Author: Telanganapress

బర్డ్ ఫ్లూ మళ్లీ వ్యాపిస్తోంది. నెల్లూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం రేగింది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో బర్డ్‌ ఫ్లూతో వేల సంఖ్యలో కోళ్లు చనిపోయాయి. దీంతో పశుసంవర్ధకశాఖ అధికారులు కోళ్లకు సంబంధించిన శాంపిల్స్ ను భోపాల్‌లోని టెస్టింగ్‌  సెంటర్ కు పంపించారు. నెల్లూరులోని చాటగుట్ల, గుమ్మళ్లదిబ్బలో బర్డ్‌ ఫ్లూ కారణంగా వేల సంఖ్యలో కోళ్లు చ‌నిపోయాయి. దీంతో అధికారులు అలర్టయ్యారు. బర్డ్‌ ఫ్లూతోనే కోళ్లు చనిపోతున్నాయని జిల్లా యంత్రాంగం నిర్ధారణకు వచ్చింది. దీంతో కోళ్లు మృతిచెందిన ప్రాంతానికి 10 కిలోమీటర్ల పరిధిలో మూడు రోజుల పాటు చికెన్‌ షాపులు మూసివేయాలని, ‍కిలోమీటర్‌ పరిధిలో ఉన్న చికెన్‌ షాపులు మూడు నెలల పాటు మూసివేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. చనిపోయిన కోళ్లను భూమిలో పాతిపెట్టాలని సూచించారు. అలాగే.. బర్డ్‌ ఫ్లూపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. ఈ గ్రామాల‌లో ప్ర‌జ‌లు కొన్ని రోజుల పాటు చికెన్ కు దూరంగా ఉండాల‌ని సూచించారు. నిబంధ‌న‌లు ఉల్లంగించి…

Read More

Sonia Gandhi | కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ (Sonia Gandhi) ఆస్తుల విలువ రూ.12 కోట్లు. ఆమెకు సొంత కారు లేదు. తొలిసారి రాజ్యసభకు నామినేషన్‌ వేసిన సోనియా గాంధీ తన ఆస్తులు, ఇతర వివరాలను ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు. February 16, 2024 / 06:18 PM IST న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ (Sonia Gandhi) ఆస్తుల విలువ రూ.12 కోట్లు. ఆమెకు సొంత కారు లేదు. తొలిసారి రాజ్యసభకు నామినేషన్‌ వేసిన సోనియా గాంధీ తన ఆస్తులు, ఇతర వివరాలను ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు. మొత్తం ఆస్తులు రూ.12.53 కోట్లుగా ప్రకటించారు. ఇటలీలోని తండ్రి ఇంటి ఆస్తిలో వాటా విలువ రూ.27 లక్షలని తెలిపారు. అలాగే 88 కేజీల వెండి, 1,267 గ్రాముల బంగారం, ఆభరణాలు ఉన్నాయన్నారు. ఢిల్లీలోని డేరా మండి గ్రామంలో వ్యవసాయ భూమి ఉన్నట్లు తెలిపారు. ఎంపీ జీతం,…

Read More

On Friday, Roads and Buildings Minister Komati Reddy Venkat Reddy provided reassurance to Assembly members, stating that officials from the State Endowments Department would engage with their counterparts in Andhra Pradesh. Published Date – 16 February 2024, 05:20 PM On Friday, Roads and Buildings Minister Komati Reddy Venkat Reddy provided reassurance to Assembly members, stating that officials from the State Endowments Department would engage with their counterparts in Andhra Pradesh. Hyderabad: Roads and Buildings Minister Komati Reddy Venkat Reddy on Friday assured members in the Assembly that the State Endowments Department officials would talk…

