Author: Telanganapress

ఆప్‌ జాతీయ కన్వీనర్‌, ఢిల్లీ  సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు స్థానిక కోర్టు ఇవాళ( బుధవారం) సమన్లు జారీ చేసింది. ఎన్‌ఫోర్స్ మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ఫిర్యాదు మేరకు ఫిబ్రవరి 17న విచారణకు హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. లిక్కర్‌ స్కామ్‌ ఆరోపణలపై ఇడి జారీ చేసిన ఐదు సమన్లను కేజ్రీవాల్‌ దాటవేశారు. నోటీసులపై స్పందించి కేజ్రీవాల్ కక్ష్యపూరితమన్నారు. అంతేకాదు ..ఆప్‌ ఎమ్మెల్యేలను బీజేపీ కొనేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపించారు. ఇది కూడా చదవండి:అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుండే కాంగ్రెస్ గ్రాఫ్ తగ్గిపోతోంది Source link

Read More

Lal Salaam | తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్‌ (Rajinikanth ) ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం లాల్‌సలామ్‌ (Lal Salaam). ప్రమోషన్స్‌లో భాగంగా లాల్ సలామ్ ట్రైలర్‌ను లాంఛ్ చేశారు మేకర్స్‌. ఊళ్లో ఒక్క మగాడు లేడు రా.. మందిని మొత్తం తోలుకపోయి బొక్కలో తోస్తున్నరనే అంటూ సాగే డైలాగ్స్‌తో షురూ అయింది ట్రైలర్‌. February 7, 2024 / 08:28 PM IST Lal Salaam | తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్‌ (Rajinikanth ) ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం లాల్‌సలామ్‌ (Lal Salaam). ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వం వహిస్తోంది. ఈ చిత్రం ఫిబ్రవరి 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా లాల్ సలామ్ ట్రైలర్‌ను లాంఛ్ చేశారు మేకర్స్‌. ఊళ్లో ఒక్క మగాడు లేడు రా.. మందిని మొత్తం తోలుకపోయి బొక్కలో తోస్తున్నరనే అంటూ సాగే డైలాగ్స్‌తో షురూ అయింది ట్రైలర్‌. విలేజ్‌,…

Read More

The accused persons were handed over to Bejjur police for further action. They all belonged to Salugupalli. Updated On – 7 February 2024, 07:32 PM Representational Image Kumram Bheem Asifabad: Fifteen persons were apprehended the Task Force on charges of indulging in banned cockfights on the outskirts of Salugupalli village in Bejjur mandal on Wednesday. Four roosters, 11 mobile phones, four bikes and Rs 41,740 were seized from their possession Task Force Inspector Rana Prathap said 15 persons were arrested while gambling over the prohibited cockfighting on the edges of the village, following a tip. The…

Read More

ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు గుడ్‌న్యూస్ చెప్పింది రైల్వే శాఖ. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) వార్షిక క్యాలెండర్‌-2024ను విడుదల చేసింది. అన్ని ప్రాంతీయ అధికారిక వెబ్‌సైట్‌లలో ఈ క్యాలెండర్‌ను అందుబాటులో ఉంచింది. రాబోయే నోటిఫికేషన్‌లు, పరీక్ష షెడ్యూల్‌ ఈ క్యాలెండర్‌లో ఉన్నాయి. నాన్-గ్రాడ్యుయేట్ పాప్యులర్ కేటగిరీలైన గ్రాడ్యుయేట్ (4, 5, 6 లెవల్స్), అండర్ గ్రాడ్యుయేట్ (లెవెల్‌లు 2, 3) పోస్టులు, జూనియర్ ఇంజనీర్లు, పారామెడికల్ రెండింటికీ సాంకేతికేతర ప్రసిద్ధ కేటగిరీలతో సహా వివిధ వర్గాల కోసం పరీక్షల షెడ్యూల్‌ ఉంటుంది. కేటగిరీలు, గ్రూప్-డీ స్థాయి, మినిస్టీరియల్, ఐసోలేటెడ్ కేటగిరీలకు సంబంధించిన జాబ్‌ల షెడ్యూల్‌ను ప్రకటించింది. వీటితో పాటు 5,696 అసిస్టెంట్ లోకో పైలట్, 9,000 టెక్నీషియన్ ఖాళీలను భర్తీ చేసేందుకు క్యాలెండర్‌ ద్వారా తెలిపింది. ఫిబ్రవరి 2న విడుదలైన రైల్వే వార్షిక క్యాలెండర్‌ను ఆర్‌ఆర్‌బీ అధికారికంగా అందుబాటులో ఉంచింది. వార్షిక క్యాలెండర్ ప్రకారం టెక్నీషియన్ ఖాళీల భర్తీ…

