Indrajit Majumdar of Bishop Cotton Boy’s High School, Bengaluru emerged winner of the Brilliant trophy Juniors online chess tournament Published Date – 16 January 2024, 11:43 PM Indrajit Majumdar Hyderabad: Indrajit Majumdar of Bishop Cotton Boy’s High School, Bengaluru emerged winner of the Brilliant trophy Juniors online chess tournament on Tuesday. After the end of 12 rounds, Indrajit along with Vedant Agarwal, Sri Sai Nandagopal, was tied for first place with 10 points each but in the tie-break, Indrajit sealed the title as Vedant and Nandagopal settled for second and third places respectively. Results: U-15 Boys:…
Author: Telanganapress
పెద్దపల్లి జిల్లా: బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులను కాంగ్రెస్ పార్టీ ప్రలోభాలకు గురి చేస్తోందని, ఎక్కడా కాంగ్రెస్ అవిశ్వాసం పెట్టినా అది వీగి పోతుందని బీఆర్ఎస్ పెద్దపల్లి అధ్యక్షుడు కోరు కంటి చందర్ అన్నారు. పెద్దపల్లి బీఆర్ఎస్ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ పుట్ట మధు, జెడ్పీటీసీలతో కలిసి ఆయన సమావేశం నిర్వహించారు. Also Read.. దళిత బంధును కాంగ్రెస్ కొనసాగిస్తుందా? లేదా? చెప్పాలి ఈసందర్భంగా కోరు కంటి చందర్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పై కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారాలు చేస్తోందని అన్నారు. జెడ్పీటీసీలు, ఎంపిపిలు, మున్సిపల్ చైర్మన్ లపై అవిశ్వాసం పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తుందని అన్నారు. బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు ప్రలోభాలకు లొంగరని అన్నారు. Also Read.. పతంగులు ఎగురవేస్తూ 9 ఏళ్ల బాలుడు మృతి కాంగ్రెస్ పార్టీ కుట్రలను తిప్పి కొట్టేందుకు బీఆర్ఎస్ ప్రజా…
అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం నేపథ్యంలో హైదరాబాద్ కంటోన్మెంట్ పికెట్ ప్రాంతానికి చెందిన శ్రీరామ క్యాటరింగ్ సర్వీసెస్ యజమాని నాగభూషణం రెడ్డి, కృష్ణకుమారి దంపతులు ప్రత్యేకంగా 1,265 కేజీల భారీ లడ్డును తయారు చేయించారు. January 17, 2024 / 02:07 AM IST కంటోన్మెంట్, జనవరి 16: అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం నేపథ్యంలో హైదరాబాద్ కంటోన్మెంట్ పికెట్ ప్రాంతానికి చెందిన శ్రీరామ క్యాటరింగ్ సర్వీసెస్ యజమాని నాగభూషణం రెడ్డి, కృష్ణకుమారి దంపతులు ప్రత్యేకంగా 1,265 కేజీల భారీ లడ్డును తయారు చేయించారు. దీన్ని వీరు అయోధ్యకు పంపించనున్నారు. ఆలయ నిర్మాణానికి భూమిపూజ జరిగిన మొదలు రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠకు 1,265 రోజులు పట్టింది. దీనికి గుర్తుగా నాగభూషణం దంపతులు అదే సంఖ్య బరువు గల లడ్డు తయారు చేయించారు. బుధవారం ఉదయం 6 గంటలకు పికెట్లోని తమ నివాసం నుంచి లడ్డు శోభాయాత్రను ప్రారంభిస్తామని నాగభూషణం రెడ్డి తెలిపారు. Previous article…
Police do not immediately book a case when it comes to missing women or girls Published Date – 16 January 2024, 11:45 PM Police do not immediately book a case when it comes to missing women or girls Hyderabad: Hyderabad Police Commissioner, K Sreenivasa Reddy placing a sub inspector of Habeebnagar police station under suspension and issuing a charge-memo to the Station House Officer for not registering a case after a woman had gone missing, has brought into the focus the hardships citizens face in getting a FIR filed promptly in such cases. While the Standard…
రంగారెడ్డి జిల్లా : అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. భార్యపై అనుమానంతో ఓ భర్త తన భార్యను దారుణంగా హత్య చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జేఎన్ఎన్‌యూఆర్‌ఎం కాలనీలో నివాసం ఉండే వినయ్, తన భార్య తల నరికి కిరాతకంగా హత్య చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. Also Read.. దళిత బంధును కాంగ్రెస్ కొనసాగిస్తుందా? లేదా? చెప్పాలి Source link
