్ చేసుకోవ‌చ్చు. మొత్తం పోస్టులు : 04 పోస్టులు: అసిస్టెంట్ ఇంజినీర్ విభాగాలు: ఫైర్, సెక్రటేరియల్, సేఫ్టీ దరఖాస్తు:…

Read More

As per the Shri Ram Janmbhoomi Teerth Kshetra website, offline passes can be acquired by presenting a valid ID proof at the camp office located at Shri Ram Janmbhoomi. Updated On – 22 January 2024, 02:23 PM Hyderabad: The Ram Janmabhoomi temple in Ayodhya will be accessible to the general public from tomorrow, January 23. The temple anticipates daily visits from thousands of devotees and pilgrims seeking a glimpse of Lord Ram Lalla during the darshan sessions. As per the Shri Ram Janmbhoomi Teerth Kshetra website, offline passes can be acquired by presenting a valid ID…

Read More

సిద్దిపేట కు చెందిన అమరనాథ్ అన్నదాన సేవ సమితి ఆధ్వర్యంలో అయోధ్యలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈనెల 17వ తేదీ నుండి  లక్షలాది మందికి అన్నదానం చేస్తున్నారు నిర్వాహకులు. దాదాపు 40 రోజులపాటు.. ఫిబ్రవరి నెలలో కూడా అన్నదాం చేయనున్నట్లు తెలిపారు. సాధువులు,ఇతర రామ సేవకులకు,సామాన్య భక్తులకు 3 పూటలా భోజనం అందిస్తున్నామన్నారు. అయోధ్యలో ఇలాంటి సేవ చేయడం మా అదృష్టంగా భావిస్తున్నామని..మాకు సహకరిస్తున్న వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు అని తెలిపారు. ఈనెల 13న సిద్దిపేట నుండి అయోధ్యకు అన్నదానికి కావాల్సిన బియ్యం ఇతర వస్తువుల వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు. ఇది కూడా చదవండి: అయోధ్య వేడుకలకు అద్వానీ దూరం       Source link

Read More

SSMB29 | త్రివిక్రమ్‌ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన గుంటూరు కారం రిలీజైన తర్వాత మరోవైపు మహేశ్‌ బాబు ఎస్‌ఎస్‌ఎంబీ 29 (ssmb29)తో బిజీ అవబోతున్నాడని ఇప్పటికే వార్తలు ఫిలింనగర్ సర్కిల్‌లో రౌండప్ చేస్తున్నాయి. తాజాగా ప్రిన్స్ అభిమానులకు మంచి కిక్కిచ్చే అప్‌డేట్ బయటకు వచ్చింది. January 22, 2024 / 02:29 PM IST SSMB29 | రీసెంట్‌గా గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్‌బాబు (Maheshbabu) త్రివిక్రమ్‌ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎస్‌ఎస్‌ఎంబీ 28గా తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్‌ టాక్‌ తెచ్చుకుంది. ఈ మూవీ రిలీజైన తర్వాత మరోవైపు మహేశ్‌ బాబు ఎస్‌ఎస్‌ఎంబీ 29 (ssmb29)తో బిజీ అవబోతున్నాడని ఇప్పటికే వార్తలు ఫిలింనగర్ సర్కిల్‌లో రౌండప్ చేస్తున్నాయి. తాజాగా ప్రిన్స్ అభిమానులకు మంచి కిక్కిచ్చే అప్‌డేట్ బయటకు వచ్చింది. ఎస్‌ఎస్‌ఎంబీ 29కు సంబంధించి డైరెక్టర్ ఎస్‌ఎస్‌ రాజమౌళి ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు…

Read More

The incident occurred while the mining sardar Sammi Reddy was discharging his duties in 2nd seam of the underground coal mine in the morning shift. Updated On – 22 January 2024, 01:13 PM File Photo Peddapalli: A coal mine worker, Sammi Reddy sustained injuries in an accident that took place in 2A incline coal mine, Godavarikhani, Ramagundam-I, Singareni Collieries Company Limited on Monday. The incident occurred while the mining sardar Sammi Reddy was discharging his duties in 2nd seam of the underground coal mine in the morning shift. Other workers alerted the mine officials, who shifted…