Read More

Jagadish Reddy | కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను ప్రజలు గమనిస్తున్నారని, కృష్ణా జలాల పంపిణీని కేఆర్ఎంబీకి అప్పగించటం కాంగ్రెస్ ప్రభుత్వం చేతగానితనమని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ధ్వజమెత్తారు. కృష్ణా జలాలపై కేంద్రం పెత్త‌నంతో ఉమ్మడి నల్లగొండ, రంగారెడ్డి, పాలమూరు జిల్లాలు సాగు, తాగునీరు కోసం కేంద్రం అనుమతి కోసం ఎదురు చూడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. February 7, 2024 / 07:37 PM IST Jagadish Reddy | తుంగతుర్తి : కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను ప్రజలు గమనిస్తున్నారని, కృష్ణా జలాల పంపిణీని కేఆర్ఎంబీకి అప్పగించటం కాంగ్రెస్ ప్రభుత్వం చేతగానితనమని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం మండల కేంద్రంలోని మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ అధ్యక్షతన తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో జ‌గ‌దీశ్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. కృష్ణా జలాలపై కేంద్రం పెత్త‌నంతో ఉమ్మడి నల్లగొండ,…

Read More

According to the sources, It is being said Emraan Hashmi will be sharing the screen space alongside Adivi Sesh in the pan-India film Published Date – 7 February 2024, 06:36 PM Mumbai: Actor Emraan Hashmi, who was last seen as a menacing antagonist in ‘Tiger 3’, has been signed by the makers of ‘Goodachari 2’ to play the parallel lead, alongside Adivi Sesh in the upcoming spy action thriller. According to the sources, “It is being said Emraan Hashmi will be sharing the screen space alongside Adivi Sesh in the pan-India film. Emraan will be seen…

Read More

పేగులు తెగిపోయే దాకా కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనత కేసీఆర్ దన్నారు మాజీ ఎమ్మెల్యే ముత్తి రెడ్డి యాదగిరి రెడ్డి. జనగామలోని ఉషోదయ ఫంక్షన్ హాల్ లో జనగామ నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో పాల్లొని మాట్లాడిన ఆయన..రాష్ట్రం లో 33 జిల్లాలు ఏర్పాటు చేసి ప్రజలకు పరిపాలన చేరువ చేశారు. కేసీఆర్ ఎన్నో ప్రాజెక్టులు కట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశామలం చేశారు. ఒకనాడు బుక్కెడు బువ్వకు నోచుకోని తెలంగాణ ఇప్పుడు దేశానికే అన్నం పెట్టే స్థాయికి ఎదిగింది. కాంగ్రెస్ పార్టీ వచ్చిన అతి తక్కువ సమయంలోనే ప్రజాక్షేత్రంలో ఆ పార్టీకి వ్యతిరేకత పెరిగింది. కాంగ్రెస్ పార్టీకి దమ్ముంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మేము గోదావారి జలాలతో చెరువులు ఎలా నింపామో అలా అన్ని చెరువులు నింపి చూపించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ అభివృద్ధిపై కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రద్ద పెట్టాలి.. కానీ పనికిమాలిన అంశాలపై కాదన్నారు ముత్తిరెడ్డి…