Read More

ప‌ద్మ‌శ్రీ గ్ర‌హీత‌, ప్రముఖ చెఫ్ ఇంతియాజ్ ఖురేషి చనిపోయారు.. ఆయ‌న వ‌య‌సు 93 ఏళ్లు. ఐటీసీ హోట‌ల్స్ ఏర్పాటులో ఆయ‌న కీల‌క‌పాత్ర పోషించారు. ఖురేషి ఫిబ్ర‌వ‌రి 2, 1931లో ఆయ‌న ల‌క్నోలో జ‌న్మించారు. ద‌మ్ పుక్త్‌, బుఖారా లాంటి వంట‌కాల‌ను ఆయ‌న క్రియేట్ చేశారు. భార‌తీయ వంట‌కాల‌కు ప్ర‌పంచ‌వ్యాప్తంగా గుర్తింపు వ‌చ్చేలా చేశారు. 1962లో సైనో ఇండియ‌న్ వార్‌లో భార‌తీయ ఆర్మీకి కేట‌రింగ్ చేశారు 1979లో ఆయ‌న ఐటీసీ హోట‌ల్స్ లో చేరారు. అక్క‌డ ఎన్నో ర‌కాల వినూత్న వంట‌కాల‌తో ప్ర‌త్యేక పేరును సంపాదించుకున్నారు. ప్ర‌ధానులు, రాష్ట్ర‌ప‌తిలకు ఇచ్చే విందుల‌కు ఆయ‌న వంట‌లు చేసేవారు. 2016లో కేంద్ర ప్ర‌భుత్వం చెఫ్ ఇంతియాజ్‌కు ప‌ద్మ‌శ్రీ అవార్డును బ‌హూక‌రించింది. ఇది కూడా చదవండి: అసెంబ్లీలో కులగణన తీర్మానంపై చర్చ.. మద్దతు తెలిపిన బీఆర్‌ఎస్‌ Source link

Read More

IND vs ENG 3rd Test | రాజ్‌కోట్‌ టెస్టులో బెన్‌ స్టోక్స్‌ సారథ్యంలోని ఇంగ్లండ్‌ దంచుడు మంత్రాన్ని జపిస్తోంది. భారత్‌ ఆలౌట్‌ అయ్యాక రెండో రోజు 35 ఓవర్లు ఆడిన ఇంగ్లండ్‌.. రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఏకంగా 5.91 రన్‌రేట్‌తో 207 పరుగులు చేసింది. February 16, 2024 / 05:19 PM IST IND vs ENG 3rd Test | రాజ్‌కోట్‌ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో ఇంగ్లండ్‌ ధీటుగా బదులిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ను 445 పరుగులకు ఆలౌట్‌ చేసిన భారత్‌.. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చి దంచుడు మంత్రాన్ని జపిస్తోంది. ఆ జట్టు ఓపెనర్‌ బెన్‌ డకెట్ (118 బంతుల్లో 133 నాటౌట్‌, 21 ఫోర్లు, 2 సిక్సర్లు) 88 బంతుల్లోనే శతకం చేసి ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌కు ఇరుసులా మారాడు. అతడితో పాటు ఉన్న కొద్దిసేపే అయినా ఒలీ పోప్‌ (55 బంతుల్లో…

Read More

According to ISRO, the satellite was launched on January 10, 2007. It weighed 680 kg at launch and operated in a sun-synchronous polar orbit at an altitude of 635 km. Published Date – 16 February 2024, 04:19 PM Bengaluru: Cartosat-2, ISRO‘s first satellite in the second generation of high-resolution imaging satellites launched 17 years ago, has been brought down from space to the earth’s atmosphere, an official of the space agency said on Friday. “The satellite entered the earth’s atmosphere at 3.48 pm IST on February 14 over the Indian ocean. Either it would have burnt…