Read More

ఆర్జీవీ రూటే సపరేటు. జనాలకు నచ్చేలా సినిమాలు తీస్తారు అందరు. కానీ ఈయన తనకు నచ్చితే చాలన్నట్టు సినిమాలను తెరకెక్కిస్తారు. జనాలు చూస్తారా, పొగుడుతారా, లాభాలు వస్తాయా వంటి భయాలేవి లేకుండా నచ్చింది చేసుకుంటూ వెళ్లే డేరింగ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. మాఫియా, ఫ్యాక్షన్, క్రైమ్, హర్రర్, లేడీస్ ఈ జానర్స్ ఆర్జీవికి ఫెవరెట్. అయితే పొలిటికల్ డ్రామాలను కూడా ఈ మధ్య ఎక్కువగా తీస్తున్నాడు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై నిత్యం వ్యంగ్యంగా సినిమాలు తీస్తున్నారు వర్మ. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని రాజకీయ పరిస్థితుల ఆధారంగా రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రం వ్యుహం. ఈ మూవీ అనౌన్సమెంట్ నుండి కూడా తీవ్ర వివాదాస్పదం అవుతూ వస్తుంది వ్యూహం చిత్రం. అయితే తాజాగా ఈ సినిమా విడుదలను తెలంగాణ హైకోర్టు సోమవారం నిలిపివేసింది. సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్‌ను రద్దు చేసిన కోర్టు, సినిమాను మళ్లీ సమీక్షించి మూడు వారాల్లో నివేదిక సమర్పించాలని…

Read More

Rahul Dravid  : పొట్టి ప్రపంచక‌ప్ ముందు టీమిండియా(Team India) ఆఖ‌రి టీ20 సిరీస్ ఆడేసింది. దాంతో, ఆ సిరీస్‌లో యువ క్రెకెట‌ర్లు ఇషాన్ కిష‌న్‌(Ishan Kishan), రిష‌భ్ పంత్‌(Rishabh Pant)ల‌కు చోటు ద‌క్క‌క‌పోవడంతో వాళ్ల‌కు మూసుకుపోయిన‌ట్టేన‌నే వార్త‌లు వ్యాపించాయి. ఈ నేప‌థ్యంలో భార‌త హెడ్‌కోచ్ రాహుల్ ద్ర‌విడ్(Rahul Dravid) టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ స్క్వాడ్‌పై… January 22, 2024 / 01:23 PM IST Rahul Dravid  : పొట్టి ప్రపంచక‌ప్ ముందు టీమిండియా(Team India) ఆఖ‌రి టీ20 సిరీస్ ఆడేసింది. దాంతో, ఆ సిరీస్‌లో యువ క్రెకెట‌ర్లు ఇషాన్ కిష‌న్‌(Ishan Kishan), రిష‌భ్ పంత్‌(Rishabh Pant)ల‌కు చోటు ద‌క్క‌క‌పోవడంతో వాళ్ల‌కు మూసుకుపోయిన‌ట్టేన‌నే వార్త‌లు వ్యాపించాయి. ఈ నేప‌థ్యంలో భార‌త హెడ్‌కోచ్ రాహుల్ ద్ర‌విడ్(Rahul Dravid) టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ స్క్వాడ్‌పై హింట్ ఇచ్చాడు. కుర్రాళ్లు ఇషాన్, పంత్‌లు త‌మ దృష్టిలో ఉన్నార‌ని అన్నాడు. ఇక వికెట్ కీపర్ల విష‌యానికొస్తే కేఎల్ రాహుల్‌తో…