Read More

Yogi Adityanath : అయోధ్య‌లో రామ మందిర ప్రారంభోత్స‌వం అనంత‌రం త‌మ త‌దుప‌రి ల‌క్ష్యం కృష్ణుడ‌ని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్ప‌ష్టం చేశారు. రాష్ట్ర అసెంబ్లీలో యోగి మాట్లాడుతూ కృష్ణ జ‌న్మ‌భూమి భూ వివాదం బీజేపీ త‌దుప‌రి ప్రాధాన్య‌త జాబితాలోకి రానుంద‌ని తేల్చిచెప్పారు. February 7, 2024 / 06:32 PM IST Yogi Adityanath : అయోధ్య‌లో రామ మందిర ప్రారంభోత్స‌వం అనంత‌రం త‌మ త‌దుప‌రి ల‌క్ష్యం కృష్ణుడ‌ని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్ప‌ష్టం చేశారు. రాష్ట్ర అసెంబ్లీలో యోగి మాట్లాడుతూ కృష్ణ జ‌న్మ‌భూమి భూ వివాదం బీజేపీ త‌దుప‌రి ప్రాధాన్య‌త జాబితాలోకి రానుంద‌ని తేల్చిచెప్పారు. మ‌దుర‌లో 17వ శ‌తాబ్ధానికి చెందిన మ‌సీదు షాహి ఈద్గా శ్రీకృష్ణుడు జ‌న్మ‌స్ధ‌లంపై నిర్మించార‌ని హిందూ పిటిష‌న‌ర్లు వాదిస్తున్నారు. ఈ స్ధ‌లంపై ఇటీవ‌ల అల‌హాబాద్ హైకోర్టు ఆర్కియాల‌జిక‌ల్ స‌ర్వేకు అనుమ‌తి ఇచ్చింది. ఇక బీజేపీ ఫైర్‌బ్రాండ్ నేత వ్యాఖ్య‌ల‌తో అయోధ్య అనంత‌రం…

Read More

The exam will be conducted from March 15 to 30 in two sessions (9:30 AM to 12:00 Noon and 2:30 PM to 5:00 PM). The admit will be issued on March 3. Updated On – 7 February 2024, 05:25 PM Hyderabad: Andhra Pradesh government on Wednesday has issued DSC notification to fill 6,100 vacant teacher posts in the state. Of the total 6,100 vacancies, 2,280 are for SGT posts, 2,299 for School Assistant posts, 1, 264 for TGT posts and 215 for PGT posts. A detailed notification will be released on February 12, 2024. The registration…

Read More

రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం.. ఓటమి ద్వారా వచ్చిన అనుభవాలను విజయం సాధించే దిశగా ప్రయాణం సాగించాలన్నారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. కార్యకర్తల నుంచి వచ్చిన సూచనలను పార్టీ పరిశీలిస్తుందన్నారు. తెలంగాణలో ప్రజలు మార్పు కోరుకున్నారు.. కాంగ్రెస్ పార్టీ అమలు చేయలేని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు 420.. 420 అంటే మోసం చేయడం. 420 హామీలతో కాంగ్రెస్ ప్రజలను మోసం చేసి గెలిచింది. ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి ఎన్ని మాటలు చెప్పారు.. డిసెంబర్ 9న 2లక్షల రుణమాఫీ పై సంతకం చేస్తా అన్నారు.. కొత్తగా రుణాలు తీసుకోవాలి అన్నారు. రైతు భరోసా కింద 3 హామీలు ఇచ్చారు.. రైతులకు ఇచ్చిన ఒక్క హామీ అయినా అమలు అయిందా? అని ప్రశ్నించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు.. ప్రకటించిన తేదీలను ప్రజల తరఫున ఆడుతున్నాం..అధికారంలోకి వచ్చి 50 రోజులు పూర్తయినా కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చిందా ?…

Read More