Read More

ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడార కు ఆకాశ మార్గంలో వెళ్లేవారి కోసం గత మూడు దఫాలుగా హెలికాప్టర్‌ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది పర్యాటక శాఖ. ఈ సారి కూడా ఎప్పటిలాగే ఏర్పాట్లు చేస్తోంది. హనుమకొండ నుంచి మేడారం వెళ్లేందుకు ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో ప్రయాణించిన వారికి ప్రత్యేక దర్శనం కూడా ఉంటుంది. మొక్కులు చెల్లించిన తర్వాత తిరుగుపయనం చేస్తారు. ఫిబ్రవరి 21 నుంచి 25 వరకు సేవలు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ధరలు రెండు రోజుల్లో నిర్ణయించనున్నట్లు తెలుస్తోంది. మేడారం జాతర బుధవారం నుంచి ప్రారంభంమైంది. మండమెలిగే పండగ పేరుతో నిర్వహించే ఉత్సవంతో జాతర ప్రారంభమైనట్లుగా పూజారులు భావిస్తారు. ఈ ఆదివాసీ వేడుక బుధవారం ఉదయం నుంచి గురువారం వేకువజాము వరకూ జరుగుతుంది. మేడారంలోని సమ్మక్క దేవత పూజామందిరం, కన్నెపల్లి సారలమ్మగుడి, పూనుగొండ్ల, కొండాయి గ్రామాల్లో పగిడిద్ద రాజు, గోవిందరాజు ఆలయాల్లో ఈ ఉత్సవాలు జరుగుతాయి.…

Read More

Devara Movie | టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్(NTR), కొరటాల శివ(Koratala Shiva) కాంబోలో వ‌స్తున్న తాజా చిత్రం ‘దేవర'(Devara). ఈ సినిమాలో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా సైఫ్ అలీఖాన్ విల‌న్‌గా న‌టిస్తున్నాడు. జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న మూవీ కావ‌డంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. February 16, 2024 / 04:17 PM IST Devara Movie | టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్(NTR), కొరటాల శివ(Koratala Shiva) కాంబోలో వ‌స్తున్న తాజా చిత్రం ‘దేవర'(Devara). ఈ సినిమాలో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా సైఫ్ అలీఖాన్ విల‌న్‌గా న‌టిస్తున్నాడు. జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న మూవీ కావ‌డంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్ప‌టికే ఈ సినిమా గ్లింప్స్ విడుద‌ల…

Read More

The Chief Minister’s Office (CMO) in a statement said the government’s initiative aims at honouring the courage and sacrifice of the donors to save the lives of others Updated On – 16 February 2024, 03:18 PM Bhubaneswar: In a bid to encourage organ donation in Odisha, Chief Minister Naveen Patnaik on Thursday announced that the funeral of organ donors would be performed with full state honours. The Chief Minister’s Office (CMO) in a statement said the government’s initiative aims at honouring the courage and sacrifice of the donors to save the lives of others. Honouring the…

Read More

కెన‌డాలో చ‌దువుకుంటున్న హైద‌రాబాద్‌కు చెందిన విద్యార్థి షేక్ ముజ‌మ్మిల్ అహ్మ‌ద్ గుండెపోటుతో చనిపోయాడు. ఒంటారియోలోని వాట‌ర్‌లూ క్యాంప‌స్‌లో ఉన్న కొనెస్టోగా కాలేజీలో..  డిసెంబ‌ర్ 2022 నుంచి మాస్ట‌ర్స్ చ‌దువుతున్నాడు. హైదరాబాద్ న‌గ‌రంలోని టోలిచౌక్‌లో ఉన్న ఆ విద్యార్థి కుటుంబ‌స‌భ్యుల‌కు అత‌ని మిత్రుడి నుంచి ఫోన్ కాల్ వ‌చ్చింది. అయితే గ‌త వారం నుంచి అత‌ను వైర‌ల్ ఫీవ‌ర్‌తో బాధ‌ప‌డుతున్నాడు. మిత్రుడి నుంచి ఫోన్ వ‌చ్చింద‌ని, త‌మ కుమారుడు గుండెపోటుతో మృతిచెందిన‌ట్లు తండ్రి షేక్ ముజాఫ‌ర్ అహ్మ‌ద్ తెలిపారు. ముజ‌మ్మిల్ మృత‌దేహాన్ని ఇండియాకు తీసుకువ‌చ్చే ఏర్పాట్లు చేయాల‌ని ఎంబీటీ నేత కేంద్ర ప్ర‌భుత్వాన్ని కోరారు. ఇది కూడా చదవండి: హెచ్‌సీఏ హెడ్ కోచ్‌ జైసింహ సస్పెన్షన్ Source link

Read More