Read More

Along with 100 policemen, revenue officials reached the BRS office after midnight and demolished it using a bulldozer. Updated On – 22 January 2024, 12:33 PM BRS office demolished by revenue officials at Mallapuram in Yadadri Bhongir district without issuing any notice Yadadri-Bhongir: With the support of the police, revenue officials demolished the BRS party office at Mallapuram of Yagagirigutta mandal at 2 am on Monday. Along with 100 policemen, revenue officials reached the BRS office after midnight and demolished it using a bulldozer. Strongly condemning the act, BRS Yadagirigutta mandal president Karre Venkataiah said the…

Read More

భార‌త్, ఇంగ్లండ్ జ‌ట్ల మ‌ధ్య జ‌న‌వ‌రి 25న ఉప్ప‌ల్ స్టేడియంలో తొలి టెస్టు ప్రారంభం కానుంది. దీని కోసం ఇంగ్లండ్ జ‌ట్టు ఐదు టెస్టుల సిరీస్ కోసం భార‌త్‌కు చేరుకుంది. తొలి టెస్టుకు వేదికైన హైద‌రాబాద్‌లో బెన్ స్టోక్స్ సార‌థ్యంలోని ఇంగ్లీష్ జ‌ట్టు అడుగుపెట్టింది. శంషాబాద్ విమానాశ్ర‌యంలో నిన్న(ఆదివారం) ఫ్లైట్ దిగిన ఇంగ్లండ్ బృందానికి అక్క‌డి అధికారులు పూల బొకేల‌తో స్వాగ‌తం ప‌లికారు. ఆ తర్వాత స్టోక్స్ టీం ప్ర‌త్యేక బ‌స్సుల్లో హోట‌ల్‌కు వెళ్లింది. గతేడాది సొంత గ‌డ్డ‌పై యాషెస్ సిరీస్‌ ను 2-2తో డ్రా చేసుకున్న ఇంగ్లండ్.. వ‌రల్డ్ క‌ప్ త‌ర్వాత వెస్టిండీస్ ప‌ర్య‌ట‌కు వెళ్లిన ఇంగ్లీష్ జ‌ట్టు..అబూదాబీలో స‌న్న‌ద్ధ‌త క్యాంప్‌లో పాల్గొంది. అక్క‌డి నుంచి నేరుగా స్టోక్స్ సేన‌ భార‌త విమానం ఎక్కింది. రెండేండ్లుగా బాజ్‌బాల్ ఆట‌తో జోష్ మీదున్న స్టోక్స్ సేన భార‌త గ‌డ్డ‌పై అదే తీరుగా చెల‌రేగాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉంది. ఇది కూడా చదవండి: కుటుంబ సమేతంగా…

Read More

Pran Pratishtha | అయోధ్యలో ప్రాణప్రతిష్ట పూజా క్రతువులు ప్రారంభమయ్యాయి. బాలరాముడి ప్రాణప్రతిష్టాపన పూజా కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. January 22, 2024 / 12:24 PM IST Pran Pratishtha | అయోధ్యలో ప్రాణప్రతిష్ట పూజా క్రతువులు ప్రారంభమయ్యాయి. బాలరాముడి ప్రాణప్రతిష్టాపన పూజా కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. మోదీతోపాటు ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ కూడా పూజలో కూర్చున్నారు. గర్భగుడిలో ఈ కార్యక్రమం జరుగుతోంది. పూజా కార్యక్రమం అనంతరం రామ్‌లల్లా విగ్రహాన్ని ప్రధాని మోదీ ప్రతిష్టించనున్నారు. ఈ ప్రాణప్రతిష్టకు 84 సెకండ్ల దివ్య ముహూర్తం (auspicious muhurta) నిర్ణయించారు. మధ్యాహ్నం 12.29 నిమిషాల 8 సెకన్ల నుంచి 12 గంటల 30 నిమిషాల 32 సెకన్ల వరకు ఉండే ఈ దివ్య ముహూర్తంలోనే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ క్రతువును చేపట్టనున్నారు. ఆ ముహూర్తంలోనే రామ్‌ లల్లా…

Read More