అమీర్‌పేట్, జనవరి 16 : రోడ్డు ప్రమాదానికి గురైన వ్యక్తి వద్ద లభించిన నగదును నిజాయితీగా అప్పగించారు 108 ఆంబులెన్స్ సిబ్బంది. సోమవారం ఎర్రగడ్డ ఫ్లై ఓవర్‌పై ఓ బైక్ యాక్సిడెంట్ జరిగింది. వెంటనే అక్కడికి చేరుకున్న 108 అత్యవసర సిబ్బంది ప్రమాదంలో గాయపడిన తిరుపతయ్య అనే బాధితుడికి ప్రథమ చికిత్స అందజేశారు. అదే సమయంలో అతడి వద్ద లభించిన రూ.68,500 నగదు, బైక్, సెల్‌ఫోన్‌లను తిరుపతయ్య బంధువులను పిలిచి అప్పగించారు. విధి నిర్వహణలో చిత్తశుద్ధితో పనిచేసి, బాధితుడి వద్ద లభించిన నగదును అప్పగించిన 108 సిబ్బంది వెంకటేశ్, వెంకటరమణలను పలువురు అభినందించారు. Source link
India’s competition in the region is with China and any public outrage against a South Asian country will only further help pro-Beijing groups Published Date – 16 January 2024, 11:45 PM By Dhananjay Tripathi In the last few decades, if something has started defining our lives, it is social media. Before the Arab Spring, there was a belief that social media was primarily for personal and social connection. It has nothing to do with politics. The Arab Spring changed that perception, and thereafter, we know how social media remained in the news for different reasons, including…
హైదరాబాద్: ‘ఫాస్టాగ్’ నిర్వహణపై నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్ఏఐ) కీలక నిర్ణయం తీసుకున్నది. వాహనదారులు తమ బ్యాంకుల్లో ఫాస్టాగ్ లకు కేవైసీ సమర్పించకుంటే వాటిని డీయాక్టివేట్ చేస్తామని ప్రకటించింది. ఈ నెల 31వ తేదీ తుది గడువుగా నిర్దేశించినట్లు వెల్లడించింది. Also Read.. ఇదేనా కొత్త ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పు అయితే, ‘ఫాస్టాగ్’ స్టేటస్ తెలుసుకునేందుకు ఫాస్టాగ్ వెబ్‌సైట్(https://fastag/ihml.com) లోకి వెళ్లి యూజర్ మొబైల్ నంబర్, పాస్ వర్డ్ లేదా ఓటీపీ నమోదు చేసి లాగిన్ కావాల్సి ఉంటుంది. ఆపై డాష్ బోర్డులోకి వెళ్లి ‘మై ప్రొఫైల్ ఆప్షన్’ ఎంచుకుంటే.. కేవైసీ స్టేటస్ వివరాలు కనిపిస్తాయి. వెంటనే అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించి ఫాస్టాగ్ కేవైసీని పూర్తి చేసుకోవాలని సూచించింది. Also Read.. ‘ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్’గా పాట్ కమిన్స్ అదే విధంగా ‘ఫాస్టాగ్’ స్టిక్కర్‌లను కొనుగోలు చేయడానికి వెహికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్‌సీ), తమ ఇంటి…
Tammineni Veerabhadram | సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని ఏఐజీ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. నిపుణుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ మేరకు తమ్మినేని వీరభద్రం హెల్త్ బులిటెన్‌ను విడుదల చేశారు. January 16, 2024 / 09:18 PM IST Tammineni Veerabhadram | సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని ఏఐజీ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. నిపుణుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ మేరకు తమ్మినేని వీరభద్రం హెల్త్ బులిటెన్‌ను విడుదల చేశారు. తమ్మినేని వీరభద్రం ఖమ్మం నుంచి వెంటిలేటర్ సపోర్టుతోనే ఆస్పత్రికి వచ్చారని హెల్త్ బులిటెన్‌లో వైద్యులు పేర్కొన్నారు. గుండె, కిడ్నీ, ఊపిరితిత్తుల సమస్యలతో ఆయన బాధపడుతున్నారని తెలిపారు. ప్రస్తుతానికి మందులతోనే చికిత్స అందిస్తున్నామని వెల్లడించారు. ఊపిరితిత్తుల్లో చేరిన నీటిని తొలగించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. కాగా, తమ్మినేని అస్వస్థతకు గురైన విషయం…
Wankidi Sub-Inspector D Sagar said six persons were apprehended while committing the offence on the outskirts of Indani village on Tuesday, following a fip Published Date – 16 January 2024, 10:45 PM Representational Image Kumram Bheem Asifabad: In two different incidents, twelve persons were arrested for allegedly indulging in banned gambling in two villages of Wankidi mandal. Wankidi Sub-Inspector D Sagar said six persons were apprehended while committing the offence on the outskirts of Indani village on Tuesday, following a fip. Liquid cash Rs 8,710 was seized from their possession. On Monday evening, four persons were…